27-04-2019, 03:56 PM
ఫ్రెండ్స్ నేను నా MA entrance test కోసం preparation లో ఉన్న అందుకే కథలు రాయడం లేదు అవి అయిపోయాక మంచి కథ తో మీ ముందుకు వస్తాను అందుకే నేను రాసిన నైట్ షిఫ్ట్ కథ నీ మధ్య లో ఆపాలిసి వచ్చింది అందుకే ఒక నెల వరకు నా నుంచి ఎలాంటి Update ఉండదు అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నా
