16-12-2021, 09:42 AM
సూరీ ...... ఇప్పుడు నువ్వా ...... కానివ్వండి కానివ్వండి మీ ఇష్టం అంటూ అందరమూ కిందకుదిగాము - చెల్లెమ్మా ...... నీ బ్లడ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడు - మీ ఇద్దరి రక్తం కలిసి పరవళ్లతో హృదయానికి చేరినట్లు తెగ పుంతలు తొక్కుతూ పులకించిపోతోంది ఆఅహ్హ్హ్ ....... ఇంత హాయిగా ఎప్పుడూ లేదు - పెద్దమ్మ గుండెలపై ఉన్న బుజ్జితల్లిని టచ్ చెయ్యమని అడిగాను .
నేను ఫస్ట్ నేను ఫస్ట్ అంటూ చెల్లెమ్మ ...... బుజ్జితల్లిని ఎత్తుకునివచ్చి పోటీపడుతూ చేతులతో ప్రాణంలా స్పృశించి తియ్యదనంతో నవ్వుతున్నారు అవును డా ..... అంకుల్ - అన్నయ్యా ...... అంటూ ......
బుజ్జితల్లీ - చెల్లెమ్మా ....... మీనుండి ముద్దులుకూడా expect చేసింది ఈ హృదయం .......
మాకు బుద్ధే లేదు అంటూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని పోటీపడుతూ ముద్దులవర్షం కురిపించారు .
లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ - చెల్లెమ్మ ...... మరింత హాయిగా ఉంది .
చెల్లెమ్మ : అక్కయ్యా ...... మీకూ టచ్ చెయ్యాలని ఉందికదూ రండి అంటూ బ్లడ్ ప్యాకెట్ పట్టుకున్న చేతిని కాకుండా నా హృదయంపై ...... దేవత మరొక చేతిని ఉంచారు .
ఆఅహ్హ్హ్ ....... తియ్యనైన కరెంట్ షాక్ కొట్టినట్లు జలదరించాను .
చెల్లెమ్మ : నవ్వుకుని , అన్నయ్యా ....... టచ్ చాలా లేక ముద్దుకూడా expect చేశారా ...... ? .
అంతే ఆ ఊహకే హృదయంపై చేతినివేసుకుని వెనక్కుపడిపోబోయాను .
మహేష్ - అన్నయ్యా - డాడీ ....... అంటూ దేవత - చెల్లెమ్మ పట్టుకున్నారు .
సూరి పరుగునవచ్చి అన్నయ్యా ...... అంటూ నిలబెట్టాడు .
చెల్లెమ్మ ....... ముసిముసినవ్వులు - దేవత అయితే ఏకంగా నాకళ్ళల్లోకి ఆరాధనతో చూస్తున్నారు .
దేవత : మహేష్ గారూ ....... జాగ్రత్త , అయినా ఇప్పుడు ఆలస్యం చేస్తున్నది ఎవరో - మీ భక్తుడు అక్కడ కళ్యాణ మండపంలో ఎంత కంగారుపడుతున్నాడో - నేను వెళ్లి మీ గదిలో డ్రెస్ ఉంచుతాను ఇదిగోండి మీ ప్రియమైన చెల్లెమ్మ ఖాళీ బ్లడ్ ప్యాకెట్ అంటూ నా చేతికే అందించారు .
Sorry sorry కృష్ణా - sorry చెల్లెమ్మా .......
చెల్లెమ్మ : sorry కాదు అన్నయ్యా ....... - లవ్ యు ...... అంటూ బుంగమూతి పెట్టుకుంది .
అమ్మమ్మో ...... పెళ్లికూతురి పెదాలపై అలకనా ...... , sorry నో నో నో లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ చెల్లెమ్మ పెదాలపై చిరునవ్వులు పరిమళించేంతవరకూ చెప్పి ఆనందించాను - ప్రతీ లవ్ యు కూ బుజ్జితల్లి ...... చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ...... నీ ముద్దులతోపాటు , మీ డా ...... అంకుల్ ముద్దుకూడా expect చేసాను ప్చ్ ........
చెల్లీ ...... నువ్వు కోరిక కోరకముందే ముద్దుపెట్టాలని అనిపించింది కానీ ఇలా బ్లడ్ తో కాదు మీ అక్కయ్య రెడీ చేస్తున్న డ్రెస్ వేసుకుని .......
చెల్లెమ్మ : ఊహూ ...... ఇప్పుడూ కావాలి - తరువాత కూడా కావాలి అంతే ......
చెల్లెమ్మా ...... నో బుంగమూతి నో బుంగమూతి .......
చెల్లెమ్మతోపాటు గుమ్మం దగ్గర ఆగి అన్నాచెల్లెళ్ల ప్రేమను చూసి ఆనందిస్తున్న దేవత కూడా నవ్వుకున్నారు .
సరే చెల్లెమ్మా ...... వన్ మినిట్ అంటూ నరానికి ఎక్కించిన సూదిని లాగెయ్యబోయాను .
నో నో నో అంటూ బుజ్జితల్లి - చెల్లెమ్మ - దేవత కంగారుపడుతూ పరుగున వచ్చి , కోపం కంట్రోల్ చేసుకోలేక ఏకంగా ముగ్గురూ కొట్టేసి లవ్ యు లవ్ యు sorry చెప్పారు . ఇంకొకసారి ఇలాచేస్తే దెబ్బలే అంటూ ఏకంగా ముగ్గురి కళ్ళల్లో కన్నీళ్లు .......
బుజ్జితల్లీ ...... లవ్ యు లవ్ యు ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అంటూ గుంజీలు తీసి , బుజ్జికన్నీళ్లను తుడిచాను .
దేవత : అదిగో డాక్టర్ గారి కారు .......
సూరి పరుగునవెళ్లి డాక్టర్ - నర్స్ ను పిలుచుకునివచ్చి , సేఫ్ గా తీయించాడు .
దేవత - చెల్లెమ్మ : డాక్టర్ కు థాంక్స్ చెప్పి , మా దేవుడు స్నానం చేయవచ్చా అని అడిగారు .
డాక్టర్ : నో నో నో ....... ఒకరోజు కట్టుకు ఏ మాత్రం తడి తగలనేరాదు - వెచ్చనైన తడి గుడ్డతో బ్లడ్ తుడుచుకోవాలి - నర్స్ హెల్ప్ చేస్తుంది .
దేవత - చెల్లెమ్మ : అలాగే డాక్టర్ ...... , నర్స్ అవసరం లేదు - దేవుడిని సేవించడం అదృష్టం ........
పెద్దయ్య : మహి తల్లీ ....... చాలా చాలా సంతోషం - డాక్టర్ గారూ రండి పెళ్లి మండపానికి వెళదాము అని వెహికల్స్ నుండి దిగుతూ ఇంకా నినాదాలు చేస్తున్న ఊరి జనాన్ని కూడా పిలుచుకునివెళ్లారు .
డాక్టర్ : నర్స్ ....... హెల్ప్ them అనిచెప్పి పెద్దయ్యతోపాటు వెళ్లారు .
దేవత : వేడినీళ్లు రెడీ చేస్తాను .
పర్లేదు మహిగారూ ...... , ముందు చెల్లెమ్మను రెడీ చెయ్యండి - హాస్పిటల్ కు వచ్చిన పట్టుచీరలో పెళ్లిపీఠలపై కూర్చోవడం .......
దేవత : అర్థమైంది అర్థమైంది మహేష్ గారూ .......
చెల్లెమ్మ : అన్నయ్యా ...... పట్టుచీరలన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి .
నిమిషాలలో తీసుకొస్తాను చెల్లెమ్మా .......
చెల్లెమ్మ : అవసరం లేదు అన్నయ్యా ....... , విధి చూడండి ఎంత అందమైనదో ...... - మా అక్కయ్య పట్టుచీరలో పెళ్లికూతురుగా పీఠలపై కూర్చోమని అదృష్టాన్ని ప్రసాదించింది .
దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు చెల్లీ ....... , నేను పెళ్లికూతురు కాకపోయినా లక్షలు పెట్టి బంగారపు పట్టుచీరను గిఫ్ట్ ఇచ్చారు మీ అన్నయ్య - ఎందుకో ఇప్పుడు అర్థమయ్యింది - ఎంతైనా దేవుడు కదా ....... అని తియ్యదనంతో నవ్వుకున్నారు . మహేష్ గారూ ...... పట్టుచీరనే కాదు నగలు కూడా వేరేవి వేసి కుందనపు బొమ్మలాంటి పెళ్లికూతురిలా రెడీ చేస్తాను .
బుజ్జితల్లి : మమ్మీ కొత్త పట్టుచీర - నగలలో మా ముద్దుల అత్తయ్య ....... భలే భలే అంటూ సంతోషంతో చప్పట్లు కొడుతోంది .
నా ఫీలింగ్ కూడా అదే బుజ్జితల్లీ .........
బుజ్జితల్లి : నాకు తెలియదా డా ....... అంకుల్ .
చెల్లెమ్మ : మీకే కాదు మాకే తెలుసు ముందు మా అన్నయ్యను రెడీ చేస్తాము .
నో నో నో ........
మీరు ఎన్నిసార్లు నో అన్నా ...... , మేమైతే వినే పరిస్థితులలో లేము - సూరీ ..... మీ అన్నయ్యను మేము చూసుకుంటాములే , అంతలోపు నువ్వూ వెళ్లి రెడీ అవ్వు .
అలాగే సిస్టర్స్ వెంటనే వచ్చేస్తాను అంటూ వెళ్ళాడు .
చెల్లెమ్మ : అక్కయ్యా ...... నేను , బుజ్జితల్లిని ఎత్తుకున్నానుకదా - మీ దేవుడిని మీరే పట్టుకుని నడిపించాలి .
దేవత : ( నా వెనకనుండి చెల్లెమ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ) అంతకంటే అదృష్టమా చెల్లీ అంటూ చేతిని అందించారు .
ఇది కలనా నిజమా ....... , బుజ్జితల్లీ ...... కాస్త గిళ్లు ......
బుజ్జితల్లి : నిజమే డా ..... అంకుల్ అంటూ చెల్లి గుండెలపైనుండే నా బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... నాముద్దు ? అంటూ చిరుకోపంతో కాస్త గట్టిగానే అడిగింది .
లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లెమ్మా అంటూ చెల్లెమ్మ నుదుటిపై - బుజ్జితల్లి బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టాను .
అంతే లవ్ యు అన్నయ్యా ....... అంటూ ఎడమవైపు ప్రాణంలా హత్తుకుంది .
చెల్లెమ్మా చెల్లెమ్మా ....... రక్తం .
చెల్లెమ్మ : ఎలాగో ....... చీర మార్చుకోమని చెప్పారుకదా , అన్నయ్య ముద్దు ఇంత బాగుంటుందా లవ్ యు లవ్ యు అన్నయ్యా ....... , ఇన్ని సంవత్సరాలూ మిస్ అయిన ఫీలింగ్ మొత్తం వెళ్ళిపోయింది అన్నయ్యా ....... , ప్చ్ ...... ఇంత చెబుతున్నాను మరొక ముద్దు పెట్టొచ్చుకదా .......
పెళ్లయ్యాక ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు - అయినా పెళ్లయ్యాక నీ శ్రీవారి ముద్దులు తప్ప ఈ అన్నయ్య - బుజ్జితల్లి ముద్దులు గుర్తుంటాయో లేదో .......
చెల్లెమ్మ : పో అన్నయ్యా ........ అంటూ సిగ్గుపడుతోంది .
బుజ్జితల్లీ ...... నిజమే అని చెబుతోంది మీ అక్కయ్య - అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము .
చెల్లెమ్మా ....... నేను ఈ ఊరిలో ఉండనీ ఉండకపోనీ , ఎప్పుడూ ఇలా సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి .
దేవత కళ్ళల్లో కంగారు - కన్నీళ్లు .......
చెల్లెమ్మ : అన్నయ్యా .......
బుజ్జితల్లి : అత్తయ్యా - మమ్మీ ....... డా ..... అంకుల్ ఎక్కడికీ పోకుండా చూసుకోవడానికి నేనున్నానుకదా ........ , డా ...... అంకుల్ టైం టైం ......
అవునవును అంటూ లోపలికివెళ్లాము .
దేవత : మహేష్ గారూ ....... స్టెప్స్ ఎక్కగలరా లేకుంటే కిందనే .........
బ్లడ్ ఇచ్చినది ఎవరు ? నా దేవత అదే అదే మహి గారు మరియు నా చెల్లెమ్మ ..... అయిపోయాను అంటూ కంగారుపడ్డాను .
దేవత ఏమీ ఎరుగనట్లు , సరే సరే పదండి అంటూ పైకి పిలుచుకునివెళ్లారు - వెనుకే నర్స్ వచ్చింది .
దేవత ...... నా కొత్త డ్రెస్ ను బెడ్ పై ఉంచారు .
నన్ను బెడ్ పై కూర్చోబెట్టి , చేతులు పైకెత్తమనిచెప్పి బన్యన్ ను పైకెత్తబోయారు .
నో నో నో ...... నాకు సిగ్గు అంటూ చేతులు గట్టిగా కట్టుకున్నాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... ఆలస్యం అవుతుంది - మీకిష్టమేనా ...... ? , బన్యన్ తీయకుండా ఎలా శుభ్రం చెయ్యగలము - నర్స్ ......మీరైనా చెప్పండి .
నర్స్ : అవును సర్ .......
మీరు బయటకువెళ్లండి , నేనే ఎలాగోలా ......
నర్స్ : అలా అయితే డేంజర్ సర్ - కదిలితే కుట్లు ఊడిపోతాయి .
చెల్లెమ్మ : బుజ్జితల్లిని నా ప్రక్కనే కూర్చోబెట్టి , అన్నయ్యా ...... ష్ ష్ అంతే అంటూ నా చేతులను వదులు చేసి అతినెమ్మదిగా బన్యన్ వేరుచేశారు .
దేవత : సిగ్గుపడుతూనే ఓర కంటితో చూస్తున్నారు .
చెల్లీ ...... సిగ్గేస్తోంది - మీ అక్కయ్య కూడా చూస్తోంది .
చెల్లెమ్మ : చూడాల్సినది అక్కయ్యే కదా అన్నయ్యా .......
చెల్లెమ్మా .......
చెల్లెమ్మ : అన్నయ్యా గమ్మున ఉండండి - wow సిక్స్ ప్యాక్స్ ......
నర్స్ : పేషెంట్స్ చాలామంది సిక్స్ ప్యాక్స్ చూసాను కానీ , రక్తంతో తడిచిన సిక్స్ ప్యాక్స్ చూడటం ఇదే తొలిసారి సెక్సీ .......
చెల్లెమ్మా - బుజ్జితల్లీ .......
అందరూ నవ్వుకున్నారు .
దేవత వెళ్లి గోరువెచ్చని నీరు మరియు కొత్త గుడ్డలు తీసుకువచ్చి ఒకటి చెల్లికి - మరొకటి బుజ్జితల్లికి అందించారు .
నర్స్ : మేడమ్స్ మరి నాకు ? . ప్చ్ ........
దేవత - చెల్లెమ్మ : చిలిపినవ్వులతో బ్లడ్ మొత్తాన్ని తుడుస్తూ కట్టు దగ్గర ఆగిపోయారు .
ప్లీజ్ ప్లీజ్ ...... కన్నీళ్లు మాత్రం కార్చకండి , ఇందుకే వద్దు అన్నది - మీ కళ్ళల్లో కన్నీళ్లను చూస్తే ఈహృదయం తట్టుకోలేదు .
లవ్ యు అన్నయ్యా అంటూ చెల్లెమ్మ నా బుగ్గపై - లవ్ యు మహేష్ గారూ అంటూ నా నుదుటిపై పెదాలతో ముద్దుపెట్టారు .
వా ........ వ్ అంటూ స్వీటెస్ట్ షాక్ లో వెనక్కు బెడ్ పై పడిపోయాను - మైమరచి ఊహల్లోకి వెళ్ళిపోయాను .
( చెల్లెమ్మ - బుజ్జితల్లి ...... సంతోషంతో హైఫై కొట్టుకున్నారు , దేవతను చుట్టేసి ముద్దులవర్షం కురిపించారు .
దేవత : టైం టైం అంటూ అలర్ట్ చేసి నా నడుము పైభాగం శుభ్రం చేసి , ఇక నడుము కింద అంటూ బెల్ట్ తియ్యబోతే .......
నో నో నో అంటూ లేచి బెడ్ పై ఉన్న డ్రెస్ తీసుకుని బాత్రూమ్లోకి పరుగుతీసాను .
అన్నయ్యా - మహేష్ గారూ ....... జాగ్రత్త , నీళ్లు తగలకూడదు గుర్తుపెట్టుకోండి .
I am perfectly alright చెల్లెమ్మా - మహిగారూ ....... , మహిగారూ ...... చెల్లిని కుందనపు బొమ్మలా - బుజ్జితల్లిని బార్బీ లా రెడీ చెయ్యండి .
దేవత : దేవుడి ఆజ్ఞ అంటూ ప్రక్కగదిలోకి వెళ్లారు చిలిపినవ్వులతో .......
వెచ్చని నీటిని బకెట్లోకి వదులుకుని నగ్నంగా తయారయ్యి నడుము కిందభాగం నీళ్లతో శుభ్రం చేసుకుని తుడుచుకుని టవల్ చుట్టుకున్నాను - బాత్రూం డోర్ ను కొద్దిగామాత్రమే తెరిచి చూసి ఎవరూ లేకపోవడంతో హమ్మయ్యా అనుకుంటూ నా డ్రెస్ తోపాటు బయటకువచ్చాను - నా బ్యాగులోనుండి ఇన్నర్స్ తీసి వేసుకుని దేవత సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని గదిలోనుండి బయటకువచ్చాను - దేవత రూమ్ తలుపుదగ్గరికివెళ్లి బుజ్జితల్లీ , చెల్లెమ్మా , మహిగారూ ....... నేను రెడీ , మీరుకూడా కాస్త తొందరగా రెడీ అయితే ....... రిక్వెస్ట్ మాత్రమే అనిచెప్పి చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చి సోఫాలో ఎదురుచూస్తూ కూర్చున్నాను .
కొన్ని నిమిషాల తరువాత చెల్లెమ్మ ఎరుపు - బంగారువర్ణపు పట్టుచీరలో , దేవత గులాబీ - బంగారువర్ణపు పట్టుచీరలో వొళ్ళంతా నగలతో దివినుండి దిగివచ్చిన దేవకన్య - దేవతలుగా అందమైన చిరునవ్వులతో నా బుజ్జితల్లి చెరొక బుజ్జిచేతిని అందుకుని మెట్లుదిగుతూ కిందకువస్తుంటే చూస్తూ wow బ్యూటిఫుల్ అంటూ నోరుతెరిచి నేను నిలబడ్డాను .
దేవత - చెల్లెమ్మ ....... ముసిముసినవ్వులు నవ్వుకుంటూ నా ముందుకువచ్చి , అన్నయ్యా ....... నన్ను చూసి wow అన్నారా లేక మా అక్కయ్యను ........
అదీ అదీ ...... మీ ఇద్దరినీ కాదు బుజ్జిబుజ్జినగలు - పింక్ కలర్ బార్బీ డ్రెస్ లో మీరిద్దరూ కలిసి రెడీ చేసిన నా బుజ్జితల్లిని చూసి అంటూ ఎత్తుకోబోయను .
దేవత - చెల్లెమ్మ ...... ప్చ్ ప్చ్ అంటూనే తియ్యదనంతో నవ్వుకున్నారు - మీకు ..... మాకంటే మీ బుజ్జితల్లి అంటేనే ప్రాణం .
బుజ్జితల్లి : ఎత్తుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి డా ....... అంకుల్ , ఇలా వొంగకూడదు కుట్లు ఊడిపోతాయని డాక్టర్ గారు చెప్పారుకదా అంటూ బుగ్గపై ప్రేమతో కొట్టి నవ్వుతోంది .
లవ్ యు లవ్ యు లవ్ యు ....... అయితే ఈ మాత్రం బుజ్జి శిక్ష పడాల్సిందే అంటూ అందరమూ నవ్వుకున్నాము . పెద్దమ్మా - అంటీ ........
దేవత : తమరు రెడీ అవుతున్నప్పుడే వెళ్ళిపోయి ఉంటారు .
మరి నర్స్ ........
దేవత - చెల్లెమ్మ : రమ్మంటే సిగ్గుపడి పైనే ఉండిపోయారు అని నవ్వుకున్నారు - రాజేశ్వరీ వస్తున్నావా లేక మమ్మల్ని వెళ్లిపోమంటావా ....... ? .
నర్స్ : అమ్మో ....... అంటూ పరుగున కిందకువచ్చారు .
ఇందుకా సిగ్గు - నర్స్ డ్రెస్సులోనుండి పట్టుచీరలోకి ........
నర్స్ : చూడండి మహేష్ సర్ ...... ఎంతచెప్పినా వినలేదు .
మరి పెళ్లిలో ఇలానే ఉండాలి కదా , చెల్లెమ్మా ....... వెళదామా ? .
దేవత : లేదు ఇక్కడే ఉండిపోదాము .
Sorry sorry .........
అందరమూ నవ్వుకున్నాము .
దేవత లోపలనుండి ట్రాన్స్పరెంట్ దపుట్టాను తీసుకొచ్చి చెల్లెమ్మ ముఖం కవర్ అయ్యేలా ఉంచి , దేవత - నర్స్ ..... చెరొకవైపున చేతులు అందుకుని నడిపించారు.
నేను - బుజ్జితల్లి సెక్యూరిటీలా వెనుకే నడుస్తూ కళ్యాణమండపం చేరుకున్నాము .
కల్యాణ మండపం ఎంట్రన్స్ లోనే పెద్దవాళ్ళతోపాటు కృష్ణ వేచిచూస్తున్నట్లు అన్నయ్యా ....... అంటూ అమాంతం కౌగిలించుకోబోయాడు .
బుజ్జితల్లి : మావయ్యా స్టాప్ , అక్కడే ఆగిపోండి - అమ్మా ....... మేము కౌగిలించుకోలేకనా ........ ? , వదిలి ఉంటే కౌగిలించుకోవడమే కాదు అమాంతం ఎత్తేసి చుట్టూ తిప్పి కుట్లు మొత్తం ఊడిపోయేలా చేసేవారు - డా ...... అంకుల్ కు బాడీ గార్డ్ లా ఉండాల్సిందే , ఇంతకూ సూరీ - వినయ్ - గోవర్ధన్ అంకుల్స్ ఎక్కడికి వెళ్లిపోయారు .
ఇక్కడే ఇక్కడే ఉన్నాము కీర్తీ తల్లీ ...... , బాడీగార్డ్స్ లా ఉండాలి అంతేకదా అంటూ త్రికోణంలో నిలబడ్డారు .
కృష్ణ : లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ....... , ఆపి మంచిపనిచేశావు లేకపోయుంటే నువ్వు చెప్పినట్లుగానే జరిగేది అంటూ గుంజీలు తీస్తున్నాడు .
పర్లేదు కృష్ణా ....... డాక్టర్ గారు - నర్స్ ఉన్నారుకదా ఇక్కడికిక్కడే కుట్లువేసేవారు .
బుజ్జితల్లి : డా ...... అంకుల్ అంటూ కోపంతో చూస్తోంది .
అంతే సైలెంట్ అయిపోయి కృష్ణతోపాటు గుంజీలు తియ్యడం మొదలుపెట్టాను .
మన ఊరి దేవుడినే కంట్రోల్ లో పెట్టింది ఎంతైనా పెద్దయ్య రక్తం కదా అంటూ నవ్వుతూనే నో నో నో అంటూ నన్ను ఆపారు - బుజ్జితల్లి , దేవత , చెల్లెమ్మ ...... కళ్ళల్లో కంగారు .
Sorry sorry లవ్ యు ..........
సర్పంచ్ గారు : ఊరిజనాలందరికీ మహేష్ ను అభినందించాలని - మీ ఆప్యాయతలను తెలియజేయాలని - చేతులు స్పృశించి దండాలుపెట్టాలని ఉందని తెలుసు కానీ ఇది సరైన సమయం కాదు , ఎవరైనా సాహసం చెయ్యడానికి ప్రయత్నించారో బుజ్జి సింహం లా బుజ్జితల్లి బాడీగార్డ్ లా ఉంది బుజ్జి పంజా విసిరిందంటే .........
అందరూ సంతోషంతో నవ్వుతున్నారు . మహేష్ మహేష్ అంటూ నినాదాలు చేస్తున్నారు .