27-04-2019, 01:36 PM
(This post was last modified: 27-04-2019, 01:36 PM by iam.aamani. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-04-2019, 12:58 PM)teluguvadu Wrote: మీరు కథ రాస్తున్నందుకు ధన్యవాదాలు ... కథ బాగుంది ఆమని గారు ... మీరు ఇది జరిగిన కథ అంటున్నారు ... మరి మీరు చెప్పిన పేర్లు అన్నీ ఒరిజినల్ వి కాకుండా మార్చి రాసి ఉంటారు అని అనుకొంటున్నాను .... ఒకవేళ మీరు తెలియక నిజమైన పేర్లు చెప్పి ఉంటె ఎడిట్ చేసి పేర్లు మార్చండి ... ఇది కేవలం నా సలహా మాత్రమే ... మీ ఇష్టం ..... కథ బాగుంది కొంచెం పెద్ద పెద్ద అప్డేట్ లు ఇవ్వటానికి ట్రై చేయండి ...
Thanks. Sujatha peru mathrame real. Remaining names are not real.