06-11-2021, 10:34 PM
మహేష్ గారు బ్లడ్ ఇవ్వడం గురించి చాలా బాగా చెప్పారు
ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ మనిషి కి మన బ్లడ్ ఉపయోగపడితే అతను చావుని జయించడమే కదా
మీరు బ్లడ్ డొనేట్ చేసినట్టు
అందరూ అలాగే బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను
అలాగే మీ అప్డేట్ చాలా చాలా బాగుంది
కొంచెం చిన్న అప్డేట్ అనిపించింది
ఓవరాల్గ సూపర్ మహేష్ గారు
Excellent amazing wow wonderful
మాకు మంచి అప్డేట్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహేష్ గారు