Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మిస్సెస్ కమిషనర్ లేచివచ్చి , ఇకనుండీ బుజ్జిహీరోనే కాదు బుజ్జిమగాడు కూడా అంటూ కురులను ఆప్యాయంగా స్పృశించారు .
బామ్మ : అవును తల్లీ బుజ్జిమగాడు అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
బుజ్జిమగాడునా ...... ? , why బామ్మా .......
బామ్మ : త్వరలోనే తెలుస్తుంది బుజ్జిమగాడా ...... అంటూ మిస్సెస్ కమిషనర్ తోపాటు సంతోషంతో నవ్వుకున్నారు .
ప్చ్ ....... నాకేమీ అర్థం కావడం లేదు .

విక్రమ్ : పెద్ద పెద్ద వెహికల్స్ రావడం చూసి , మమ్మీ మమ్మీ ....... మన లగేజీ వచ్చింది అంటూ పరుగున బయటకువెళ్లాడు .
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు శ్రీవారూ ...... , బుజ్జిహీరో కాదు కాదు బుజ్జిమగాడా ........ ఇకనుండీ మేముకూడా ఇక్కడే , మీరు టీవీ చూస్తూ ఉండండి డిన్నర్ సమయానికి లగేజీ మొత్తం లోపల సర్ధించేస్తాము .
నేను లేకుండానా నోవే అంటూ హాసిని బుగ్గపై చేతితో ముద్దుపెట్టి పరుగుతీసాను .
హాసిని : అన్నయ్యా అన్నయ్యా ....... నేనూ వస్తాను ఆగు ......
హాసిని చేతిని అందుకుని వాళ్ళు కొత్తగా ఉండబోవు బిల్డింగ్ దగ్గరకువెళ్లాము . వెనుకే మిస్సెస్ కమిషనర్ - బామ్మ వచ్చారు , లోపలికివెళ్లి వర్కర్స్ తెచ్చిన బాక్సస్ ఎంప్టీ చేసి సరైన స్థానంలో సర్దుతున్నారు .

వర్కర్స్ తోపాటు ఒక బాక్స్ ను అందుకుని లోపలికివెళ్ళాను .
బుజ్జిహీరో బుజ్జిహీరో ........ అంటూ మెయిన్ గేట్ దగ్గరికి కమిషనర్ సర్ పరుగునవచ్చి వెంటనే అందుకుని లోపలికితీసుకెళ్లి ఉంచి వచ్చారు . నో నో నో .... లగేజీ లోపల పెట్టేందుకు చాలామందే ఉన్నారు , బుజ్జిదేవుడితో పనిచేయిస్తే ఇక ఏమైనా ఉందా మీ మేడం గారు - పిల్లలు నన్ను వాయించేస్తారు , హమ్మయ్యా ...... మీ మేడం గారు చూడలేదు - హాసినీ డార్లింగ్ ...... మీ మమ్మీకి చెప్పకు ప్లీజ్ ప్లీజ్ .......
హాసిని : లవ్ యు డాడీ ఉమ్మా ఉమ్మా ...... , అన్నయ్యా ...... కావాలంటే అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని ఆర్డర్ వెయ్యండి .
కమిషనర్ సర్ : Yes yes yes .......
సర్ ....... మీకు సంబంధించిన దేనిలోనైనా నేను సహాయం చెయ్యకుండా ఉండలేను . చెల్లీ ...... ప్లీజ్ ప్లీజ్ ....... 
హాసిని : నో అంటే నో అన్నయ్యా ....... , డాడీ ...... అది మా లగేజీ - మా రూమ్ లో జాగ్రత్తగా పెట్టించండి - బోలెడన్ని టాయ్స్ ఉన్నాయి - అవంటే అన్నయ్యకు నాకు చాలా ఇష్టం అని తెలుసుకదా .......
కమిషనర్ సర్ : బాయ్స్ ...... వాటిని జాగ్రత్తగా ఫస్ట్ ఫ్లోర్ లోని ఫస్ట్ రూంలో జాగ్రత్తగా ఉంచండి .
వర్కర్స్ : Yes సర్ ....... 
అయితే ఒకపనిచేస్తాను చెల్లీ - తమ్ముడి రూమ్ ను నేనే అందంగా సర్దుతాను , చెల్లీ ...... ok ok అనవా ప్లీజ్ ప్లీజ్ ......
హాసిని : లవ్ టు అన్నయ్యా ...... పదండి ముగ్గురమూ కలిసి సర్దుదాము అని పైకివెళ్లాము .

వర్కర్స్ ...... తెచ్చిన బాక్సస్ ను ప్రక్కన పెట్టించి ముందుగా రెండు బుజ్జి బెడ్స్ ను చెల్లికి - తమ్ముడికి ఇష్టమైన దగ్గర వేయించాము . అంతలో మరొక బుజ్జి బెడ్ వచ్చింది .......
అన్నలూ ....... ఈ గదిలో రెండు బెడ్స్ మాత్రమే , ప్రక్క గదిలోకి అయిఉంటుంది , సర్ ను అడగండి ........
నో నో నో ...... న్యూ బెడ్ ఫర్ మా బుజ్జిదేవుడికోసం , బంగారుతల్లీ ...... మీ అన్నయ్య ఎప్పుడైనా పడుకోవాలని అనుకుంటే ఇక్కడికే వచ్చి పడుకోవడం కోసం తెప్పించాను , ఎక్కడ వేయించమంటారు అని సర్ అడిగారు .
లవ్ యు డాడీ - లవ్ యు డాడీ అంటూ సంతోషంతో వెళ్లి సర్ ను హత్తుకున్నారు . యాహూ ...... ఇకనుండీ మా ముగ్గురి రూమ్ - అన్నయ్యా అన్నయ్యా ...... మధ్యలో మధ్యలో అనిచెప్పండి అంటూ చేతులు అందుకున్నారు .
సర్ ...... అంటూ సంతోషంతో కళ్ళల్లో నుండి బాస్పాలు వచ్చేసాయి . 
హాసిని : అన్నయ్యా ...... ఎందుకు ఏడుస్తున్నారు ? .

అవి ఏడుపు వలన వచ్చిన కన్నీళ్లు కాదు చెల్లీ ....... , సంతోషంతో వస్తున్న ఆనందబాస్పాలు అంటూ అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ లోపలికివచ్చి , సర్ కు థాంక్యూ చెప్పి హాసినికి ముద్దులుపెట్టారు - అంతేలే చెల్లీ ...... మీకు , సర్ కు , మీ మమ్మీకి ..... బుజ్జిదేవుడు అంటేనే ఇష్టం నా బెడ్ ఎక్కడ ? , ఎక్కడ చెప్పు చెల్లీ ? ఈ ఈ ఈ ...... అంటూ హాసిని బెడ్ పై కూర్చుని యాక్టింగ్ చేస్తున్నారు .
కమిషనర్ సర్ : మీ పెద్ద అక్కయ్య కూడా వచ్చి ఇలా యాక్టింగ్ ...... అదే అదే ఏడ్చేలోపు ఏకంగా రెండు కాట్స్ - బెడ్స్ తెప్పించేస్తాను .
హాసిని : నో నో నో డాడీ ...... , ప్లేస్ సరిపోదు .......
అక్కయ్య : అంటే మేము ఇష్టం లేదు అనేకదా ....... ఈ ఈ ఈ ......
హాసిని : బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుని , యాక్టింగ్ చాలు అక్కయ్యా ...... మాకు తెలుసులే అంటూ అంటూ ముద్దుపెట్టింది - అక్కయ్యా ....... మనిద్దరం ఈ బెడ్ పై పడుకుందాము మీకిష్టమైతేనే .......
అక్కయ్య : లవ్ టు లవ్ టు చెల్లీ ...... , ఇందుకు బెడ్స్ వద్దన్నావా ...... , ఈ మట్టి బుర్రకు అర్థమే కాలేదు - ఇష్టమైతేనే ఏమిటి చెల్లీ ....... చాలా చాలా చాలా ..... చాలా ఇష్టం ఉమ్మా ఉమ్మా ....... , మరి అక్కయ్య ...... ? .
హాసిని : అదిగో అన్నయ్యతోపాటు అన్నయ్య బెడ్ పైన ........
కమిషనర్ సర్ : ప్రాబ్లమ్ solved ...... , మీ మిగతా ఐటమ్స్ పంపిస్తాను అని వెళ్లిపోయారు .

అక్కయ్య : వాఁహ్హ్ ....... ఉమ్మా ఉమ్మా , తమ్ముడూ ...... నీకిష్టమే కదా ......
ఇక అంతే నా దేవత నుండి దెబ్బలే దెబ్బలు అంటూ నవ్వుకున్నాము .
అక్కయ్య : మా బుజ్జిహీరోనే బుజ్జిదేవుడు అని తెలిస్తే అలా ఏమీ జరగదులే తమ్ముడూ ....... అని గుసగుసలాడుకున్నారు .
అక్కయ్యా .........
అక్కయ్య : ఏమీలేదు ఏమీలేదు తమ్ముడూ ...... , అలా జరిగేంతవరకూ నేను ..... తమ్ముడి బెడ్ పై - అక్కయ్య ...... హాసిని బెడ్ పై షేర్ చేసుకుందాము .
హాసిని : Ok అక్కయ్యా ....... 
అక్కయ్య : లవ్ యు చెల్లీ ...... , తమ్ముడూ ...... నన్ను పిలవకుండానే పిల్లల రూమ్ ను సర్దేస్తున్నారు కదూ నేను మళ్ళీ బుంగమూతిపెట్టుకున్నాను .
ఇలా బుంగమూతిపెట్టినప్పుడు ఏమిచెయ్యాలో మాకు తెలుసు అక్కయ్యా ...... , చెల్లీ ....... రెడీ 3 2 1 అంటూ ఒకేసారి చెరొకవైపునుండీ అక్కయ్య బుగ్గలపై ముద్దులు కురిపించాము పెదాలపై చిరునవ్వు విరిసేంతవరకూ ........
అక్కయ్య : అమ్మో అమ్మో ....... క్షణంలో అలక మాన్పించేశారు అంటూ ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
అక్కయ్యా ...... మన దేవత ఒంటరిగా ఉన్నారా ...... ? .
అక్కయ్య : కంగారుపడకు తమ్ముడూ ....... , ఇద్దరమూ వచ్చాము , కింద వంట గదిలో వంట సామానులను సర్దడంలో సహాయం చేస్తున్నారు - ఎంతైనా దేవత దేవతే ........ 
అక్కయ్యా ....... మీరు దర్జాగా కూర్చుని , అందంగా ఎక్కడ ఏమి ఉంచాలో ఆర్డర్ వెయ్యండి అంటూ ముద్దుపెట్టి లేచాము .
అక్కయ్య : తమ్ముడూ ...... సర్దడంలో సహాయం చేసేది కళ్ళు కాదు చేతులు , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ...... లెట్ మీ హెల్ప్ అంటూ ఇద్దరికీ ఆపకుండా ముద్దులు కురిపిస్తున్నారు.
ఇన్ని ముద్దులుపెడితే ఒప్పుకోకుండా ఉండగలమా ........
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముడూ - చెల్లీ ...... అంటూ ముద్దులుపెట్టి బాక్సస్ ఒక్కొక్కటే ఓపెన్ చేశారు .
నలుగురమూ కలిసి ఉత్సాహంగా చిరునవ్వులు చిందిస్తూ మధ్యమధ్యలో ముద్దులు ఆస్వాదిస్తూ ...... , 15 మినిట్స్ కు ఒకసారి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కిందకువెళ్లి దేవతను చూసి పెదాలపై చిరునవ్వులతో మరింత ఉత్సాహంతో రెండు గంటల్లో పూర్తిచేసాము .

Wow బ్యూటిఫుల్ సూపర్ ....... అంటూ మిస్సెస్ కమిషనర్ - నా దేవత - బామ్మ లోపలికివచ్చారు . ఎంత అందంగా రూమ్ సర్దుకున్నారు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... 
హాసిని : అన్నయ్య - అక్కయ్య ....... మమ్మీ , మీ ముద్దులన్నీ ...... అన్నయ్యకు - అక్కయ్యకే .......
నో నో నో కేవలం అక్కయ్యకు మాత్రమే మేడమ్స్ ...... , అక్కయ్య ఆర్డర్ వేసినట్లుగా మేము సర్దాము అంతే .......
అక్కయ్య : నో నో నో ....... , నలుగురమూ కలిసే అక్కయ్యలూ - బామ్మా ....... , మీముద్దులన్నీ నలుగురికీ సమానంగా .......
నలుగురికి నలుగురూ సరిపోయారు అంటూ నవ్వుకున్నారు .

హాసిని : మేడం - బామ్మా - మమ్మీ ....... ఇది కుడివైపున్నది నా బెడ్ - ఎడమవైపున ఉన్నది అన్నయ్య బెడ్ - మధ్యలో ఉన్నది అన్నయ్య బెడ్ ...... , అన్నయ్యకోసం ...... డాడీ నే కొత్త బెడ్ తెప్పించారు .
దేవత : మీకు - సర్ కు - మీ మమ్మీకి ...... మీ అన్నయ్య అంటేనే ఇష్టం , నేను - చెల్లి ....... ఈ ఈ ఈ ......
హాసిని - విక్రమ్ - అక్కయ్యతోపాటు నేనూ లోలోపలే నవ్వుకున్నాను .
దేవత ఆశ్చర్యపోయారు .
అక్కయ్య : అక్కయ్యా ...... రెండుగంటల ముందు మీ ప్లేస్ లో నేను ఉన్నాను అంటూ వెళ్లి దేవత చేతిని చుట్టేశారు .
దేవతకు అర్థమై నవ్వుకున్నారు . చెల్లీ ...... ఎవరెవరు ఎక్కడో చెప్పు మరి .......
హాసిని : మేడం ..... మీరు , నేను ...... ఈ బెడ్ పై - అన్నయ్య , అక్కయ్య ...... ఈ బెడ్ పై .......
దేవత : అయితే ok , లేకపోతే మూడో కన్ను తెరిచేసేదానిని ....... అంటూ నవ్వుకున్నారు .
బామ్మ : ఈరోజు నుండే అలా పడుకుంటారా ..... ? .
అక్కయ్య : బామ్మా ...... అంటూ సిగ్గుపడుతూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , బామ్మ గుండెలపైకి చేరారు ఆశతో .......
హాసిని : అన్నయ్య - అక్కయ్య - మేడం కు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు .......
బామ్మ : ఆర్డర్ వేయొచ్చుకదా హాసిని తల్లీ ...... ప్చ్ ...... , చిట్టితల్లీ ...... బాధపడకు మేంఉన్నాము కదా .......
అక్కయ్య : లవ్ యు బామ్మా ....... , ఎన్నిరోజులైనా నెలలైనా సంవత్సరాలైనా సంతోషంగా ఎదురుచూస్తాను - మొదట అక్కయ్య తరువాతనే నేను .......
బామ్మ : నా చిట్టితల్లి బంగారం ....... ఆంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : చెల్లీ - బుజ్జిహీరో ...... మనం సర్దుకోవడంలో అలసిపోయి ఉంటామని , మీ సర్ ...... స్వయంగా డిన్నర్ తీసుకురావడానికి వెళ్లారు , వెజ్ & నాన్ వెజ్ ....... 
ఇంటిలో తొలిరోజు నాన్ వెజ్ వద్దు మేడం గారు - అక్కయ్యా ...... అని అక్కయ్యతోపాటు చెప్పాను .
మిస్సెస్ కమిషనర్ : అవంతిక చెల్లి - బామ్మకూడా ఇలానే చెప్పారు కాబట్టి ఓన్లీ వెజ్ అంటూ సర్ కు కాల్ చేశారు .

అంతలో బెడ్ పైనున్న నా మొబైల్ రింగ్ అయ్యింది .
అన్నయ్యా ...... నేను తెస్తాను మురళి నుండి అంటూ ఎత్తి స్పీకర్ ఆన్ చేసింది చెల్లి .
మురళి : ఇంతసేపైనా రాలేదంటే సెక్యురిటి చెప్పినది నిజమే అన్నమాట - రేయ్ మహేష్ ...... మాదగ్గర ఉండకుండా కొత్తగా మన ఏరియా లో దిగిన వారికి హెల్ప్ చూస్తున్నావన్నమాట ....... , బయటకు రాకుండా పనిచేస్తున్నావన్నమాట ఉండు మమ్మీకి చెబుతాను .
నో నో నో మురళీ సర్ ...... , హెల్ప్ చేస్తున్నది నిజమే కానీ మనకోసమే సంతోషంగా హెల్ప్ చేస్తున్నాను .
హాసిని : మురళీ సర్ ...... ? .
దేవత : మురళీ సర్ ...... ? .
మురళి : మనకోసమా ..... ? .
అవును మురళీ సర్ ...... , కొత్తగా మన ఏరియా కు వచ్చినది ఎవరోకాదు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సర్ ..... , మనం హెల్ప్ చేస్తే సర్ ..... మనకు అందుబాటులో ఉంటారని ......
మురళి : కమిషనర్ సర్ నా ...... ? , ok ok ok ..... స్పీకర్ ఆన్ చెయ్యలేదుకదా ? - సర్ ప్రక్కనే లేరు కదా ?  .
హాసిని : భయపడుతున్నాడు అంటూ నవ్వుకుంది .
లేదు లేదు మురళీ సర్ .......
మురళి : హమ్మయ్యా ....... , ఫ్రెండ్స్ అందరమూ కబాబ్ తినడానికి కారులో వెళుతున్నాము - తొందరగా రా .......
ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను మురళీ సర్ అంటూ కట్ చేసాను .
హాసిని : మా అన్నయ్య లేకుండా బయటకు కూడా అడుగుపెట్టలేరు అన్నమాట ........ 
అలాంటిదేమీ లేదు చెల్లీ ...... , ఫ్రెండ్షిప్ .......
హాసిని : మాకు తెలుసులే అన్నయ్యా ...... 
దేవత : మురళి సర్ ఏంటి ? .
అదీ అదీ అలా పిలవమని తొలిరోజునే ఆర్డర్స్ మేడం ......
దేవత : కాలేజ్ కు రానివ్వు , వాడి సంగతి చెబుతాను .
నో నో నో మేడం ....... , మురళి ఏది చెబితే అది మేడం వింటారు - మేడం ఏది చెబితే అది ఫ్రెండ్స్ అందరి పేరెంట్స్ వింటారు - ఫ్రెండ్స్ పేరెంట్స్ ఏది చెబితే అది ఏరియా ప్రెసిడెంట్ వింటారు - కోపంతో ........
దేవత : కోపంతో మమ్మల్ని బయటకు పంపించేస్తారని బాధపడుతున్నావు కదూ ....... , how స్వీట్ ఆఫ్ యు బుజ్జిహీరో .......
మిస్సెస్ కమిషనర్ : అది నిన్నటివరకూ బుజ్జిహీరో ...... , ఇప్పుడు మీ సర్ కు నువ్వు ఎలాచెబితే అలా కదా .......
ఇలాంటి చిన్న చిన్న విషయాలలో సర్ ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదు మేడం .....- వదిలెయ్యండి .
మిస్సెస్ కమిషనర్ : how స్వీట్ ఆఫ్ యు .......
చెల్లీ ...... మీరు డిన్నర్ కానివ్వండి , నేను వెళతాను .
బామ్మ : వెళ్ళొస్తాను అని చెప్పాలి ......
ఎంత సమయం అవుతుందో తెలియదు బామ్మా ...... , గుడ్ నైట్ అంటూ చెల్లి - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , దేవతవైపు చూస్తూనే కిందకువెళ్లి , పరుగున ఫ్రెండ్స్ దగ్గరికివెళ్ళాను .

ఫ్రెండ్స్ : ఫ్రెండ్స్ - మురళీ ....... మహేష్ వచ్చేశాడు . ఏంటి మహేష్ ....... పనులన్నీ చేసి కమిషనర్ సర్ కు బాగా దగ్గరవుతున్నట్లున్నావు .
మనకోసమే ఫ్రెండ్స్ ....... , అప్పుడప్పుడూ సహాయపడవచ్చు అనే ఉద్దేశ్యంతో ఇష్టంగా చేస్తున్నాను - సర్ కు మనమంటే చాలా చాలా లైకింగ్ .......
వినయ్ - గోవర్ధన్ : కరెక్ట్ రా ...... , కమిషనర్ సర్ మన వెనుక ఉన్నారంటే ఏమైనా చెయ్యొచ్చు - మురళీ ఏమంటావు .......
మురళి : కరెక్ట్ కరెక్ట్ అంటూ వచ్చి కారు ఎక్కాడు .
ఫ్రెండ్స్ : మహేష్ వెళదాము అంటూ కారులో కూర్చోమని చెప్పారు . మొత్తం మూడు కార్లలో బయలుదేరాము .
చిన్న చిన్న రోడ్డులలోనే కాదు ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే మెయిన్ రోడ్డులో కూడా అక్కడక్కడా తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు . కొద్దికొద్దిదూరాలకే సెక్యూరిటీ ఆఫీసర్ బందోబస్తు నిమిషానికోక సెక్యూరిటీ అధికారి వెహికల్ అటూ ఇటూ వెళుతూనే ఉన్నాయి .

మురళి : మనం కాబట్టి దైర్యంగా బయటకు వచ్చాము - బాంబ్ అటాక్స్ అని తెలియగానే జనాలంతా భయంతో ఇంట్లోనే దాక్కున్నారు అని నవ్వుతున్నాడు . 
వినయ్ : మనం మినీ గ్రౌండ్ లో ఆడేటప్పుడు కమిషనర్ సర్ వచ్చి బాంబ్ డిటెక్టర్స్ ను పిలవగానే మహేష్ తప్ప మనమంతా భయంతో ఇళ్లకు పరుగుతీసాము - ఎవరి భయం వారిదిరా ........
ఫ్రెండ్స్ : అవునురా మన మహేష్ కు ఏమాత్రం భయం లేదు .
మురళి : ఆపండ్రా ....... మనకు తెలియకుండా భయపడే ఉంటాడు .
అవునవును ఫ్రెండ్స్ ...... ఉచ్చపడిపోయింది .
మురళి : విన్నారుకదా ...... , ఇక పొగడటం ఆపండి .
చాలా భయం వేసింది ఫ్రెండ్స్ , కమిషనర్ సర్ ఉన్నారుకదా అందుకే అక్కడే ఉండిపోయాను ధైర్యం తెచ్చుకుని ...

అంతలో కారు వేగం తగ్గింది . మురళీ సర్ ....... సర్కిల్ లో సెక్యూరిటీ ఆఫీసర్లు చెకింగ్ కోసం ఆపుతున్నట్లున్నారు - చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి మన వంతు వచ్చేసరికి గంట సమయమైనా పట్టేలా ఉంది అని డ్రైవర్ అన్న చెప్పి వెహికల్స్ వెనుక ఆపాడు .
వెహికల్స్ కు అటూ ఇటూ ఒక్కొక్క సెక్యూరిటీ అధికారి వెహికల్స్ ను క్యూ లో పంపిస్తున్నారు . 
మురళి : గంటనా ...... అనవసరంగా వచ్చాము , ఇప్పుడెలా ...... వెనక్కు కూడా వెళ్లలేము వెనుక వెహికల్స్ వచ్చేసాయి , ఆ ఆ ..... కమిషనర్ సర్ కు మహేష్ అంటే చాలా చాలా లైకింగ్ అనిచెప్పాడు కదా , చూద్దాము ఎంత లైకింగో ...... , నిజమో లేక మన నుండి తప్పించుకోవడానికి కమిషనర్ సర్ తెలుసని బిల్డప్ ఇచ్చాడో ఇప్పుడు తెలిసిపోతుంది .
మురళి సర్ ...... ఇంకా ఫస్ట్ డే కదా నో నో నో ప్లీజ్ ప్లీజ్ ......
మురళి : నిజం ఏమిటో నిన్ను పొగిడే మన ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోతుంది , అప్పుడు మళ్లీ నేను చెప్పినట్లుగా వింటారు .

లైన్ లైన్ అంటూ లాఠీతో వెహికల్స్ ను కొడుతూ ఒక సెక్యూరిటీ అధికారి వచ్చారు . 
మురళి : సర్ సర్ ...... మేము అర్జెంట్ గా వెళ్ళాలి , మాకు సిటీ కొత్త సెక్యూరిటీ అధికారి కమిషనర్ గారు కూడా తెలుసు .
సెక్యూరిటీ అధికారి : కారులోని మా అందరినీ చూసి ఇంతలేరు అప్పుడే అపద్దాలు ....... , మీ వంతు వచ్చేవరకూ బుద్ధిగా కూర్చోండి అంటూ ముందుకువెళ్లారు .
మురళి : సర్ ...... చెబుతుంటే వినపడటం లేదా ? , మమ్మల్ని ఆపారని తెలిస్తే మీకే డేంజర్ ........
మురళి సర్ మురళి సర్ ........
మురళి : చూసారా ...... , ఎలా భయపడుతున్నాడు - మనదగ్గర మాత్రం తెగ బిల్డప్ ఇచ్చాడు - వీడి భండారం బయటపడాలి - మీరంతా మహేష్ గ్రేట్ మహేష్ గ్రేట్ అనడం ఆపాలి ......
సెక్యూరిటీ అధికారి : నాకు డేంజరా ....... , పిల్లలని ఊరికే ఉంటే extraa లు చేస్తున్నారు అంటూ ఆఫీసర్ ను పిలుచుకునివచ్చారు - సర్ ...... విశ్వ సర్ తెలుసని నన్నే భయపెడుతున్నారు ఈ పిల్లకాయలు .......
మురళి : పిల్లకాయలు అనిమాత్రం అనకండి , అవును సర్ ..... మా మహేష్ సిటీ కొత్త సెక్యూరిటీ అధికారి కమిషనర్ బాగా తెలుసు కావాలంటే కాల్ చెయ్యండి , మహేష్ ను ఆపారని తెలిస్తే మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు జాగ్రత్త .......
మురళీ సర్ మురళీ సర్ .......
మురళి : ఇంతటితో మన మహేష్ అయిపోయాడు అంటూ నవ్వుతున్నాడు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : కమిషనర్ సర్ కు ఇప్పుడెకాల్ చేస్తాను , మీరు చెప్పేది అపద్దo అని తెలియాలి అప్పుడు మీసంగతి కాదు కాదు ఆ మహేష్ అనేవాడు జైల్లో ఉంటాడు .
మురళి : తిక్క కుదిరింది అంటూ నవ్వుతున్నాడు .
ఫ్రెండ్స్ : రేయ్ బిల్డప్ ఇస్తే ఇచ్చాడు - సెక్యూరిటీ ఆఫీసర్లతో ఇలా ఇరికించడం ఏమీ బాగోలేదు .
డ్రైవర్ అన్న : అవును మురళీ సర్ .......
మురళి : డ్రైవర్ ...... మూసుకుని నీ పని నువ్వు చెయ్యి .......
పెద్ద సెక్యూరిటీ అధికారి వెంటనే మొబైల్ తీసి కాల్ చేసి విషయం చెప్పారు - yes సర్ ..... మహేష్ చిన్నపిల్లాడు మహేష్ ....... yes yes సర్ అంటూ కంగారుపడుతూ కట్ చేసి , బాబూ మహేష్ అంటూ సెల్యూట్ చేశారు .
పెద్ద సెక్యూరిటీ అధికారి సెల్యూట్ చెయ్యడంతో చిన్న సెక్యూరిటీ అధికారి కూడా వెంటనే సెల్యూట్ చేసాడు . 
పెద్ద సెక్యూరిటీ అధికారి : బాబూ మహేష్ ...... sorry so sorry ...... మిమ్మల్ని ఇక ఎవ్వరూ ఆపరు , ప్రక్కన మీరు వెళ్లిపోవచ్చు .
అంతలోనే చిన్న సెక్యూరిటీ అధికారి వెళ్లి బారికెడ్స్ ప్రక్కకు తొలగించి వెళ్ళమని సెల్యూట్ చేశారు . 
సర్ ....... వెనుక రెండు కార్లు కూడా మావే .......
పెద్ద సెక్యూరిటీ అధికారి : Ok ok అంటూ మూడు కార్లనూ సైడ్ నుండి వదిలారు .

అంతే మురళితోపాటు ఫ్రెండ్స్ అందరూ అవాక్కై షాక్ లో ఉండిపోయారు - మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ ........
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మురళీ సర్ ...... అంటూ అందరినీ కదిల్చాను . 
ఫ్రెండ్స్ : మేము చూసినది నిజమేనా అంటూ గిళ్ళుకుని స్స్స్ స్స్స్ అన్నారు . రేయ్ మహేష్ ....... ఎలా రా ? .
చెప్పానుకదా ఫ్రెండ్స్ ...... , సర్ ఇంట్లో వస్తువులను సర్దడంలో చాలా సహాయం చేసాను అని - అందులోనూ సర్ పిల్లలిద్దరూ ఫుల్ క్లోజ్ అయిపోయారు - పిల్లలు ప్లీజ్ డాడీ అని చెప్పి ఉంటారు - సర్ ok అన్నారు - ఇదిగో మనం ఇలా త్వరగా బయటపడ్డాము .
ఫ్రెండ్స్ : ఏమోలే ఏదైనా జరగనీ ...... , సూపర్ మైండ్ బ్లోయింగ్ అంతే - థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ సంతోషంతో అభినందించారు . చెకింగ్ వల్లనే గంటసేపు పడితే మనం కబాబ్ ఎప్పుడు తినాలి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి ...... , సెక్యూరిటీ అధికారి చెప్పినట్లు ఇక మనల్ని ఎవ్వరూ ఆపరు ....... , మురళీ ...... మహేష్ అంటే ఏమిటో అర్థమైందా ....... ? .
ష్ ష్ ష్ ఫ్రెండ్స్ ........
మురళి : సైలెంట్ అయిపోయి తలదించుకుని మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు . 
10 నిమిషాలలో ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడూ తినే కబాబ్ సెంటర్ కు చేరుకున్నాము.
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 30-12-2021, 05:58 PM



Users browsing this thread: 34 Guest(s)