Thread Rating:
  • 7 Vote(s) - 2.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మన సైటు 3 వ వార్షికోత్సవం.
#37
మూడో పుట్టినరోజు శుభాకాంక్షలు క్సాసిపీ!

వేల కొద్దీ రచయితలను ఒక దరికి చేర్చి, వారికి ఒక ఫ్లాట్ఫార్మ్ ఇచ్చిన సోదరులు శివారెడ్డి, సరిత్, తొలినాళ్ళలో ఎనలేని సహాయ సహకారాలందించిన లక్కీరస్, వికటకవి, కమల్_కిషన్, మిల్ఫ్_రైడర్ మొదలైన ఎంతో మంది సోదరులకి వేల వేల దండాలు! మీరు శ్రమ అనుకోకుండా పూనుకుని ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపడం వల్లే ఈ క్సాసిపీ అనే మొక్క పెరిగి ఈనాడు చిన్న వృక్షముగా తయారయ్యింది!

బొమ్మలదేవుడు stories1968 కి ఓక ఓ! ఆయనే కనక బొమ్మలు పెట్టి నిరంతర ప్రోత్సాహాన్ని ఇవ్వకుంటే, మేమెక్కడా! మా కథలెక్కడా! ప్రతీ కథకీ ఒక దృశ్య రూపం ఇచ్చే బొమ్మలదేవుడికి ఒక స్పెషల్ మెన్షన్!


క్సాసిపీ ఇట్లానే ఎన్నో పుట్టిన రోజులు జరుపుకుంటూ, నా చిన్నప్పుడు ఉన్న మసాలాబోర్డ్ మాదిరే ఒక వటవృక్షమవ్వాలని కోరుకుంటూ
   
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 188 updated-26 Jun 2024)
Like Reply


Messages In This Thread
RE: మన సైటు 3 వ వార్షికోత్సవం మరిచిపోయాము. - by సోంబేరిసుబ్బన్న - 06-11-2021, 10:01 AM



Users browsing this thread: 6 Guest(s)