06-11-2021, 04:28 AM
(06-11-2021, 02:59 AM)prasthanam Wrote: సరిత్,
మీరు ఈ పోస్ట్ పెట్టిన తరువాత చెప్పినట్టుగా భామిని (2), మధురిమ (6), మంజుష (7) పుస్తకాలు upload చేశారు. కానీ రాధిక ఒక్కటే upload చేయడంతో మీరు చెప్పిన కౌంట్ బట్టి ఇంకో రెండు వుండి వుండాలి అనుకొన్న. మరి ఎక్కడ మిస్స్ మాచ్ అయ్యింది తెలియదు. మీరు ఇతర పుస్తకాలు upload చేయడం మొదలు పెట్టారు. థాంక్స్.
అన్నగారు
నేను అలా లిస్టు పెట్టడం మంచిదే అయ్యింది.
అవును పొరపాటు నా వైపునుండే జరిగింది.
ఆ రెండు రాధికలు మరొక ఫోల్డర్లో ఉండటం వల్ల మిస్ అయ్యాయి.
ఇదిగోండి ఇప్పుడే ఒకటి పెడుతున్నాను.