04-11-2021, 11:41 PM
మూడు నెలల క్రితం పెళ్లి అయ్యింది..అంతకు ముందు మూడు నెలల క్రితం పెళ్లి సెటిల్ అయ్యింది..
ఆ విషయం అక్క బావకి చెపుదామని అక్క వాళ్ళింటికి వచ్చింది పిల్ల..
గేట్ కి ఎదురొచ్చి వాటేసుకుని ప్రేమగా తీసుకెళ్లింది అక్క..
ఇంతలో మీద పై నుండి బావ: హే పాల్ పాపా..
పాల్: హాయ్ బావ..
బావ: ఎలా ఉన్నావ్ ?
పాల్: బావున్నా బావ..నువ్వు ఎలా ఉన్నావ్
బావ: నాకేం..సూపర్..ఏంటి సంగతులు..
పాల్: పెళ్లి సెటిల్ అయ్యింది బావ..ఒక నెల ఉందామని వచ్చాను.
బావ: హే గుడ్ న్యూస్...పెళ్లి కూతురా పద పద..నేను వస్తాను..
పాల్: సరే బావ..నేను అక్కతో మాట్లాడుతుంటాను...
బావ ఎప్పుడు సరదాగా పాల్ పాపా అని పిలుస్తుంటాడు..మంచివాడే. బావ పేరు సిద్దు..