04-11-2021, 11:41 PM
భార్య: అబ్బో గొప్ప వొదిన..ఎవరు చెప్పు ముందు..
సామ్: ఇదిగో ఉడుక్కోకు..మా వొదిన సంగతి నీకు తెలీదు..
భార్య: ఏయ్..బండి ఆపు...ఇందాకటి నుంచి మా వొదిన వొదిన అని చంపుతున్నావ్. ఎవరో చెప్పు ఇంతకీ
సామ్: సరే సరే..మా వొదిన అంటే..మీ అక్కే..మీ అక్క వాళ్ళింటికి వెళ్తున్నాం.
భార్య: అక్క దగ్గరకా...నిన్ను...
అంటూ భర్త ని చిలిపిగా కొట్టింది..ఒక చోట ఆగి ఇద్దరు టీ తాగి మళ్ళి ప్రయాణం మొదలైంది..ఇంకో ఆరు గంటలు పడుతుంది....అక్క వాళ్ళ ఇంటికి..
భార్య: సరే నేను కాసేపు పడుకుంటా.నాకు రాత్రి కూడా నిద్ర లేదు..
సామ్: సరే పడుకో...
కళ్ళు మూసుకున్న కొత్త పెళ్లి కూతురు ముందు ఆరు నెలల ముందు సంఘటనలు గిర్రున తిరుగుతున్నాయి.