04-11-2021, 11:40 PM
కార్ లో పుట్టింటికి బయలుదేరింది కొత్త పెళ్లికూతురు భర్త తో సహా.
భార్య భర్త పెద్దగా మాట్లాడుకోవట్లేదు...
ఇద్దరు ముభావంగానే ఉన్నారు...
ఒక గంట ప్రయాణం గడిచాక...రోడ్ తన ఉరి వైపు వెళ్లట్లేదని గమనించి భర్త ని అడిగింది భార్య.
భార్య: సామ్, మనం మా ఊరు వెళ్ళాలి కదా...ఇటు ఎటు ?
సామ్: మనం మీ పుట్టింటికి వెళ్ళటం లేదు..
భార్య: ఏ ?
సామ్: నా ఇష్టం.
భార్య: సరే నీ ఇష్టం.
సామ్: ఈ మధ్య నువ్వు నాతొ సరిగ్గా ఉండటం లేదు..మనల్ని చూసిన వాళ్లెవరు మనది ప్రేమ వివాహం అంటే నమ్మరు.
భార్య: ఐతే ?
సామ్: ఐతే ఏంటే ఐతే ? నీ ప్రాబ్లెమ్ ఏంటి అసలు.
భార్య: నీకు కోపం రాదనీ నాకు తెలుసు కానీ..ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు.
సామ్: ఆ మీ పుట్టిల్లు నాకు బోర్..అందుకే మా వొదిన వాళ్ళింటికి వెళ్తున్నాం
భార్య: మీ వొదిన వాళ్ళ ఇంటికా ఎందుకు ?
సామ్: చెప్పానుగా.
భార్య: అయినా మీ వొదిన ఎవరు ? నాకు ఇన్ని రోజులు చెప్పలేదు.
సామ్: మా వొదిన అంటే మా వోదినే.