03-11-2021, 02:48 PM
(03-11-2021, 12:43 PM)Nani19 Wrote: మీరు ప్రతీ కథకు కామెంట్ చేస్తారు కానీ మీ కథకు ఎందుకు రెగ్యులర్ గా అప్డేట్ చేయరు
Nani గారు
చాలా సూటిగా అడిగారు.
కామెంట్ పెట్టడం సులభం మిత్రమా... కానీ రాయటం మాత్రం కొద్దిగా టిపికల్ టాస్క్. ముఖ్యంగా నాకు టచ్ పోయింది. అందుకే బండి స్లో అయ్యింది. అయినా రాస్తూనే ఉన్నాను. 3 లేదా 4 రోజుల్లో అప్డేట్ వస్తుంది. ఈసారి మాత్రం చదివి... ఎలా ఉందో చెప్పాలి మీరు కూడా.
Thank you