కన్నుల్లో నీ రూపమే... గుండెల్లో నీ ధ్యానమే!!
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే!!
ఆ ఊసునీ తెలిపేందుకూ నా భాష ఈ మౌనమే!!