01-11-2021, 01:25 PM
(01-11-2021, 10:10 AM)Manjeera Wrote: మిత్రులకు నమస్కారం. ఒక అర్జంట్ పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల అప్డేట్ ఆలస్యం అయింది. రెండు మూడు పెళ్లిళ్లకు కూడా వెళ్లాల్సి రావడంతో కథ రాయడం కుదరలేదు. క్షమించండి. ఈరోజు రేపట్లో పెద్ద అప్డేట్ ఇస్తాను. మీ సహనాన్ని పరీక్షిస్తున్నందుకు నా క్షమాపణలు.
ఇట్లు
మీ మంజీర
Eagerly waiting