Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నేను విలన్(small story)
#22
"ఏమే నంగనాచి నా కొడుకుని కొంగున కట్టేసుకున్నవా,కనీసం ఇంకా కడుపు కూడా రాలేదేమిటే"అంటూ అరుస్తోంది మధుర అత్త.
"పెళ్లి అయ్యి రెండు నెలలు అంతేగా"అంది మధుర.
"నాకే ఎదురు చెప్తావా"అంటూ వంగో బెట్టి వీపు మీద కొట్టింది.
మధుర ఏడుస్తూ మొగుడి దగ్గరకి వెళ్లి"మీరు మీ మమ్మీ కి చెప్పండి,నన్ను మీరు భార్య గ ఒప్పుకోవటం లేదు అని"అంది మధుర.
"నేను చెబితే ఆస్తి లో వాటా ఇవ్వరు అని నా భయం,నీకు శోభనం రోజే చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని"అన్నాడు.
"అలాంటివి పెళ్ళీ కి ముందు చెప్పాలి శోభనం ముందు కాదు"అంది.
"నాకు అనవసరం బేబీ నీ చావు నువ్వు చావు"అన్నాడు.
మధుర కి చనిపోవటం మంచిది అనిపించింది.
చిన్నతనం లోనే తండ్రి,తల్లి పోయారు.
ఒక అన్నయ జైల్ కి వెళ్ళాడు.
చదువు చెప్పించే వారు లేక చదువుకోలేదు.
పెద్ద అన్నయ్య ఆస్తులు విడగొడుతు న వాటా డబ్బుతో పెళ్లి చేశాడు.
ఇక్కడేమో బతుకు లేదు చావు లేదు.
చనిపోతే మంచిదేమో అనుకుంది మధుర.
+++++
"నన్ను అర్థం చేసుకోండి నా టాలెంట్ కి నేను జర్నలిస్ట్ గా పనికి వస్తాను."అంది శిరీష.
"నా పెళ్ళాం ఇంట్లో ఉంటే చాలు,నువ్వు నా మాట వినవు కాబట్టి నేను నీకు సెక్స్ సుఖం ఇవ్వను పోవే నీ దిక్కున్న చోట చెప్పుకో"అన్నాడు.
శిరీష కి ఈ జీవితం అనవసరం అనిపించింది.
తెలిసిన వారు మంచివాడు అంటే తల్లి,తండ్రి పెళ్లి చేశారు.
ఇప్పుడు ఇలా అయ్యింది.
++++
నేను టీవీ చూస్తూ నా work చేసుకుంటున్నాను.
నాకు జీవితం లో పెద్ద కోరికలు లేవు.
glass లో wine తాగుతున్నాను.
జైల్ అయిన బయట అయినా నాకు బాగానే ఉంది అనిపిస్తోంది.
++++
స్మిత భోజనం చేస్తున్నప్పుడు"మీరు ఏమైనా రాంగ్ రూట్ లో వెళ్తున్నారా"అంది.
"నీకు ఎందుకు"
"మనకు కొడుకు ఉన్నాడు ఇద్దరం govt ఉద్యోగాల్లో ఉన్నాము ఎందుకు పిచ్చి పనులు"అంది నెమ్మదిగా.
"మూసుకోవే ముడంశ్టమా,నన్ను జీతం కోసం బటకమంటావా,నేను శోభనం అయ్యాకే చెప్పాను నీకు ,,నాకు డబ్బు పిచ్చి ఉంది అని"అన్నాడు.
"ఉండచ్చు కానీ మరీ అడ్డం గ వెళ్ళవద్దు"అంది స్మిత బతిమిలాడుతూ.
ఎంగిలి చేతో స్మిత ను కొడితే కింద పడింది.దొంగ ను కొట్టినట్టు కాళ్ళతో కొట్టి కొట్టి వదిలాడు.
స్మిత కొడుకు దాక్కున్నాడు.స్మిత నొప్పులతో ఏడుస్తూ కూర్చుంది.
++++
తిమ్మయ్య కల్లు తాగుతూ పాటలు పాడుకుంటూ పడుకున్నాడు.
[+] 4 users Like will's post
Like


Messages In This Thread
RE: నేను విలన్ - by will - 24-04-2019, 10:27 PM
RE: నేను విలన్ - by will - 25-04-2019, 02:29 AM
RE: నేను విలన్ - by SHREDDER - 25-04-2019, 02:46 AM
RE: నేను విలన్ - by will - 25-04-2019, 03:09 AM
RE: నేను విలన్ - by will - 25-04-2019, 03:42 AM
RE: నేను విలన్ - by krish - 25-04-2019, 06:12 AM
RE: నేను విలన్ - by Pk babu - 25-04-2019, 07:09 AM
RE: నేను విలన్ - by Sivakrishna - 25-04-2019, 09:44 AM
RE: నేను విలన్ - by will - 25-04-2019, 10:28 AM
RE: నేను విలన్ - by will - 25-04-2019, 11:48 AM
RE: నేను విలన్ - by will - 25-04-2019, 02:24 PM
RE: నేను విలన్ - by will - 25-04-2019, 03:20 PM
RE: నేను విలన్ - by utkrusta - 25-04-2019, 03:31 PM
RE: నేను విలన్ - by Tik - 25-04-2019, 08:04 PM
RE: నేను విలన్ - by will - 25-04-2019, 10:11 PM
RE: నేను విలన్ - by will - 26-04-2019, 09:47 AM
RE: నేను విలన్ - by Prasad633 - 26-04-2019, 12:15 PM
RE: నేను విలన్ - by mahi - 26-04-2019, 12:27 PM
RE: నేను విలన్(small story) - by will - 26-04-2019, 11:06 PM
RE: నేను విలన్(small story) - by Avido - 26-04-2019, 11:48 PM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 26-05-2019, 06:00 PM



Users browsing this thread: 4 Guest(s)