Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
మాధవ ఏమంటున్నావ్ నువ్వు అన్నాడు శ్రీధర్. ని పక్కనే ఉన్నాడుగా వాడినే అడుగు అన్నాడు మాధవ్. శ్రీధర్ కిషోర్ వైపు తిరిగి కిషోర్ ఏంటిది, ఈపిచ్చిపని అన్నాడు. నిన్ననే నేను ఆఫీస్ నుంచి పెందలాడే వచ్చాను కదా, అప్పుడే వచ్చేటప్పుడు మన ఏరియా సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లి సి.ఐ కుమార్ కి కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు కిషోర్. నేనడిగేది ఎప్పుడిచ్చావ్ అని కాదు ఎందుకిచ్చావ్ అని అన్నాడు శ్రీధర్. ఉదయం స్రవంతి చెప్పిందిగా ఇదే విషయం బయట ఎక్కడన్నా జరిగితే సెక్యూరిటీ అధికారి కేస్ లు గొడవలు అయ్యేవి అని, నాకు కూడా నిన్న అలాగే అనిపించింది ఇదే బయటవాళ్ళకి జరిగితే ఊరుకునేవాళ్ళా, లేక బయటవాళ్లెవరైనా అలేక్యని ఆలా చేస్తే మనం ఊరుకునేవాళ్లమా, వాళ్ళు తప్పుచేసారు లీగల్ గ వాళ్లకి శిక్షపడాలి అనిపించింది, అందుకే కేస్ పెడదామని వెళ్తే ఆ సి.ఐ కుమార్ జస్ట్ ఒక పేపర్ మీద కంప్లైంట్ రాసివ్వండి నేను తరువాత అన్ని వివరాలతో కేస్ ఫైల్ చేస్తాను అని చెప్పాడు. సరే అని వైట్ పేపర్ మీద కంప్లైంట్ రాసిస్తే వాడు అది తీసుకొచ్చి ఈ మాధవ్ గాడిచేతిలో పెట్టాడు అంటూ జరిగింది చెప్పాడు కిషోర్.
 
కిషోర్ చెప్పింది విని శ్రీధర్ కి కోపం వచ్చింది. రేయ్ వాళ్ళు తెలియక తప్పుచేసారు, నువ్వు తెలిసి తెలిసి ఇలా చేస్తావా... చ... అంటూ మాధవ్ వైపు తిరిగి తాంక్స్ మాధవ, ముందే చెప్పినందుకు. నేను సంతకం చెయ్యను కేస్ పెట్టాను ఎక్కువ మాట్లాడితే నా పిల్లలమీద వీడే తప్పుడు కేస్ పెట్టాడని నేనే వీడిమీద కేస్ పెడతా అంటూ పైకి లేచి కోపంగా బయటకి వెళ్ళిపోయాడు. మాధవ్ సుజి వైపు చూసి డాక్టర్ మేడం ఏమి మాట్లాడటంలేదేంటి, పోనీ మీరన్న సంతకం పెట్టండి అన్నాడు. ఏంట్రా పెట్టేది ఆతుల కట్టా? అంటూ పేపర్ ని చింపేసి రేయ్ కిషోర్ గొప్ప పని చేసావ్ లే పద, స్రవంతి కి పూర్ణ కి తెలిస్తే నిగుద్దమీద తంతారు పద పద అంటూ కిషోర్ చెయ్యి పట్టుకొని లేపి వెళ్లొస్తాం సర్ మామామామామామాదవ్ గారు అంటూ బయటకి నడిచింది సుజి. వెనకుండి సుజి అని పిలిచాడు మాధవ్... సుజి వెనక్కి తిరిగి మాధవ్ వైపు  చూసింది. మాధవ్ బుంగమూతి పెట్టి సుజి హుఁ హుఁ హుఁ హుఁ  అంటూ మూలిగాడు.  ఓఓఓ మూలగమాకు! వస్తాను! ఉండు ఒక్కనిమిషం! అంటూ కిషోర్ ని తీసుకొని బయటకెళ్ళింది. శ్రీధర్ కారు దగ్గర నుంచొని ఉన్నాడు. 
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by anothersidefor - 29-10-2021, 11:12 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 107 Guest(s)