Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#43
సుకృత ధీర్గత్ లిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకొన్నారు. సుకృతకు ఆమెను చూడగానే ఆక్రోషంతో మనసు కుత కుతా ఉడికిపోయింది.తమాయించుకొంటూ ఏం జరుగుందోనని అలా రహస్యంగా కనిపెట్టుకొను కూచొన్నారు.
బోటులోనికి రావడంతోనే రైన్ కోటును విప్పి పక్కన పడేసి వచ్చి ఈడ్చి ఆ వ్యక్తి ప్రక్కటెముకల మీద తన్నింది.
ఆ వ్యక్తి భాధతో విల విలాడుతూ. ..గట్టిగా అరవసాగాడు.
హాల్దియా కనికరం లేకుండా అతడి మొహం పచ్చడయ్యేల తన్నిపారేసి ,సిగరెట్ ముట్టించుకొని కూచొని ఇప్పుడైనా నోరు విప్పుతావా లేదా అంది. అతను నోటిలో పళ్ళు విరిగిపోవడంతో నోరు తొస్సిపోతోంది.
అతడు ఏం చెప్పాడో అర్థం కాలేదు. సరిగ్గా చెప్పూ అంటూ లాగి పెట్టి మళ్ళీ తన్నింది హాల్దియా
అతను అమ్మా అంటూ ఏడుస్తూ బెర్టో అని ఏడుస్తూ చెప్పాడు.
ఆపేరు విన గానే బ్లడీ బాస్టర్డ్ బెర్తోనా. . . ఇది నిజమయితే, మళ్ళీ మేమొచ్చి నిన్ను తెసుకెళతాం. లేదంటే నీ వోడతో పాటు నీవు కూడా ఈ సముద్రం
లో ఉండిపోవాల్సి వస్తుంది. సిగ్నల్ దొరకదు కాబట్టి వేరే బోట్ లు వచ్చేంతవరకూ నీవు ఇలా మగ్గి చావ వలసిందే అని ఇద్దరు సైనికుల ను కాపలాగా వుంచి తమ సిగ్నల్ చూసుకొని సాయంకానికల్ల వెనక్కి వచ్చేయమని మిగతా సైనికులతో చేరి లైఫ్ బోట్లలో ఎదురుగా కనిపిస్తున దీవి వైపు వెళ్ళిపోయారు. ఓడ మొత్తం ఖాళీ అయిపోయింది.
వర్షం అంతకంతకూ ఎక్కువవుతూ ఉంటే ఓడ ఊహిపోసాగింది. సముద్రాలు వర్షాకాలంలో ఎంత భీకరంగా ఉంటుందో ఇద్దరూ కళ్లారాచూస్తున్నారు. ఉన్నట్టుండి ఇంత ఎత్తున పొంగి అంతే వేగం తో వెనక్కి వాలిపోతోంటే ఓడ ఆ దెబ్బకు ఊగిపోతోంది. అదీ కాకుందా నిలిపి వుంచినదవడం వల్లా అంత దూరం వరకూ లాగిపడేస్తోంది. ఓడలో మందు కొడుతూ పేకాట ఆడుతున్న సైనికులు ఈ తాకిడికి అటూ ఇటూ తూలుతూ సముద్ర పొంగును తట్టుకోవడానికి ఓడకు రబ్బర్ బ్యాలెన్స్ లను వేయడానికి పూనుకొన్నారు. ఒకడు అటువైపు నుండి వేస్తూ వస్తోంటే ఇంకోడు ఏ పాయంట్లలో వేయాలో గట్టిగా అరచి చెబుతూ ఇటువైపునుండి వేస్తున్నాడు. ఇదే సమయం అనుకొని సుకృత చేతికందిన రాడ్ ఒక దాన్ని అందుకొని మెల్లగా నక్కి నక్కి దిగింది. ధీర్గత్ భయపడుతూ పైనే ఉండిపోయాడు.
వెనుక వైఉ నుండి అడుగులో అడుగేసుకొంటూ వెళ్ళి రాడ్ తో తల మీద ఒక్కటిచ్చుకొంది. దెబ్బకు కిక్కురుమనకుండా పక్కకు జారిపోయాడు. వాడిని అదే ఊపులో ఎత్తి సముద్రంలోనికి తోసేసింది. ఎదురుగా బందించిబడిన ఉన్న వ్యక్తి నోరు తెర్చుకొని చూస్తున్నాడు.అటువైపునుండి బ్యాండ్ లను వేస్తూ వచ్చినాతనికి వీడు కనిపించక పోయేసరికి లోపల్కి తొంగి చూస్తూ లోపలకు పోబోయాడు. దెబ్బలు తిన్న వ్యక్తి కళ్ళు తేలవేసి చూస్తున్నాడు. వాడికి అనుమానమొచ్చి వెనక్కు తిరిగి చూసి లోపలకు వెళ్ళాడు. తలుపు ప్రక్కనుండి మెడ మీద బలంగా రాడ్ దెబ్బ పడింది. అబ్బా అంటూ గట్టిగా అరచి ముందుకు తూలి నడుముకున్న రైఫిల్ ను తీయబోయాడు. కాని బట్టలంతా తడిసి ఉంటం వల్ల అంత తొందరగా రాలేదది. అదే అదునుగా సుకృత వాడి మోకాలి మీద ఇంకో దెబ్బ వేసింది. నొప్పితో గిల గిల లాడుతూ మోకాళ్ళ మీద కూల బడ్డాదు. అదే విసురులో తల మీద కొత్తేసింది సుకృత. గుర్ అ గుర మని శబ్దం చేస్తూ నేల మీద అడిపోయాడు.
వాడినలా వదిలేసి ఎదురుగా ఉన్న వ్యక్తి దగ్గరకెళ్ళింది సుకృత. హిప్పీల మాదిరిగా డ్రెస్సింగ్ లొ ఉన్నామెను చూసి కళ్ళతోనే తనను చంపేస్తుందేమోనని సైగ చేస్తూ వెనక్కి వేనక్కి జరుగుతూ చేతులు జోడించాడు.
మీరు భయపడనవసరం లేదు. మేము పైరేట్స్ కాదు. అంటూ అన్నయా అంటూ గట్టిగా కేక వేసింది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న ధీర్గత్ వడి వడిగా కిందకొచ్చి నిర్జీవుడిగా ఉన్న సైనికుడి మీదుగా దూకి వీళ్ల దగ్గరకొచ్చాడు.
ఆయన అయోమయంగా చూస్తూ నీరు కావాలని అడుగుతూ బ్రతికించమని వేడుకొన్నాడు.
ఆయనకు నీళ్ళిస్తుంటే ఆయన గట గటా నీళ్ళు తాగి చిట్లిపోయిన పెదాలను విరిగిపోయిన పళ్లను తాకి చూసుకొంటూ తాను ఎక్కువ సేపు బ్రతకలేనని చెప్పి మీరు తెలుగు వారా అని అతి కష్టం మీద అడిగాడు. సుకృతకు ఆశ్చర్యంగా చూసి అవునని తలాడించి ఆయనకు ఫస్ట్ ఐడ్ చేస్తూ ఉంది.
ఆయన తన పేరు కెప్టెన్ స్వీకృత్ అని తన నేం బోర్డ్ చూపంచి పదాలను కూడ దీసుకొంటూ మాన్విత హవ్యక్ ల గురించి చెప్పడానికి ప్రయత్నించాడు. నోరు తొస్సిపోవదం తో స్స్ స్స్ మని శబ్దం మాత్రమే వస్తోంది.
సుకృత అలర్ట్ అయ్యి ఆయనను పొదివి పట్టుకొని చెవిని దగ్గరగా ఆనించి ఆయన చెప్పింది విన సాగింది. ఆయాన క్లుప్తంగా వీళ్ల గురించి చెబుతూ మైన్ ల్యాండ్ అడ్రస్సునిస్తూ తల వాల్చేసాడు.
సుకృతకు అమా వాళ్ళు దొరికినత సంతోషమయ్యింది. అదే సమయంలొ ఈయన ఎవరోగాని పాపం అనిపించింది. కాని తమ కోసమే ఇండియాకొచ్చి వీళ్ళకు దొరిపోయినట్లు తెలుసుంటే ముందుగానే కాపాడుకొనేది. కాని విధి వ్రాత. ఏం చేయగలదు .
చనిపోయి ఉన్న సైనికుడితో పాటు, ఆయన పార్థివ సరీరాన్ని సముద్రంలో తోసేసింది. దొరికిన లైఫ్ బోట్లో మైన్ ల్యాండ్ దీవివి వైపు దూసుకొని వెళ్ళిపోయారు.

మాన్విత కళ్ళు తెరచే సమయానికి ఎదురుగా హవ్యక్ సిగరెట్ కాల్చుకొంటూ కూచొని ఉన్నాడు.దిగ్గున లేచి భయం భయం గా వాడిని చూసింది.
హవ్యక్ అమ్మా లెయ్యవే స్నానం చేసిరా వెళ్ళూ అన్నాడు సౌమ్యంగా
అన్నదే తడవుగా వడి వడిగాలేచి బాత్ రూం లో దూరింది.
రాత్రి ఏమీ జరగనట్టుగా డైనింగ్ మీద టిఫిన్ సర్దుతూ కూచొన్నాడు.
ఆమె రాంగానే రావే టిఫిన్ చేద్దాం అంటూ కూచొన్నాడు.
మాన్విత ప్రాణాలరచేత పెట్టుకొని చూసింది.
అమ్మా భయపడకే నిన్నేం చేయను. రాత్రి జరిగింది మరిచిపో . . .ఏదో ఫ్లో లో అలా జరిగి పోయింది. ఇప్పటికే సగం చచ్చాను. నీవు ఇంకా దూరంగా ఉండి పూర్తిగా చంపేయకు.
మాన్విత కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా టిఫిన్ పెట్టుకొని తిన సాగింది.
ఆమెను చూసి నిజంగా జాలేసింది హవ్యక్ కు. ఛా తాను ఎంత పని చేసాడు. ఆమె స్వేచ్చ మొత్తం హరించేసాడు అనుకొని అమ్మా నేను అంకుల్ వచ్చేంత వరకూ డెడ్ ఐల్యాండ్ లో ఉంటానే అన్నాడు.
వాడు తన ముందర నుండి దూరంగా పోతే అంతే చాలనుకొనే స్థితిలో ఉందామె. అందుకే ఏమీ మాట్లాడ కుండా తలొంచుకొనే ఉంది.
హవ్యక్ ఆమె మౌనం సహించరానిదిగా అనిపించి లేచి బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాడు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 01:41 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 3 Guest(s)