26-04-2019, 01:35 PM
Quote:kamal kishan
బాగుందండి.
ఇద్దరి మధ్య సంఘర్షణ.,
మీరు చెప్పకనే చెపుతున్నారు ఇది స్వీకృత్ మాట్లాడింది.
హవ్యక్ మాట్లాడింది అని చెప్పకుండానే అర్ధం అవుతోంది.
కథనం బాగుంది. వర్ణన కూడా ఎక్కువగా లేదు కానీ సీన్ కళ్ళ ముందు వెండి తెర మీద కనపడుతోంది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.