26-04-2019, 01:32 PM
(This post was last modified: 26-04-2019, 01:33 PM by Monica Sunny. Edited 1 time in total. Edited 1 time in total.)
Quote:Darling Akkamonica sunny
బాప్ రే....కథ చదివినట్లు లేదు,చూస్తున్నట్లుంది..మోనికా సన్నీ గారూ మీరు కథలో పాత్రలను మలచిన తీరు అమోఘం,అద్భుతం,అద్వితీయం ఇంకా ఏమని చెప్పను మాటలు రావడం లేదు.మీకు బూతు రత్న,బూతు భూషణ్,బూతు శ్రీ,బూతు విభూషణ్ అవార్డులు ఇవ్వచ్చు.
ఛా వూరుకోండి. మీరు మరీనూ, ఆయా దేశాల చరిత్రలు ఆర్కియాలజీ పరిశోదనా విశయాలను చదువుతున్నప్పుడు , ఎన్నో రకాల సంఘటనలు మన మనసులను కదిల్చివేస్తాయి. వాటి ఇన్స్పిరేషనుతోనే ఈ రకంగ కథలను అల్లుకొని రాసేసి మీమీద వదిలేస్తున్నాను. అంతే.ఉదాహరణకు నిజాం వంసస్తుల గారి ఆస్తులను తీసుకొంటే ఇప్పటికీ లెక్ఖ తెలియని సంపద ఎంతుందో ఎవరికీ తెలియదు.ఇంకా అందుబాటులో రాని ఆయన నిధి నిక్షేపాలు గోల్కొంద కోట కింద ఉన్నట్లు చారిత్రకుల అంచనా. . .అలాగే వారి భార్యల విశయాలు కూడా.. .అందులో ఇలాంతి ఇన్సెస్ట్ లు ఎన్నెన్నుయో? రోజుకో పెళ్ళాం కింద ఎంత మందిని చెర బట్టారో? అలా ప్రతీ ప్రాంతంలో ,దేశంలోనూ వెలుగులోనికి రాని ఎన్నెన్నో కథలు. అందులో మనదీ ఒకటీ అంతే సోదరా /సోదరీ
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.