26-04-2019, 01:13 PM
మాన్విత ఇబ్బందిగా నవ్వి, ఓ బుజాన్ని పక్కకు లాగుతూ చేతిలోని గ్లాసును టేబల్ పైన ఉంచింది.
మోహన ఆమెను గమనిస్తూ రిలాక్స్డ్ గా ఉండండి మాన్వితా మ వారు చాలా సున్నితమైన వారు అంది.
మాన్విత నవ్వి ఊరుకొంది. బెర్టో ఆమె మెడ పైన తల పెట్టుకొన్నట్టుగా వాలి ఓ కాలును ఆమె తొడపై వేస్తూ ఆమె నడుమ మడతలను సవరదీయ సాగాడు.
మన్విత అంతకంతకూ బిగదీసుకుపోతోంది. అంతవరకూ భర్త తప్పితే కనీసం కలలో కూడా పరాయి పురుషుణ్ణి ఊహించని తను ఇప్పుడు ఏకంగా బహిరంగంగా రతిలో పాల్గోబోతోంది. ఆ ఊహే ఆమెకు కంపరాన్ని కలగజేస్తోంది. భుజాలను పైకెత్తుకొని ఒళ్ళంతా బిగదీసుకొని బిర్రబిగదీసుకొని ఉండిపోయింది.
ఆమెలో ఎటువంటీ ప్రతిస్పందనా లేకపోవడంచూసి బెర్టోకు నీరసం వచ్చేసింది.ఆమె నుండి కాలును తీసేస్తూ, ఓకేయ్ స్వీకృత్ మేము ఇక బయలు దేరతాము అన్నాడు లేస్తూ
ఆయన ఉన్న ఫళాన అలా అనడంతో స్వీకృత్ ఉలిక్కిపడ్డాడు.ఏం బెర్టో ఏమయ్యింది?. ఎందుకలా వెళ్ళిపోతున్నరు? అన్నాడు.
బెర్టో :-నతింగ్ స్వీకృత్ మీ మాట విని ఏదేదో ఊహించుకొని వచ్చాను. కాని ఈమె ఇంత ఫ్రిజిడ్ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు.
స్వీకృత్ కు తల కొట్టేసినట్ట్లయ్యింది ఆయన మాటలకు మాన్విత వైపు కోపంగా చూసి అబ్బే అలాంటిదేమీ లేదు . వారి భర్త ఫోటోలను చూడగానే అలా డస్కీ గా మూడ్ అవుట్ అయి ఉంటుంది. మీరు తొందరపదవద్దు.
మాన్విత కు ఏం మాటాడాలో అర్థ్మo కాలేదు. గమ్మున ఉండిపోయింది.
నో స్వీకృత్, ఆమె కు ఇంకాస్త ట్రైనిగ్ ఇవ్వండి. అప్పుడు చూద్దాం అంటూ మోహనను వెంటబెటుకొని బయటకు వెళ్ళిపోయాడు.
స్వీకృత్ ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోలేదు. పోతూ పోతూ ఇంత జిడ్డు మొహం కోసం తాను రిస్క్ తీసుకో దలుచుకోలేనని అని అమెకు వినిపించేలా గట్టిగా చెప్పివెళ్ళిపోయాడు.
మోహన కూడా వెళ్ళిపోతూ సారీ మాన్వితా, మీరు చాలా మారాలి. ఎక్కడ తగ్గాలో తెలియని వారిని మూర్ఖులం టా రు అని చెప్పింది.
అంతవరకూ బానే ఉన్న మాన్విత ఒక్క సారిగా అలా మూడీగా తయారయ్యి, ఆయనను నిరుత్సాహ పడేలా చేసినదుకు స్వీకృత్ కు చెప్పలేంత కోపం వచ్చింది.తాను ఇంత చేసిన ప్రయత్నం గంగలో కలిపోవడమే కాకుండా, రేప్రొద్దున్నే తన షిప్ బయటకు తీయడానికి కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఛ అనుకొని ఎదురుగా ఉన్న రమ్మును తీసుకొని గడా గడా తాగెసి సిగార్ ను కాలుస్తూ కూచొన్నాడు.
మాన్విత మౌనంగా అలా ఎదురుగా కూచోవడం ఆయనకు ఇంకా కోపం తెప్పించింది. ఒక్క ఉదుటున లోపలకెళ్ళి ఆమె బట్టలను తెచ్చి ఆమె ముందర పడేస్తూ లే ముందు ఇక్కడి నుండి బయటకు ఫో అన్నాడు ఉగ్రంగా. .
మాన్విత మ్రాన్ పడిపోయింది. ఆయన మాటలకు అన్నయ్యా అంటూ ఏదో చెప్పబోతుంటే
ఎవరే నీకు అన్నాయ్యా .అయ్యో పాపం అని ఉంటానికి చోటిచ్చి ముక్కూ మొహం తెలీయని దానికి ఇంత సాయం చేస్తొంటే అన్న్నిటికీ ఒప్పుకొన్నట్టే ఒప్పుకొని నన్ను నవ్వుల పాలు చెస్తావా .నువ్వు చేసిన వెధవ పని వల్ల రేప్రొద్దున నాక్కూడా ఎన్ని ఇబ్బందులొస్తాయో తెలుసా నీకు?. నీ పాతివ్రత్యాన్ని అట్టేపెట్టుకొని వెళ్ళు .అదే నీకు కూడూ గుడ్డా ఇచ్చి మీ వాళ్లందరినీ వెనుకకు తెప్పిస్తుంది. బయటకు వెళ్ళు ముందర ఇంకా ఇక్కడే ఉన్నవంటే షూత్ చేసి పారేస్తాను. బ్లడీ ఉమన్ , నీ అంతటి మూర్ఖురాలికి ఆసరా ఇచ్చిన నేను మూర్ఖుణ్ణి అంటూ ఆమెను ఈడ్చి బయటకు తోసేసాడు.
అన్నయ్యా అన్నయ్యా అంటూ మాన్వితా గింజుకొంటూ ఉంటే అస్సలు వినిపించుకోలేదు స్వీకృత్ . బయటకు తోసేసి తలుపులేసుకొన్నాడు.
బయత పడ్ద మాన్విత కు అప్పుడు గాని తెలివిరాలేదు.తను ఎంత పెద్ద తప్పు చేసిందో.బెర్టో కొద్దిగా అడ్వాన్స్ అవుతోంటే ఆయనకు కావాల్సింది తన శరీరమే కదా అని ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది.అదే పెద్ద తప్పయిపోయింది. బహుశా ఇందుకేనేమో స్వీకృత్ తన విసయంలో అలా ప్రవర్తిచాడు. కాని ఇప్పుడు పరిస్థితి అంత తారుమారయ్యింది. ఛా బుద్దిలేని దాన్ని ఉన్న ఒక్క ఆసరానూ పోగొట్టుకొన్నాను. స్వీకృత్ అండే లేకపోతే రేపటి నుండీ కనీసం ఫుడ్ కూడా దొరకదు.ప్రభుత్వానికి తను ఏదో చెప్పుకొంటాడు. అంత వరకూ తమ పరిస్థితి ?.గుండె గుభేలు మంది మాన్వితకు. ఇంతవరకూ మనసు దిటవు చేసుకొని వచ్చి చివర్లో ఫలితం మొత్తం సర్వ నాశనం అయిపోయింది.ఇప్పుడేం చేయాల్రా భగవంతుడా అనుకొని ఇంటి వరండాలోనే ఉండిపోయింది.
లోపల తలుపులేసుకొన్న స్వీకృత్ కు మనసంతా ఆందోళనతో నిండి పోయింది. ఈ ముదనష్టపు ముండ చేసిన వెధవపనికి ఆ బెర్టో గాడు ఏం కొంప ముంచుతాడో ఏమో . . .ఈ ఐల్యాండ్లో లో వాడిదే పెత్తనమంతా . . .వాడు తనంతట తాను ఎవరి జోలికీ పోడు కాని హర్ట్ అయ్యాడంతే ఎంతవరకైనా దిగజారుతాడు. ఛా అనవసరంగా వీరిని మిందేసుకోవలాసి వచ్చింది. ఈ గబ్బు ముండను కొద్దిగా దారిలోనికి తెచ్చి వాడికి పరిచయం చేద్దాం అనుకొంటే సెంటిమెంట్ ఫీల్ అయిపోయింది. ఇప్పుడేం జరుగుతుందో ఏమిటో అనుకొని పెగ్ మీద పెగ్ తాగుతూ చాలా సేపు అలా కూచొండి పోయాడు.
వర్షం తాకిడికి అలలు ఎగిసిపడుతూ ఉంటే ఈదురు గాలులు దవడలను అదరగొడుతున్నాయి.మాన్విత కు చలికి చేతులు కొంకర్లు పోతున్నాయి. ఉన్న ఒక్క అవకాశాన్నీ తను పోగొట్టుకొంది. హవ్యక్ ఎక్కడున్నాడో తెలియదు. ఉదయానికి గానీ రాడు. వస్తూనే ఏమయ్యిందని అడుగుతాడు. వాడికి ఏమని సమాధానం ఇవ్వాలి? ఈ డ్రస్స్ గురించి అడగక మునుపే దీనిని తీసేయాలి అని అష్టకష్టాలు పడి దానిని విప్పదీసుకొని తన బట్టలను వేసుకొంది. ఉన్న ఒక్క జతే అది. మిగతా వన్నీ స్వీకృత్ ఇచ్చినవే అవి కూడా లోపలే ఉండిపోయాయి. ఇప్పుడు తాను ఎవరికి కాలెత్తినా ఎత్తక పోయినా ఒరిగేదేమీ లేదు.ఎంత ఆలోచించినా ఏ దారీ కనిపించలేదు.
లోపల స్వీకృత్ లైట్లను ఆర్పేసినట్లున్నాడు.సముద్రపు అలల హోరు తప్ప ఏమీ వినిపించడం లేదు. దూరం నుండి చిన్నగా డిఫెన్స్ రెజిమెంట్ ల దీపాలు కనిపిస్తున్నాయి. తలుపు తట్టి పిలుద్దామంటే స్వీకృత్ కోపం జడుసుకొనేలా చేస్తోంది. అలానే ముడుచుకొని అక్కడే పడుకొనేసింది.
తెల తెల వారుతుండగా స్వీకృత్ మార్నింగ్ వాక్ కని బయలు దేరాడు.తలుపులు తీయగానే ఎదురుగా ముడుచుకొని పడుకొని ఉన్న మాన్విత కనిపించి కోపం నశాళానికెక్కింది. ఇంకా ఇక్కడే ఉందిది అనుకొని పెద్ద పెద్ద అంగలేసుకొని వెళ్ళిపోయాడు.
వర్షం వల్ల పూర్తిగా తెల్లవారినా ఆకాశం మేఘావృతమై వాతావరణం మబ్బు గానే ఉంది.
ఉదయం ఎనిమిది కావస్తుండగా రైన్ కోట్ లాంటిది వేసుకొని హవ్యక్ ఉరుకుల పరుగులతో ఇంటికొచ్చాడు. ఇంటికి తాళం వేసుంది. ఓ మూల అమ్మ ముడుచుకొని ఉంది. ఆశ్చర్యంగా చూస్తూ అమ్మా అంటూ దగ్గరకొచ్చాడు.
వాడిని చూడగానే మాన్వితకు ఏడుపు ఆగలేదు. బోరుమని ఏడ్చేసింది. హవ్యక్ ఆందోళంగా దిక్కులు చూస్తూ ఏమయ్యిందమ్మా అంకులేరీ అంటూ అడిగాడు.
మాన్వితకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏమని చెప్పగలదు. తాను కాలెత్తడానికి ఒప్పుకొని చివర్లో మనసొప్పక పోవడం వల్ల అంతా చెడగొట్టుకున్నాని చెప్పగలదా? అందుకే వాడు ఎంత అడిగినా ఏడుస్తూ ఉండిపోయిందే కాని ఏమీ చెప్పలేదు.
అంతలో దూరం నుండి స్వీకృత్ వస్తూ కనిపించగానే హవ్యక్ పరిగెత్తుకెళ్ళి అకుల్ అమ్మ ఎందుకేడుస్తోంది అని అడిగాడు. స్వీకృత్ కు ఆమె ఇంకా ఏమీ చెప్పలేదని అర్థం అయ్యింది.
సారీ హవ్యక్ ఆ విశయం మీ అమ్మనే అడుగు.
అడిగా అంకుల్ తనేం చెప్పడం లేదు.ఊరికే ఏడుస్తోంది.
సరే ఇంటికెళదాం పద, ఇంటిలో మాటాడుకొందాం అంటూ దారితీసాడు. ఆమె వైపు గుర్రుగా చూసి తాళం తీసి లోపలెకెళ్ళాడు. హవ్యక్ మాన్వితను చేయిపట్టి ఆమె గదిలోనికి తీసుకెళ్ళాడు.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.