Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#14
పాణి కొద్దిగా తేరు కొన్నాడు. ధీర్గత్ మౌనంగా కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఒంటరిగాఉంటం చూసిన పాణి కి గుండెబేజారయిపోయింది.తన వల్ల పిల్లలిద్దరినీ కష్టాల్లో పడేసినట్లయ్యింది.వీరితో పాటు మాన్విత హవ్యక్ ల పరిస్థితేమిటో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే వారం రోజులుగా బందీలుగా ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా చర్చలు జరిపిందో లేదో ఏమీ తెలియడం లేదు.ప్చ్ ఛ ఏం బ్రతుకులో ఏమో అనుకొంటూ తనలో తను గొణుక్కొంటూ ఉన్నాడు.
సుకృత మెల్లగా దగ్గరకొచ్చి డ్యాడీ అంది.
ఏమిటన్నట్టు చూసాడు.
మనసుకు చాలా కష్టంగా ఉంది నాన్నా. . .ఏదైనా చేసి మమ్మల్ని తప్పించండి.మాలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళగలిగితే బయట నుండి ఏదైనా ప్రయత్నం చేయవచ్చు.
పాణి సుకృత మాటలు విని ఇంత కష్టం లోనూ ఆమె ధైర్యానికి ఆలోచనకు ఆచ్చెరువయ్యాడు. మగ పిల్లవాడు అనాల్సిన మాటలు ఆడపిల్ల అనటం చూసి ముచ్చటపడ్డాడు.అదే సమయంలో తన అసహయాతకు కుమిలిపొయాడు.
ఆయన మౌనంగా ఉంటం చూసి సుకృత, నాన్నా అంటూ కుదిపి వింటున్నావా అంది.
పాణి సర్దుకొని బయట ఉన్న గార్డ్స్ ను అడిగి సిగరెట్ పాకెట్ ను తెప్పించుకొని ఒకటి ముట్టించుకొన్నాడు.ధీర్గంగా ఓ నాలుగు పఫ్స్ లాగి ధీర్గత్ ను కూడా దగ్గరకు రమ్మని పిలిచాడు.
చూడండి పిల్లలూ, మనల్ని బందీలుగా పట్టుకొన్నా జైలు లో పెట్టకుండా ఇలా ప్రైవేట్ గా ఉంచి సమాచారాన్ని అడుగుతున్నరంటే, బయట ఆల్రెడీ యుద్ధం ప్రకటించే ఉంటారు.అంతే కాకుండా మనకు వేళకు తిండీ బట్టా ఇస్తున్నారు.అంటే దానర్థం మన గురించి ప్రభుత్వం ఏదైనా చర్చలు జరుపుతోందనే కదా. . . ఈ పరిస్థితుల్లో మనం తప్పించుకొనే ప్రయత్నం చేస్తే అది మన ప్రాణాలకే ముప్పు. బహుశా వారు చాలా బలహీనంగా ఉంటారు.అందుకే నన్ను మానసికంగా బలహీణున్ని చేసి నా ద్వారా సైనిక సమాచారాన్ని అడుగుతున్నారు. అందుకే ఇదంతా . . .మిమ్మల్ని హింసించడం ఈ వ్యూహం లో కేవలం ఓ భాగం మాత్రమే. అసలు టార్గెట్ నేను.
ధీర్గత్:- నాన్నా అసలు టార్గెట్ మీరైనప్పుడు మమ్మల్ని ఇలా పీడించడం వల్ల వాళ్ళు ఏం ఆశిస్తున్నరు?. మీ దగ్గర అదేదో సమాచారం కోసమే ఐతే, వేరే మార్గాలుండే ఉంటాయి కదా?.
పాణి :-నీవన్నది కరెక్టే ,, ఐతే ఈ ప్రయత్నంలో నేను ప్రాణాలు కోల్పోయనే అనుకో,, అప్పుడు మిమ్మల్ని బ్లాక్ మైల్ చేసి తమ గుప్పిట్లోపెట్టుకొంటారు.అదీ గాకా మన దేశంలో ఈ ఇన్సెస్ట్ కు సం బందించిన సంబందాలను చాలా హీనoగా చూస్తారు కాబట్టి, మీరు వారు చెప్పినంత కాలం వారికి తొత్తులుగా అంటే గూఢాచారులు ఉండాల్సి వస్తుంది.ఒకవేళ ఈ బుడతకీచులు మన దేశాన్ని వదలి వెళ్ళినా మీరు ఇక్కడి నుందే వారికి మని చేయాల్సి వస్తుంది.
ధీర్గత్ కు అప్పుడు తెలిసొచ్చింది. వారు ఎంత దూరం ఆలోచించి ఉంటే తమ నాన్న లాంటి వారిని ఇలా బందిస్తారో . . .
సుకృత తల వంచుకొనే అంతా గ్రహిస్తోంది. తన నాన్న లాంటి వారు ఇలా ఆలోచించబట్టే కనీసం ఇప్పటీఇనా దేశం స్వేచ్చను అనుభవించగలుగుతోంది.ఆయన త్యాగాన్ని తలచుకొని మనసులోనే జోహార్లు చెప్పుకొంది.

పాణి ఇద్దరి ఆలోచనలను భంగపరుస్తూ వారి టార్గెట్ నేను మాత్రమే కాబట్టి మిమ్మల్ని హిసించకుండా వారికి లొంగినట్టే ఉండండి. ఏదైనా అవకాశం తప్పకుండా దొరుకుతుంది.అంత వరకూ ఈ చిత్ర హింసలను భరించక తప్పదు.
ఆ రోజు సాయంత్రం ఓ ఫుల్ బాటల్ మందు ను పట్టుకొని తన అనుచరులతో లోపలకొచ్చింది. వాళ్లను చూడగానే ఇద్దరు పిల్లలూ పాణి పక్కకు పోయి తల దాచుకొన్నారు.
వారిని చూసీ చూడనట్లుగానే టేబల్ మీద మందు పెట్టుకొని గార్డ్స్ తెచ్చిన సీ ఫుడ్ మాంసాన్ని తింటూ ముగ్గురూ ఎంజాయ్ చేయసాగారు.
అందులో సుకృతకు క్లోజ్ గా ఉన్న ఒకామె ఒక ప్లేట్ సర్దుకొని తినమన్నట్టుగా సైగ చేసి ఇచ్చింది.
సుకృత భయం భయంగా పాణి వైపు చూసింది. పాణి ఏమీ చెప్పక పోవడంతో ప్లేట్ ను తీసుకొంది.
ఆమె ప్లేట్ ను తీసుకోవడం చూసి ఇంకో ఆమె ధీర్గత్ కూడా ఓ ప్లేట్ అందించింది.
ఇద్దరూ ఆవురావుమంటూ తినడం చూసి ఆ తండ్రి మనసు నొచ్చుకొంది.
ఈలోగా ఓ ప్లేట్ ను పాణి కి కూడా ఇవ్వబడింది.
పాణి :- ఏమిటి జెనరల్ ఏఐనా విశేషమా? ఈ రోజు మాకు ఇంత మంచి ఫుడ్ ఇస్తున్నారు.అంటూ అడిగాడు పాణి.
అవును పాణీ విశేషమే మీ ప్రభుత్వం మీ గురించి మాతో సంప్రదింపులు మొదలు పెట్టింది. కాని చర్చలు విఫలమయ్యాయి. మా సేనలు అరేబియా సముద్రంలో ఉన్న మీ నౌకలను ముంచివేసాయి.సిలోన్ నుండి కారాచి తీర ప్రాంతం వరకూ ఎక్కడా మీ నౌకలు మిగల లేదు. మీ వాళ్ళు రష్యన్ వారితో సహాయమడిగారట. అదే గనుక జరిగితే తొందరలో మిమ్మల్ని విడిచిపెట్టమని ఆర్డర్స్ రావచ్చు. ఈలోగా మిమ్మల్ని బాగా చూసుకొమ్మని అన్నారు.
పాణికి మొహం చింపి చాటంత అయ్యింది. గర్వంగా పిల్లల వైపు చూసాడు.
హాల్దియా కల్పించుకొంటూ అప్పుడే సంతోషపడిపోకు పాణీ. . .మిమ్మల్ని విడిచిపెట్టాలంటే మీరు మీ సైనిక స్థావరాలను చెబితే గాని మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడి నుండి ఇటే మిమ్మల్ని మా దేశానికి పార్సెల్ చేయంచగలను.జీవితాంతం జైలు లో మగ్గ వలసి వస్తుంది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 01:09 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 3 Guest(s)