Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#10
చీలిన అంగం పై చల్లగా ఐసు ముక్క తగలడo తో కాస్త ఉపషమనంగా అనిపించింది పాణికి. రక్తం గడ్డకట్టి రక్త స్రావం ఆగిపోయింది.
సుకృత వాళ్ళకు కావాల్సేదేదో చెప్పేయండి నాన్నా . . .మన గురించి పట్టించుకోని ప్రభుత్వానికి మనము గులాం గిరీ చేయవలిసిన అవసరం లేదు.ఇక్కడి నుండి మనం బయటపడేతట్లు ఈమెతో నేను మాట్లాడుతాను.
Gen.Haaldya:-నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదమ్మాయ్ మీ నా నాన్న మాకు కావాల్సిన సమాచారాన్ని ఇచ్చేస్తే మీ అందరితో పాటు తప్పిపోయిన మీ అమ్మా వాళ్ళను కూదా వెదికిస్తాను. కావాలంటే బాండ్ కూడా రాసి ఇస్తాను.
పాణి భాదగా మొహం పెట్టుకొంటూ అలా ఆమె మాటలకు లొంగిపోవద్దు సుకృతా . . .నీవు చిన్న పిల్లవు నిన్ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోందీవిడ.దేశ సైనిక రహస్యాలను తెలుసుకొన్న తరువాత మనతో ఈవిడకు పనేం ఉంటుంది చెప్పు. కుక్కల్ని కాల్చినట్లు కాల్చి అవతల పడేస్తారు.
సుకృత ఇంకేం మాట్లాడలేక పోయింది.
haaldiyaa మాత్రం కుత కుతా ఉడికిపోయింది ఆయన మాటలకు. . . పాణి, నీవేదో పెద్ద దేశ భక్తుడు లాగా ఫీల్ అయిపోవద్దు. నీవు సైనిక రహస్యాలను చెప్పినా చెప్పకపోయినా నిన్ను దేశద్రోహిలానే చిత్రీకరించి వదులుతాను. అప్పుడు నీవు బతికినా చచ్చినట్లే . . .అలా కాదని మాతో చేతులు కలిపితే హాయిగా భార్యా బిడ్డలతో సుఖంగా బ్రతికే ఏర్పాట్లు నేను చేస్తాను. హై ర్యాంక్ లో ఉన్నవాడివి కాస్త మైండ్ పెట్టి అలోచించు లేదంటే ఇంతకన్నా ఘోరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది.అంటూ పక్కనున్న ఆడవారికి సైగ చేసి వెళ్ళి పోయింది.
వారు ముగ్గురికీ కావాల్సిన తిండీ బట్ట ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయారు.



మరునాడు ఉదయాన్నే స్వీకృత్, మాన్విత ను ఓ నేవీ రెజిమెంట్ దగ్గరకు తీసుకెళ్ళాడు.హవ్యక్ ఇంటిలోనే ఉండిపోయాడు. రెజిమెంట్ మొత్తం అందరూ తెల్లటి డ్రెస్సింగ్ తో ఉన్నారు. ఆడా మగా అందరూ ఆయా దేశాల నేవీ సైనిక దుస్తులతో ఉన్నారు.అప్పట్లో చిన్న చిన్న దీవులను ఆయా దేశాలు ఆ దీవిలో ఉన్న స్థానికుల సహకారం తో తమ వ్యాపార అవసరాలు సైనిక అవసరాలు కొనసాగించేవి.అందువల్ల వందలకు పైగా ఉన్న చిన్న చిన్న దీవులు మంచి వ్యాపార కేంద్రాలుగా ఉండి ఎంతో మందికి ఉపాధి కల్పించేవి. ఎంతో మంది దేశ విదేశీయులు ఆ దీవుల్లో స్థిర నివాసాలను ఏర్పరుచుకొని కొత్త సాంస్కృతీ సాంప్రదాయాలకు నాంది పలుకుతున్నారు.అలా దీవుల ఉద్భవం గురించి చెబుతూ స్వీకృత్ రెజిమెంట్ బేస్ లో చాలా దూరం తీసుకెళ్ళి అడోమన్ బెర్టో అనే ఒక నేవీ జనరల్ దగ్గరకు తీసుకెళ్ళాడు.
పరిచయాలు అవీ అయ్యాక ఆయన తన గురించి చెబుతూ తాను పోర్చుగీస్ ప్రభుత్వంలో పని చేస్తున్నా ఇండియా అంటే చాలా ఇష్టమని అందుకే తాను ఒక ఇండియన్ అమ్మాయినే పెళ్ళి చేసుకొన్ననని చెప్పి ఆమెను పరిచయం చేసాడు.
తరువాత మాన్విత కథ మొత్తం విని చూడండి మాన్విత గారూ నేను మీ భర్తా పిల్లల గురించి పూర్తి వివరాలు కనుక్కోగలను . వీలు పడితే వారిని గుట్టు చప్పుడు కాకుందా ఇక్కడికే రప్పించే ఏర్పాటు చేయగలను. అందుకు చాలా మందిని మేపాల్సి ఉంటుంది.అందులో సగానికి పైగా ఇండియన్ ఆఫీసర్సే. . . మా వాళ్ళకు నేను ఏదో ఒకరకంగా నచ్చ చెప్పగలను. కాని వచ్చిన చిక్కంతా మా సైన్యంలో పని చేస్తున్న ఇండీయన్ ఆఫీసర్స్ తోటే. .లాభం లేనిదే ఏ పనీ చేయరు. ఏం చేద్దామంటారు?.
మాన్విత దిగాలు పడిపోయింది. ఇండియాలో ఉంటే బందువులనో స్నేహితులనో బ్రతిమాలి ఏదైనా చేసే అవకాశం ఉండేది. ఊరు కాని ఊళ్ళో కట్టుబట్టలతో ఉన్న తాను ఏం చేయగలదు. అలా అని ప్రభుత్వాన్ని సహాయం తీసుకొందామంటే భర్తా పిల్ల విశయం పూఅర్తిగా తెలిసే యంతవరకూ ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదు. అసలు వారు బ్రతికే ఉన్నారో లేదో కూడా తెలియదు. ఏ విశయం కూడా ప్రభుత్వం ప్రకటన చేసేవరకూ తెలియదు.ఊళ్ళో వారికి తంతో , టెలీఫోనో చేద్దామంటే ఈ దీవిలో ఆ అవకాశం కూడా లేదు.అదే విశయాన్ని స్వీకృత్ తో చెప్పింది.
స్వీకృత్ కాసేపు ఆలోచించి అడోమెన్ తో కాస్త సమయం ఇవ్వమని చెప్పి మాన్వితను బయటకు తీసుకొచ్చాడు.
మాన్విత ను బయటకు తీసుకొచ్చి తన దగ్గర కొంత సొమ్మే ఉందని అడోమెన్ చెప్పిన ప్రకారం ఆలోచిస్తే ఇంకా కొన్ని లక్షలు కావాల్సి వస్తుందని చెప్పాడు.
మాన్విత:- ఇండియాలో తమ బందువులను కాంటాక్ట్ చేయగలిగితే ఏదైనా ఏర్పాటు చెయగలను అన్నయ్యా
స్వీకృత్ :-లాభం లేదు మాన్వితా పోర్చుగీస్ సైన్యం మనల్ని ట్రేస్ చేస్తే మీతోపాటు నన్ను కూడా అరస్ట్ చేస్తారు.అసలు నేను కూడా ఇక్కడి నుండి బయటకు వెళ్ళాలంటే ఇండియన్ గవర్నమెంట్ పర్మిషను ఉంటేనే వెళ్లగలను. అదీ కాకుండా మీ విశయంలో ఆల్రెడీ నేను భారత ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసాను కాబట్టి నా మీద నిఘా ఉండే ఉంటుంది.ఈ పరిస్థితుల్లో మీ బంధువులను కాంటాక్ట్ చేస్తే అసలుకే మోసం వస్తుంది.
మాన్వితకు ఏం చేయాలో అర్థం కాలేదు.ఏం చేద్దామంటావు అన్నయ్యా అంది కళ్ళ నీళ్ళు పెట్టుకొంటూ
స్వీకృత్ :- ఓ దారి ఉందమ్మా కాని నా నోటి తో పాటు నేను చెప్పలేను.
పరవాలేదన్నాయ్యా చెప్పండి. నా భర్తా పిల్ల గురించి తెలుసు కోవడానికి నేను ఆ మాత్రం చేయలేనా
స్వీకృత్ :- లేదు మాన్వితా నేను ఒక ఇండియన్ అయ్యి ఉండి ఈ దారిని నీకు చెప్పలేను. వదిలేయ్ ప్రభుత్వ ప్రకతన వచ్చేంతవరకూ వేచి చూద్దాం
లేదు అన్నయ్యా నాకు వారి క్షేమ సమాచారాలు తెలియాల్సిందే . . . దయ చేసి ఆ దారేదో చెప్పి పుణ్యం కట్టుకోండి.అంది ప్రాధేయపడుతూ
స్వీకృత్ అటు వైపు మొహం పెట్టుకొంటూ చూడు మాన్వితా మన దగ్గర అంత డబ్బు లేదుకాబట్టి ఈ దారిలో ప్రయత్నిస్తున్నామంతే. . .ఈ విదేశీయులకు పార్టీ కల్చరు ఎక్కువని నీకు తెలుసును కదా వారి పార్టీలో నీవు గనక కాస్త చనువుగా ఉంటే మన పని జరిగిపోయినట్టే
మాన్విత కు అర్థం కాలేదు. .పార్టీలు తనకు అలవాటే ఇందులో ప్రత్యేకంగా చనువుగా ఉంటమేమిటో అర్థం కాలేదు.
అన్నయ్యా మా ఆయనతో కలిసి పార్టీలకు వెళ్ళదం నాకు అలవాటే . . .అందరితోనూ చనువుగా కలిసిపోవదం కూడా అలవాటే ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అ పార్టీలు ఎప్పుడు పెట్టుకొంటారో చెప్పండి వెళ్దాం అంది గుక్క తిప్పుకోకుండా
స్వీకృత్ :- అది కాదు మాన్వితా నీవు చూసిన పార్టీలు వేరు. అక్కడ నీవు మీ ఆయనతో కలిసి హై ర్యాంక్ లో వెళ్ళుంటావ్ కాబట్టి కొంత వరకే తెలుసుంటుంది నీకు. ఇక్కడ వీరి పార్టీ అంటే వారితో ఆ రాత్రంతా గడపాల్సి ఉంటుంది.
తాను వింటున్నదేమితో అర్హ్తం కాలేదు మాన్వితకు . . నోరు పెగల్చుకొని అంటే వాళ్ళతో పడుకోమంటావా అన్నయ్యా
స్వీకృత్ :- నీవు ఇలా భాధపడతావనే నేను ఈ దారి వద్దన్నది మాన్వితా . . .ఇప్పటికీ మించి పోయింది లేదు. ప్రకటన వచ్చే వరకూ ఆగి చూద్దాం పద వెళ్దాం
మాన్విత మొహాన్ని చేతులతో మొహం దాచుకొని బోరుమని ఏడ్చేసింది. భర్త పిల్లలు ఎక్కడ ఎలా ఉన్నారో తెలియ కుందా తాను ఏడుస్తుంతే వీళ్లకు తన శరీరం కావాల్సి వచ్చింది అనుకొంతూ అలానే కూలబడిపోయింది.
స్వీకృత్ చప్పున ఆమెను పట్టుకొని ప్రక్కన కూచో బెట్టి నీ భాద నేను అర్థం చేసుకో గలను మాన్వితా . . .కాని నా చేతనయినంత ప్రయత్నం చేసాను. ఇందులో నీవు నీ మనసు నొప్పించి ఉంతే నన్ను క్షమించమ్మా .
చాలాసేపు అలా కూచొని ఆలోచించింది మాన్విత. తనకు తన భర్తాపిల్లలు గురించి తెలుసుకోవడానికి ఇంత కన్నా దారి లేదు. వారి గురించి తెలిస్తే మిగతా విశయాలు మళ్ళీ ఆలోచించుకోవచ్చు.. . .అనుకొని సరే అన్నయ్యా మీ ఇష్టం కాని ఈ సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పమని నాకు మాట ఇవ్వండి
స్వీకృత్ ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నట్టుగా చేతిలో చేయి వేసి లేచి లోపలకెళ్ళి అడోమన్ తో చాలా సేపు మాట్లాడి వచ్చాడు.
వస్తూనే ఆయన మొహం లో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపించింది.ఆందోళనతో బయట తన కోసం ఎదురు చూస్తున్న మాన్విత చేతులను పట్టుకొని ఊపేస్తూ ఆయన ఒప్పుకొన్నాడమ్మా . . .ఈ రోజు సాయంత్రమే మీ వారి ఫోటొలను సంపాదించగలని చెప్పి రాత్రికి సిద్దంగా ఉండమని చెప్పాడు. ఇప్పుడు సంతోషమెనా . . .అన్నాడు.
మాన్విత కు అప్పుడే తన భర్తా పిల్లలను కలుసుకొన్నంత సంతోషమయ్యింది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:33 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: