Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#5
ఒక్క క్షణం ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు సుకృతకు.కన్ను పొడుచుకొన్నా కాన రాని చీకటి దానిపైన కుండపోతగా వర్షం.ఇంతలో చుట్టూ అరుపులూ కేకలతో చుట్టుప్రక్కల వారు టార్చ్ లైట్ల వెలుగులో ఎవరెవరో పరిగెడుతున్నట్టుగా అనిపించి గట్టిగా కేక వేసింది.
తన గదికి పైన కప్పి ఉన్న వుడెన్ షీట్ రెండు ముక్కలుగా విరిగిపోయి కిందకు జరడం వల్ల అంతగా ప్రమాదం జరగలేదు. ఎవరో తనకు అర్థం కాని భాషలో కీచుగా అరుస్తూ పైన శిథిలాలను తొలగిస్తూ ఉంటే ఇంతలో ఫ్లడ్ లైట్ లాంటి పెద్ద వెలుగు తన వైపు ఫోకస్ చేయబడింది. తనను జాగ్రత్తగా పైకి లాగి వెచ్చగా ఉన్న రగ్గును ఒక దాన్ని కప్పి రెండు చేతులతో తనను మోసుకొని వెళ్ళి ప్రక్కనున్న వ్యానులోనికి చేర్చారు. అప్పటికే ధీర్గత్ ను అదే వ్యానులో పడేసి ఉన్నారు. వాడి తలకు పెద్ద దెబ్బతగిలినట్లుగా స్పృహ లేకుండా పడి ఉన్నాడు.
పైకి లేవబోతుండాగా వ్యాన్ స్టార్ట్ అయ్యి సర్రున ముందుకు దూకడం తో వెనక్కి పడి స్పృహ కోల్పోయింది.

తాను కళ్ళు తెరచేసరికి ఎదురుగా నాన్నను ఓ కుర్చీమీద కూచోబెట్టి చేతులూ కాళ్ళూ కట్టేసి ఉన్నారు. నాన్నను కేవలం అండర్ వేర్ తో ఉన్నారు. ఆయనకు కొద్ది దూరం లో ధీర్గత్ ను కూడా కట్టేసి ఉన్నారు. వాడు తలకు పెద్ద బ్యాండేజి తో చాలా నీరసంగా ఉన్నాడు. తనను కూడా ఓ కుర్చీమీద కట్టేసి ఉన్నారు. పరిసరాలకు అలవాటు సమయానికి సుమారు ఆరున్నర అడుగుల ఎత్తులో మిలిటరీ దుస్తులలో ఉన్న ఒక తెల్ల దొరసాని చేతిలో హ్యాండ్ స్టిక్ పట్టుకొని తిప్పుతూ తమ గదిలోనికొచ్చింది. ఆమెను చూడా గానే పోర్చుగల్ వనిత అని స్పష్తంగా తెలిసిపోయింది సుకృతకు. అంటే పోర్చుగల్ ప్రభుత్వమే ఇదంతా చేయించిందని కూడా అర్థం కాసాగింది.
ఆమె వచ్చీ రావడం తోనే నాన్నకు ఎదురుగా కూచొని మిస్టర్ పాణి ఎలా ఉన్నారు.అంది
నాన్న నీరసంగా తలెత్తి కాసిని నీళ్ళు ఇప్పించమని ఇంగ్లీషులో అడిగాడు.
నీళ్ళేమిటి మిస్టర్ పాణి ఏకంగా మీ కిష్టమైన రమ్ము బాటలే తెప్పిస్తాను. మీరు మీ ప్రభుత్వానికి మా అదుపులో ఉన్న కాలనీలను వదిలెయ్యమని చెప్పండి.అక్కడి స్థానికులు మా పాలనలో సంతోషంగా ఉన్నరని చెప్పండి చాలు, మిమ్మల్ని కూడా మాతో కలుపుకొంటాం. మీ తరాలన్నిటికీ మా పౌరసత్వం ఇస్తాం.తప్పి పోయిన మీ భార్యా , మీ కొడుకుని వెతికి తెప్పిస్తాం. . .ఏమంటారు?
ముందు నీళ్ళు ఇప్పించండి
ఆమె చిటికేసి నీళ్ళు తెప్పించి అందరికీ ఇచ్చింది.
నీళ్ళు తాగిన నాన్న కాస్త తేరుకొని చూడండి, జనరల్ హాద్రియా రొనాల్డ్ గారూ మీకూ మాకూ వ్యక్తిగతంగా ఎటువంటి కంప్లైంట్సూ లేవు. నేను కేవలం ఇండియన్ గవర్నమెంట్ తరుపున వచ్చాను. గవర్నమెంట్ ఏం చెబితే అది చేయడం నా కర్తవ్యం అంతే, అంతే కాని ప్రభుత్వానికి నేను సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తిని కాను. కాబట్టి మీరు ఒక సారి ఆలోచించుకొని సరైన వ్యక్తితో మాట్లాడండి.
మిస్టర్ పాణి మేము అంత వెర్రి వాళ్ళం కాదు.నువ్వేమిటో నీ సత్తా ఏమిటో తెలియకుండా ఇంత దూరం వచ్చామంటావా? బ్రిటిషర్స్ వెళ్ళిపోయినా మా కాలనీలను ఇంకా ఈ దేశంలో పెట్టుకొన్నామంటే దానర్థం మేమేమీ పిచ్చి పూకులం కాదు. మీ భారతీయుల లాగా ఎవడికి వాడు ప్రత్యేకమైన సిద్దాంతాలను పెట్టుకొని స్వార్థ రాజకీయాలు చేసే వాళ్ళం కాదు.మా ప్రయోజానాలను సాధించుకోవడం అంటే ఏ కొంతమందో బాగుపడాలనే భావజాలం కాదు మా దేశస్తులది. అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకూ ప్రభుత్వ ప్రయోజానాలను సౌకర్యాలు ఒకేరకంగా ఉంటాయి. ఆ క్రమశిక్షణే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. మంచిగా చెబుతున్నా నా మాట విను.
పాణి నీరసంగా నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు.
ఆమె లేచి నిలుచుంటూ ఆల్ రైట్ మిస్టర్ పాణి నీకు ఇంకో రెండు గంటలు సమయం ఇస్తున్నాను. ఈలోగా మా అథిత్య స్వీకరించండి. ఇదిగో నీ కూతురు కొడుకూ ఇక్కడే ఉన్నారు. అందరూ కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
బై ద బై మీ భార్యా కొడుకూ ఇద్దరూ దగ్గరలో ఉన్న ఐల్యాండ్స్ వైపు వెళ్ళినట్టుగా సమాచారం వచ్చింది.అంటూ బయట ఉన్న సిపాయిలకు మంచి బట్టలు అవీ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయింది.



ఒళ్ళంతా సుఖం తో మాన్విత పాణి ఒళ్ళో నుండి లేచి మంచి నీళ్ళు తాగడానికి బయటకొచ్చింది.అప్పుడే ఆదర బాదరగా హవ్యక్ కిందకు దిగి వస్తున్నాడు.
ఆమె కంగారుతో ఏమయ్యిందిరా అంటూ అడగబోయెంతలో వాడే అమ్మా ఇంటి చుట్టూ ఏదో జరుగుతోందే ఇందాక నేను చూసాను అంటూ ఇంకా ఏదో చెప్ప బోయేంతలో తుపాకీలు పేల్చిన శబ్దాలయ్యాయి. ఇద్దరూ చటుక్కున కిందకు కూచొని పెద్దగా అరుస్తోంటే ఈలోగా పాణి తన రైఫిల్ ను తీసుకొని ,సుకృతను ధీర్గత్ ను గట్టిగా హెచ్చరిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతూ వీరిద్దరినీ వెనుక వైపునుండి ఇంటి బయటకు పంపేసాడు.
ఆ గలాభాలో ఆలోచించడానికి సమయం లేకపోవడం తో అమ్మా కొడుకులిద్దరూ ఆ చీకటిలో ఇంటికి దూరంగా పారిపోయి అప్పుడే కదులుతున్న షిప్ లోనికి ఎక్కేసారు. అదృష్టానికి అది ఇండీయన్ షిప్, దాని క్యాప్టెన్ స్వీకృత్ దూరం నుండి అంతా చూసాడు కాబట్టి ఆయన వీరిని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా తమతో పాటు తీసుకెళ్ళిపోయాడు.
మరునాడు ఉదయానికి దగ్గరలో ఉన్న మైక్రోనేషియా ఐల్యాండ్స్ లో ల్యాండ్ అయ్యిందా షిప్. క్యాప్టన్ స్వీకృత్ కు దాదాపుగా విషయం తెలుసు కాబట్టి తన పరపతితో ఫార్మాలిటీస్ పూర్తి చేసి వీరిని సాదరంగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడినుండి ఇండియన్ గవర్న్మెంట్ తో కాంటాక్ట్ చేసి విశయం తెలియజేసాడు.
అప్పటి ప్రభుత్వం పరిస్థితులు సర్దుకొనేంతవరకూ వారిని తన దగ్గరే ఉంచుకొమ్మని కల్నల్ పాణి దొరికిన తరువాత వారిని హ్యాండోవర్ చేయమని సూచనలిచ్చింది.
అదే విశయాన్ని మాన్విత కు చెప్పి ఆమెను ఊరడిల్ల జేసాడు.
మాన్వితకు ఎటూ పాలు పోకుండా ఉంది. తన భర్త మిగతా ఇద్దరు పిల్లల క్షేమ సమాచారాలు తెలిసేయంతవరకూ తనకు మనశ్శాంతి లేదు. అందుకే క్యాప్టన్ స్వీకృత్ ను ఏదో విధంగా వారి గురించి వివరాలు కనుక్కోమని ప్రాధేయపడింది.
ఆయన గంభీరంగా చూడండి మాన్విత గారూ వారి ప్రాణాలకు ఎటువంటి హానీ జరగదని మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను.ఇండియాలో పోర్చుగీసు వారు తమకున్న కాలనీలను వదులు కోవడాని ఏమాత్రం ఇష్టం లేదు. వారు ఆ ప్రాంతాలను చాలా బాగా డెవలప్ చేసుకొని ఉన్నారు. బ్రిటీషర్స్ లాగా దోచుకోవడం కాకుండా వారు ఆ ప్రాంతాలను తమకు అనుగుణంగా తమ కల్చరును అక్కడ బాగా విస్తరింపజేసుకొని ఉన్నారు. అందువల్ల స్థానికుల నుండి వారికి మంచి సహకారం ఉంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఇండియన్ గవర్న్మెంట్ నాకు కాల్ చేసేంతవరకూ మనము ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మీరేమీ ఇబ్బంది పడనవసరం లేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నాయి. పరిస్థితులు కాస్త చక్కబడేంతవరకూ మీరు కాస్త ధైర్యంగా ఉండండి.
మాన్వితా దాదాపుగా ఏడుస్తూ స్వీకృత్ గారూ మీరు నాకు తోడబుట్టిన అన్నయ్యలాంటి వారు . . .ఏదో విధంగా వారి క్షేమ సమాచారాలు కనుక్కోండి.
హవ్యక్ ఏమీ మాటాడకుండా కూచొని ఇద్దరి మాటలూ వింటున్నాడు.
స్వీకృ త్ కాసేపు ఆలోచించి ఈ దీవిలో నాకు తెలిసిన కొంత మంది మిత్రులు ఉన్నారు. వారు కూడా పోర్చుగీసు సైన్యంలో పని చేసిన వారే. . .వీలు చూసుకొని మిమ్మల్ని వారితో పరిచయం చేస్తాను. వారు ఏదైనా సహాయం చేస్తారేమో కనుక్కొందాం సరేనా మీరు కాస్త రెస్ట్ తీసుకోండి.
హలో హవ్యక్ ఈ ఐల్యాండ్ చాలా అందమైనది. ఇక్కడ నీవు బాగా ఎంజాయ్ చేయ వచ్చు గొ అహెడ్ అంటూ కన్ను గొట్టాడు.
హవ్యక్ పేలవంగా నవ్వి ఊరుకొన్నాడు.
స్వీకృత్ లోపలకెళ్ళి ఇద్దరికీ బట్టలిచ్చి ఒక రమ్ము బాటలును తీస్కొని వరండాలో కూచొంటూ వంటవాళ్ళకు ఫుడ్ ఆర్డర్ చేసాడు.
మాన్విత హవ్యక్ లిద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టేబల్ పైన ఘుమ ఘుమలాడుతున్న వంటకాలు వీరిద్దరి కోసం ఎదురు చూస్తున్నాయి.
స్వీకృత్ ఇద్దరికీ చెరో పెగ్ ఆఫర్ చేసాడు.మాన్విత మొహ మాడుతోంటే ఏం పరవాలేదు. మీరు కూడా హై ర్యాంక్ అఫీషియల్సే కదా అలవాటు తప్పకుండా ఉంటుంది.కొద్దిగా తీసుకోండి కొద్దిగా రిలాక్స్ అవుతారు. హవ్యక్ కు మీ ముందర తీసుకోవడం మీకు అభ్యంతరం ఐతే అతనికి నేను ఆఫర్ చేయను అన్నాడు.
మాన్విత హవ్యక్ వైపు చూసింది. హవ్యక్ ఏం మాట్లాడకుండా గ్లాసును తీసుకొని చిన్నగా సిప్ చేసి ఫుడ్ తిన సాగాడు.
మాన్వితకు కొద్దిగా బెరుకు పోయింది. తనూ ఒక సిప్ తీసుకొని ఫుడ్ ను తీసుకొనసాగింది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:17 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 1 Guest(s)