20-11-2021, 10:44 AM
ఫ్రెండ్స్ దగ్గరికివెళ్లి sorry చెప్పాను .
మా కెప్టెన్ : పో మహేష్ ...... , మనం ఎంజాయ్ చెయ్యాల్సినది ఆ మురళి ఎంజాయ్ చేస్తున్నాడు .
బౌలర్ వచ్చి , మహేష్ ...... నువ్వెందుకు sorry చెబుతున్నావు - మురళి వల్లనే కదా ........
మా కెప్టెన్ : అవునవును ఫైనల్ బాల్ ముందు నీ దగ్గరకువచ్చి మాట్లాడినప్పుడే అర్థం చేసుకోవాల్సింది , sorry రా మహేష్ నీ తప్పు లేదు అంటూ కౌగిలించుకున్నారు .
సర్ ...... మా మాటలు విని భుజం తట్టారు .
మురళి : ఫస్ట్ బ్యాటింగ్ మాదే - ఫస్ట్ బ్యాటింగ్ మాదే .......
విశ్వ సర్ : రమ్మని ఎవరినో సైగచేశారు .
బాంబ్ స్క్వ్వాడ్ వచ్చారు .
ఫ్రెండ్స్ : గుసగుసలాడుకుని , సర్ ...... ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు .
విశ్వ సర్ : ఏరియా మొత్తం తనికీ చేశారు ఈ ఒక్క మినీ గ్రౌండ్ లో తప్ప , ఇక్కడేమైనా బాంబ్స్ ఉన్నాయేమోనని .......
బాంబ్స్ బాంబ్స్ ...... అంటూ ఫ్రెండ్స్ అందరూ బ్యాట్ - బాల్స్ ను అక్కడికక్కడే వదిలేసి భయంతో ఇళ్లకు పరుగో పరుగు ........
సర్ ...... దూరంగా వెళదాము రండి అంటూ భయపడుతున్నాను .
విశ్వ సర్ : చిల్ బుజ్జిహీరో ....... , మరొక మ్యాచ్ అన్నారుకదా అందరినీ పంపించడానికి ఇలా అపద్దo చెప్పాను , చాలా భయపడ్డారు మీ ఫ్రెండ్స్ ....... అంటూ నవ్వుతున్నారు .
నేనుకూడా సర్ ........
నీకోసమా లేక నాకోసమా ....... , ok ok నాకు తెలుసులే నాకోసమే అన్నమాట , నీతో కొద్దిగా మాట్లాడాలి అందుకే ఇలాచేసాను బుజ్జిహీరో ....... , ఎవ్వరూ లేరు కంగారుపడకుండా మాట్లాడుకోవచ్చు .
కంగారుపడకుండా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అవునవును అంటూ మొబైల్ తీసి లైవ్ చూయించాను .
విశ్వ సర్ : ఓహ్ ...... sorry sorry అంటూ వెహికల్స్ దగ్గరకువెళ్లి , ఒక్కనిమిషంలో ఏ ఒక్క మీడియా ఉండకూడదు అని ఆర్డర్స్ వేశారు .
అన్నీ న్యూస్ ఛానెల్స్ లలో లైవ్ ఆగిపోయేంతవరకూ మినీ గ్రౌండ్ లోని బెంచ్ పై కూర్చుని , హమ్మయ్యా ...... అంటూ బయలుదేరాను - బై సర్ అనిచెప్పి మురళి ఇంటివైపు నడిచాను .
విశ్వ సర్ : బుజ్జిహీరో బుజ్జిహీరో ...... మీడియాను పంపించేసాను ఇక కంగారు ఎందుకు వెళ్లిపోతున్నావు .
డ్యూటీకి సర్ ...... , నేను కనిపించకపోతే మేడం గారు కోప్పడతారు వెళ్ళాలి సర్ .......
విశ్వ సర్ : Ok ok ..... డ్యూటీ ఫస్ట్ - పూర్తయ్యేంతవరకూ నీకోసం ఇక్కడే సంతోషంతో వేచిచూస్తాను .
నో నో నో సర్ ...... , సెక్యూరిటీ అధికారి కమిషనర్ గారు నాకోసం wait చెయ్యడం ఏమిటి , సరే మాట్లాడకుండా మీరు వెళ్లరని అర్థమయ్యింది సరే చెప్పంఫై సర్ .......
విశ్వ సర్ : 10 మినిట్స్ నీ డ్యూటీకి ఇబ్బంది కలిగించను అంటూ వెహికల్లోనుండి కవర్ తీసి అందించారు .
ఏంటి సర్ ఇది ? .
విశ్వ సర్ : ఓపెన్ చేసి నువ్వే చూడు బుజ్జిహీరో .......
ఏంటబ్బా అంటూ చూస్తే బ్యాంక్ బుక్ - ATM కార్డ్ ఉన్నాయి , సర్ ......
విశ్వ సర్ : ATM పిన్ నెంబర్ " 1111 " బుజ్జిహీరో .......
బ్యాంక్ బుక్ అక్కయ్య పేరుపై ఉంది - పేజీ తీసి షాక్ లో ఉండిపోయాను - 3 ప్రక్కన 1 2 3 4 5 ...... 8 జీరోస్ 20 క్రోర్స్ ......
విశ్వ సర్ : నవ్వుకుని , బీలో 18 నో అకౌంట్ అన్నారు అందుకే నీ ప్రాణమైన అక్కయ్య పేరుపై అకౌంట్ తీయించాను - మొత్తం నీకే .......
నా డబ్బా ....... నో నో నో సర్ అంటూ సర్ చేతిలో ఉంచి సైలెంట్ గా ముందుకు నడిచాను .
సర్ నవ్వుకుని నాముందుకువచ్చి , అవును బుజ్జిహీరో ...... ఇదిగో ఈ భూత్ బంగ్లాలో మరియు షిప్ లో పట్టుకున్న మొత్తం డబ్బు అక్షరాలా వంద యాభై కోట్లు , రూల్స్ ప్రకారం పట్టించినవారికి 20% దక్కుతుంది కానీ ఈ డబ్బు మాత్రం టెర్రరిస్ట్ డబ్బుల్లోనుండి ట్రాన్స్ఫర్ చేసినదికాదు - హోమ్ మినిస్టర్ ను రిక్వెస్ట్ చేసి govt డబ్బును ఈ అకౌంట్ లోకి మార్పించాను - మనసులో ఏమీ పెట్టుకోకుండా ఇష్టమొచ్చినట్లు హ్యాపీగా ఖర్చుపెట్టుకోవచ్చు - ఈ డబ్బునే కాదు ప్రతీ సిటీలో స్లీపింగ్ సెల్స్ ను తయారుచెయ్యడానికి టెర్రరిస్టులు తెచ్చుకున్న డబ్బునంతా ప్రతీ సిటీలో సీజ్ చేశారు సెక్యూరిటీ ఆఫీసర్లు - మా దేవుడి వలన సాయంత్రం ఈ కమిషనర్ ను కలవడానికి అదే అదే అభినందించడానికి వస్తున్నారు , ఆ మొత్తం డబ్బులో 20% govt డబ్బు రూపంలో ట్రాన్స్ఫర్ చేయిస్తాను .
అయితే ok సర్ ......
విశ్వ సర్ : హమ్మయ్యా ........ , మళ్లీ ఎక్కడికి ? తీసుకోమరి .......
డబ్బును సీజ్ చేసినది మీరే కాబట్టి మీరే ఉంచుకోండి . మీరిచ్చిన అక్కయ్య సంతోషమే కోట్లతో సమానం - ఇంతే కదా ఇక వెళతాను బై సర్ ......
విశ్వ సర్ : టచ్ చేసావు బుజ్జిహీరో ....... , అందుకేనేమో ...... నువ్వంటే అంత ఇష్టం హాసిని - విక్రమ్ - వైష్ణవి వాళ్లకు .......
ముఖ్యమైనది గుర్తుకువచ్చి ఆగి పరుగున సర్ దగ్గరికివచ్చాను . అతిముఖ్యమైనది చెప్పక ఏదేదో మాట్లాడాను సర్ ...... ఏమంటే ......
విశ్వ సర్ : ఇప్పుడు నావంతు , విననంటే వినను బుజ్జిహీరో అంటూ వెనక్కుతిరిగి వెహికల్స్ వైపు నడిచారు నవ్వుకుంటూ ........
సర్ సర్ సర్ .......
విశ్వ సర్ : ఆగి , నువ్వేమి చెప్పబోతున్నావో నాకు తెలుసు బుజ్జిహీరో ....... , నీ క్రెడిట్ మొత్తాన్నీ నీ ప్రాణమైన దేవత అవంతికకు - నీ ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యకు ఇవ్వమనే కదా అడగబోతున్నావు .
సర్ ...... మీకె.....లా తె....లు....సు ? .
విశ్వ సర్ : మా దేవుడివలన సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత , హోమ్ మినిస్టర్ గారిని సేఫ్ గా ఢిల్లీ ఫ్లైట్ కు ఎక్కించి , సిటీ మొత్తం మరొకసారి పూర్తిగా బాంబ్ స్క్వాడ్స్ తో జల్లెడపెట్టమని ఆర్డర్స్ వేసి , అటు నుండి అటు బ్యాంకుకువెళ్లి అకౌంట్ తీయించి డబ్బు ట్రాన్స్ఫర్ చేయించి , ఈ బుజ్జిదేవుడిని కలవడానికి నేరుగా సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ కు చేరుకున్నాను . నువ్వు డ్యూటీకి అని అందరిచేత గోరుముద్దలు తిని బయలుదేరాక ........
( కావ్య ...... పిల్లలతోపాటు పైకి చేరుకోగానే అందరూ సంతోషంతో భోజనానికి కూర్చున్నారు .
అదేసమయానికి నీ దేవతకు కాలేజ్ నుండి కాల్ వచ్చింది - " మేడం ...... సోమవారం లోపు ఈరోజు జరిగిన ఇంగ్లీష్ exam ఆన్సర్ షీట్స్ కరెక్షన్ చెయ్యాలి , ఎక్కడకు పంపించమంటారు అని కాలేజ్ వైస్ హెడ్ మాస్టర్ కాల్ చేశారు .
నీ దేవత : Ok సర్ ...... , నేను కాలేజ్ కు అతిదగ్గరలోనే ఉన్న సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ లోని ఫస్ట్ ఫ్లోర్ హౌస్ లో ఉన్నాను , ఇక్కడికే పంపించండి .
వైస్ : Ok మేడం పంపిస్తున్నాను .
అందరూ భోజనం చేస్తుండగా కాలేజ్ వెహికల్ లో LKG టు 10th క్లాస్ వరకూ ఆన్సర్ షీట్స్ ను బాక్సస్ గా తీసుకొచ్చి ఉంచివెళ్లాడు ప్యూన్ .
హాల్ ..... ఒకమూల నిండిపోవడం చూసి అందరూ నవ్వుకున్నారు .
నీ దేవత : భోజనం అవ్వగానే స్టార్ట్ చెయ్యాలి లేకపోతే కష్టం అని ఆనందిస్తూ భోజనం చేసి , ఒక బాక్స్ అందుకుని కరెక్షన్ స్టార్ట్ చేశారు .
పిల్లలు : ప్చ్ ..... ఇక మేడం రారు , అక్కయ్యా అక్కయ్యా ...... మనం ఇంటిబయట ఉన్న TT ఆడుదాము రండి .
అక్కయ్య : లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ ...... , కానీ అక్కయ్యకు హెల్ప్ చెయ్యాలి .
నీ దేవత : లవ్ యు చెల్లీ ...... కానీ నో , ఎందుకంటే అంటూ మొబైల్ అందుకుని డాక్టర్ గారికి కాల్ చేసి స్పీకర్లో పెట్టి అదేవిషయం అడిగారు .
డాక్టర్ : నో నో నో ....... , లేత కళ్ళు ఒక్కసారిగా అన్ని అక్షరాలు చూడటం డేంజర్ .......
నీ దేవత : థాంక్యూ డాక్టర్ బై ...... , అర్థమైందా చెల్లీ ...... అందులోనూ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కవిధంగా రాసి ఉంటాడు అది మరీ డేంజర్ , వెళ్లు వెళ్లు వెళ్లి చెల్లెళ్లతో TT ఆడుకో ...... , ఒక క్లాస్ పూర్తవగానే నేనూ వచ్చి జాయిన్ అవుతాను కదా ........
అక్కయ్య : అలా అయితే ok అని ఫ్రిడ్జ్ లోనుండి వాటర్ - కూల్ డ్రింక్ - జ్యూస్ ..... అన్నింటినీ నీ దేవత ముందు ఉంచి బుగ్గపై ముద్దులుపెట్టి , అక్కయ్యా ..... మీరుకూడా రండి అని నా దేవతతోపాటు బయట హాల్ లో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు చిరునవ్వులు చిందిస్తూ ....... - అక్కయ్యా ...... డిస్టర్బ్ అవుతోందా .......
నీ దేవత : లేదు లేదు చెల్లీ .......
అక్కయ్య : నాకు తెలుసు అక్కయ్యా డోర్ ముందుకువేస్తాను హ్యాపీగా కరెక్షన్ చేసి వచ్చెయ్యండి లవ్ యు ...... అని మై డోర్ క్లోజ్ చేశారు .
నీ దేవత : లవ్ యు చెల్లీ .......
బామ్మలు : చిట్టితల్లీ చిట్టితల్లీ ....... వంట గదిలో మా పని అయిపోయింది , మేమూ చూస్తాము అని బయటకువచ్చి డోర్ క్లోజ్ చేశారు .
చెల్లెళ్లతో ఆడుతూ ఆడుతూనే చిరునవ్వులు చిందిస్తున్న మీ అక్కయ్య ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో ఆటను ఆపేసి బామ్మ గుండెలపైకి చేరారు .
నా శ్రీమతి - పిల్లలు ..... కంగారుపడుతూ చుట్టూ చేరారు.
బామ్మ : చిట్టితల్లీ చిట్టితల్లీ ...... ఏమైంది ఏమైంది , తమ్ముడు గుర్తొచ్చాడు కదూ .......
అక్కయ్య : అవును బామ్మా ...... , తమ్ముడి దగ్గరికి వెళదాము బామ్మా .......
బామ్మ : మేము కాదన్నామా చెప్పు , ముందు కన్నీళ్లు తుడుచుకో కళ్ళు నొప్పివేస్తాయి , నీ తమ్ముడు చూసాడంటే కన్నీళ్లు ఆగవు .
అక్కయ్య వెంటనే కన్నీళ్లు తుడుచుకుని , అలా అని చెల్లెళ్ళను వదిలికూడా వెళ్లడం ఇష్టం లేదు బామ్మా .......
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ హత్తుకున్నారు ).
అదేసమయానికి బ్యాంక్ నుండి సంతోషంతో నిన్ను కలవడానికి సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకుని నేరుగా అక్కడికే వెళ్ళాను .
డాడీ డాడీ ....... అంటూ సంతోషంతో కేకలువేస్తూ పరుగునవచ్చి హత్తుకుని ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులతో కంగ్రాట్స్ చెప్పారు - ఇక నా దేవత ఆనందబాస్పాలతో వచ్చి పిల్లలిద్దరినీ లాగేసి ఏకమయ్యేలా గుండెలపైకి చేరి కంగ్రాట్స్ శ్రీవారూ అంటూ ఏకంగా పెదాలపై ముద్దుపెట్టారు - ఆ క్షణం కలిగిన ఫీలింగ్ అంటూ కళ్ళుమూసుకున్నారు .
సర్ సర్ సర్ ........ అంటూ నవ్వుతున్నాను .
విశ్వ సర్ : sorry sorry ఫీల్ లోకి వెళ్ళిపోయాను అంటూ సిగ్గుపడ్డారు . ఆ మధురాతిమధురమైన ముద్దులోనుండి బయటపడి వచ్చిన పని గుర్తుకురావడంతో ...... , తల్లీ హాసినీ ...... మీ ప్రియమైన అన్నయ్య ఎక్కడ లోపల ఉన్నాడా అని అడిగాను .
హాసిని : అన్నయ్య అంటే మీకు కూడా ఇష్టమేనన్నమాట - అన్నయ్య ఇక్కడ ......
నా శ్రీమతి : మా బుజ్జిహీరో గురించి చెబుతాము కానీ ముందు మనందరి దేవుడి గురించి చెప్పండి - చెబితేనే మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చేది .
విశ్వ సర్ : అయితే ఇంటి బయటనే ఉంటాను శ్రీమతిగారూ ....... , ఆ దేవుడు మాట తీసుకున్నాడు ఎవ్వరికీ చెప్పకూడదు అని - నేను నిమిత్తమాత్రుడిని ....... sorry లవ్ యు లవ్ యు లవ్ యు శ్రీమతిగారూ ........
అక్కయ్య : కమిషనర్ సర్ ...... చెప్పకపోతే నో ఫుడ్డూ - బెడ్డూ కూడా ఉండదు , ఒకసారి బాగా ఆలోచించుకోండి .
పిల్లలు : అవునవును మేముకూడా ముద్దులుపెట్టము .
నా శ్రీమతి : అవునవును అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
విశ్వ సర్ : అవునా ...... , అవి లేకుండా నేనుండనేలేను అయినా తప్పదు మాటిచ్చాను శ్రీమతిగారూ ...... అర్థం చేసుకోండి .
నా శ్రీమతి తియ్యనైన కోపంతో గుండెలపై కొడుతుండటం చూసి , కమిషనర్ సర్ ...... ఆ బుజ్జిదేవుడి బామ్మగా నేను - అక్కయ్యగా కావ్య చెబుతున్నాము ఏమీ పర్లేదు చెప్పండి , కానీ లోపల ఉన్న బుజ్జిదేవుడి దేవతకు మాత్రం తెలియకూడదు .
నా శ్రీమతి : అంటే ...... మన బుజ్జిహీరోనే సిటీకి బుజ్జిదేవుడు అన్నమాట , ఇక మీరు చెప్పాల్సిన అవసరమే లేదులే శ్రీవారూ మాకు తెలిసిపోయింది . హాసినీ విక్రమ్ వైష్ణవీ వర్షిణీ ........
చెల్లెళ్లు : అన్నయ్యనే అన్నయ్యనే ....... అక్కయ్యా అంటూ పరుగునవెళ్లి హత్తుకున్నారు .
అక్కయ్య : అవును చెల్లెళ్ళూ ...... , మీరు ప్రార్థించినట్లుగానే మీ అన్నయ్యనే మనందరి దేవుడు బుజ్జిదేవుడు ......
చెల్లెళ్లు : యాహూ యాహూ ...... అన్నయ్యా అన్నయ్యా లవ్ యు లవ్ యు .......
విశ్వ సర్ : అలా తెలిసింది బుజ్జిహీరో .......
నేనే అని తెలిసింది కానీ , నా మనసులోని కోరిక అదే అని మీకెలా తెలిసిందో చెప్పనేలేదు సర్ .......
విశ్వ సర్ : ఆ విషయం చెప్పాలంటే , నువ్వు ఈ అమౌంట్ ను స్వీకరించాలి బుజ్జిహీరో ........
డబ్బుతో నాకేమి అవసరం సర్ , ప్రాణంలా చూసుకునే బామ్మలు - పియాతిప్రియమైన దేవత - ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య - నేనంటే ఇష్టమైన చెల్లెళ్లు తమ్ముడు ....... ఇక ఏమి కావాలి సర్ చెప్పండి .
విశ్వ సర్ : ఈ డబ్బు నీ కష్టానికి ప్రతిఫలం బుజ్జిహీరో ..... నీ హక్కు . నీ మనసులో ఏదైనా తియ్యనైన తీరని కోరిక ఉంటుంది దానికోసం ఉపయోగించు ప్లీజ్ ప్లీజ్ , నువ్వు ఒప్పుకునేంతవరకూ వదలను అనుకో .......
థాంక్యూ థాంక్యూ సర్ గుర్తుచేసినందుకు , నా జీవితంలో తీరని కోరిక - కోరికలానే మిగిలిపోతుందన్న కోరిక తీరితే అదే అంతులేని సంతోషం ......
విశ్వ సర్ : Yes yes yes ...... కమాన్ కమాన్ చెప్పు బుజ్జిహీరో , ఏదిఏమైనా ఆ కోరిక తీరేలా చూద్దాము .
మనం ఆ కోరిక ఎదురుగానే ఉన్నాము సర్ .......
విశ్వ సర్ : ఎదురుగానా ..... అంటూ చుట్టూ చూస్తున్నారు . బుజ్జిహీరో అర్థం కాలేదు ప్లీజ్ ప్లీజ్ తొందరగా అర్థమయ్యేలా చెప్పు లేకపోతే ...... నావల్ల కావడం లేదు .
నా దేవతను - అక్కయ్యను - బామ్మలను - చెల్లెళ్లను ....... కొన్నిరోజులముందు పూర్తయిన ఈ ఇంద్రభవనంలో ఉంచి వారి సంతోషాలను కనులారా తిలకించి మురిసిపోవాలని ఉంది - ఈ డబ్బుతో ...... వీలవుతుందా సర్ ? .
విశ్వ సర్ : Yes yes yes అంటూ కౌగిలించుకున్నారు - Wow సూపర్ బిల్డింగ్ ...... కానీ ఈ డబ్బుతో ఈ costly ఏరియా లో ఇంత పెద్ద బిల్డింగ్ అంటే అనుమానమే .......
ప్చ్ ........
విశ్వ సర్ : బుజ్జిహీరో ....... సాయంత్రం రాబోతున్న డబ్బుతో ఇలాంటివి రెండుమూడు కొనచ్చు అంటూ అమాంతం పైకెత్తి తిప్పారు .
నా పెదాలపై చిరునవ్వులు - చిరునవ్వులతోపాటు కళ్ళల్లో బాస్పాలు ...... , నా దేవతను - అక్కయ్యను ....... ఇంత costly ఏరియా లో ఫ్రెండ్స్ అందరి బిల్డింగ్స్ కంటే పెద్దదైన ఇంద్ర భవనంలో చూసుకోబోతున్నాను అంటూ నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి .
కిందకుదించి , బుజ్జిహీరో ...... ఈ ఇంద్రభవనం ఎవరిదో తెలుసా ..... ? అని సర్ అడిగారు .
ప్చ్ ...... అమెరికాలో ఉంటున్న NRI ది అనిమాత్రం తెలుసు సర్ .......
విశ్వ సర్ : ఇదిచాలు , రేపటిలోపు ఈ ఇంద్రభావనాన్ని నీ పేరుపై రిజిస్టర్ ........
నో నో నో సర్ ...... , దేవత అవంతిక - అక్కయ్య కావ్య పేర్లపై రిజిస్టర్ చేయించండి.
విశ్వ సర్ : సూపర్ సూపర్ బుజ్జిహీరో .......
కానీ ఈ బిల్డింగ్ విషయం దేవత - అక్కయ్యకు ఏమాత్రం తెలియకూడదు ..... - ఈ కోరికతోపాటు లోపల చేర్చాల్సినవి మరికొన్ని ఉన్నాయి .
విశ్వ సర్ : సర్ప్రైజ్ డబల్ సర్ప్రైజ్ అన్నమాట ...... ok . అమౌంట్ స్వీకరించావు కదా ...... ఇప్పుడు మా బుజ్జిదేవుడికి లవ్లీ సర్ప్రైజ్ అంటూ విజిల్ వేశారు .
ఇంద్రభావనానికి ఎదురుగా అంటే దేవత ఇంటిప్రక్కన బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుండి అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ హాసిని - విక్రమ్ , తమ్ముడూ ..... అంటూ అక్కయ్య చేతులు ఊపుతున్నారు .
చెల్లెళ్ళూ - అక్కయ్యా ....... అంటూ సంతోషపు ఆశ్చర్యానికి లోనయ్యాను .
విశ్వ సర్ : వెళ్లు వెళ్లు బుజ్జిహీరో .......
పరుగున బిల్డింగ్ లోపలికివెళ్ళాను . బామ్మ - మిస్సెస్ కమిషనర్ మేడం ....... వంట గదిని చూస్తున్నారు . బామ్మా ...... అంటూ వంట గదిలోకివెళ్లి ముద్దుపెట్టి , అక్కయ్య దగ్గరికి వెళుతున్నాను అనేంతలో ........
తమ్ముడూ - అన్నయ్యా ....... అంటూ ముగ్గురూ నాకంటే ఆతృతతో ఏకంగా కిందకువచ్చి హత్తుకున్నారు . ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదేవుడిని ప్రక్కనే ఉంచుకుని తెలుసుకోలేకపోయాను - నా కళ్లల్లో కన్నీళ్లను చూసి మీ సర్ ను కమిషనర్ ను చేసావు , నీ రుణం తీర్చుకోలేనిది బుజ్జిహీరో అంటూ బాస్పాలతో దండం పెట్టారు .
మేడం ...... అంటూ వెళ్లి పాదాలకు నమస్కరించాను . ఇన్ని ఆనందాలకు కారణమైన సర్ దేవత మీరు , మీరు ఆశీర్వదించాలి తప్ప ఇలా చెయ్యకండి .
మమ్మీ మమ్మీ ...... మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అంటూ చెల్లి - తమ్ముడు కూడా నాకు చేరికవైపు కూర్చుని మేడం పాదాలను స్పృశించడం చూసి , అందరూ ఉద్వేగపు కన్నీళ్లతోనే నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు లవ్ యు బుజ్జిహీరో - బుజ్జిదెయ్యాలూ ....... అంటూ ముగ్గురినీ లేపి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు .
విశ్వ సర్ : శ్రీమతిగారూ ...... , మన బుజ్జిదేవుడు సమయానికి హీరోయిజం పండించగలడు - సెంటిమెంట్ కూడా పండించగలడు .
అక్కయ్యా - చెల్లీ ....... మీరు .... ఇక్కడ ? .
విశ్వ సర్ : నేను నేను చెబుతాను , మాటిచ్చాను నేనే చెబుతానని ...... , బుజ్జిహీరోనే ...... బుజ్జిహీరో అని తెలియగానే ....... , అక్కయ్యా అక్కయ్యా ....... అన్నయ్య దగ్గరికి వెళదాము అన్నారుకదా , పదండి వెళదాము అని హాసిని - విక్రమ్ ........
నా శ్రీమతి : మీరు మాత్రమేనా ...... నేనూ , మీతోపాటు వచ్చేస్తాను .
అక్కయ్య : మరి కమిషనర్ సర్ ....... ? .
నా శ్రీమతి : బుజ్జిదేవుడి దేవత ఇంటిప్రక్కన ఏదైనా ఇల్లు ఉంటే ఆ ఇంటిని రెంట్ కు తీసుకునైనా అక్కడికి లగేజీ మార్పిస్తారు పదండి అంతవరకూ చెల్లి ఇంటిలోనే ఉంటాము .
పిల్లలు : లవ్ యు మమ్మీ .......
అక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ అమితమైన ఆనందంతో హత్తుకున్నారు .
విశ్వ సర్ : మన బుజ్జిదేవుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అని తెలిసి ఉంటే , మీ అందరికంటే ముందుగానే వెళ్లిపోయేవాడిని , అలాంటి నన్నే వదిలివెళతారా .......
హాసిని : లవ్ యు లవ్ యు డాడీ .......
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు శ్రీవారూ ...... , ఇంత సంతోషమైన విషయం చెప్పినందుకు అందుకోండి మీ శ్రీమతి చిరుకానుక అంటూ పెదాలపై ముద్దుపెట్టారు.
ఇక నేను చెబుతాను శ్రీవారూ ...... , అదేసమయానికి ఒక క్లాస్ కంప్లీటెడ్ అంటూ నీ ప్రియమైన దేవత డోర్ తీసుకుని బయటకువచ్చారు బుజ్జిహీరో .......
మా ముద్దుని చూసి సిగ్గుపడుతూ వచ్చి , మీ అక్కయ్య వెనుక దాక్కుని , కమిషనర్ సర్ కంగ్రాట్స్ అనిచెప్పారు .
విశ్వ సర్ : sorry బుజ్జిహీరో ...... , మీ మేడం ముద్దువలన మైకం లోకి వెళ్లడంతో వెంటనే థాంక్స్ చెప్పలేదు .
అక్కయ్య : మీ పరిస్థితి అక్కయ్యతోపాటు మా అందరికీ అర్థమయ్యింది సర్ అని నవ్వుకున్నారు - తేరుకున్న తరువాత వడ్డీతోసహా చెప్పారు కదా ....... , తమ్ముడూ అప్పుడు బామ్మ రంగంలోకి దిగారు .
బామ్మ : బుజ్జితల్లీ ...... నాకు ఈ ఇంటిలో ఉండాలని లేదు , నా బుజ్జిహీరో గుర్తుకువస్తున్నాడు - వెంటనే చూడాలని ఉంది వెళ్లిపోదాము .
దేవత : బామ్మా ...... నాకుకూడా మీ బుజ్జిహీరోను కలవాలని ఉంది కానీ చెల్లిని - బుజ్జి చెల్లెళ్లను - అక్కయ్యను వదిలి .......
అక్కయ్యా ...... అయితే మేమూ వచ్చేస్తాము అని అక్కయ్య - మేమూ వస్తాము అని హాసిని విక్రమ్ .......
మిస్సెస్ కమిషనర్ : అక్కయ్యలకోసం వీళ్ళు వెళ్లినా వెళ్ళిపోతారు శ్రీవారూ ...... , కాబట్టి మనకు తప్పదు మనమూ అక్కడ దగ్గరలోని ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదాము ఏమంటారు .......
విశ్వ సర్ : పిల్లలు - శ్రీమతిగారు ఫిక్స్ అయ్యాక , నో అనే ధైర్యం ఉందా ..... ? , సిటీకి సెక్యూరిటీ అధికారి కమిషనర్ కానీ ఇంటిలో నాదేవత దాసీని .......
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు శ్రీవారూ ...... అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టారు .
విశ్వ సర్ : అలా ఇక్కడికి వచ్చేసాము - లగేజీ వెనుక వచ్చేస్తోంది .
మరి నా కోరిక ఎలా తెలిసిందో ఇంకా చెప్పనేలేదు సర్ ....... ? .
బయట ఉన్న వెహికల్లో వస్తూ ఉంటే , నువ్వు - బామ్మ - కావ్య ...... గుసగుసలాడుకుంటుంటే విన్నారట హాసిని - విక్రమ్ చెప్పారు , అలా తెలిసింది . రేపు సీఎం గారు వస్తున్నారు నిన్ను ..... కాదు కాదు సిటీ దేవతలైన నీ దేవతను - అక్కయ్యను కలవడానికి ....... , సీఎం గారికి అపద్దo చెప్పలేను కాబట్టి సీక్రెట్ గా నిన్ను కూడా కలుస్తారు - అతిత్వరలో ప్రెసిడెంట్ గారి నుండి కూడా పిలుపు రావచ్చు .
సర్ ...... మీడియాకు తెలియకూడదు , ఎందుకంటే సోమవారం నుండి అక్కయ్య ...... కాలేజ్ కు వెళతారు - సేఫ్టీ ముఖ్యం .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ ప్రాణంలా చూస్తున్నారు .
విశ్వ సర్ : నీ ఇష్టం బుజ్జిహీరో ........
థాంక్యూ సర్ ....... , అక్కయ్యా ....... దేవత ఎక్కడ ఉన్నారు ? , పైన ఉన్నారా ....... ? అంటూ తొంగి చూడటానికి పరుగుతీసాను .
తమ్ముడూ - అన్నయ్యా అన్నయ్యా ...... పేపర్స్ కరెక్షన్ చేస్తూ అక్కయ్య ఇంటిలోనే ఉన్నారు - చూడకుండా ఉండలేరని తెలుసు రండి వెళదాము అంటూ పిలుచుకునివెళ్లారు . నన్ను హాల్లోకివదిలి అక్కయ్యా - మేడం అంటూ వెళ్లి చుట్టూ చేరి ముద్దులుపెట్టారు .
తొంగిచూస్తూ ఆనందించాను .........