18-12-2018, 10:08 PM
(06-12-2018, 12:39 PM)Okyes? Wrote: డిప్పడు దొరా..... మీరు అడిగిన విషయం నేను మరవలేదు .....నా దగ్గర దానికి తగిన జవాబు లేదు......లేదా నేను తగిన వాన్ని కాను అనుకొంటా.......అణ్వాయుదాలతో యుద్దం నేను ఇంతవరకు ఊహించ లేదు ఆలోచించలేదు
రెండవ ప్రపంచ యుద్దం తరువాత
ప్రపంచాన్ని 4 బాగలుగా విడదీస్తే
గ్రూప్ 1మనదేశమూ, తూర్పు రాజ్యాలు జపాన్ మలేషియా,చైనా.etc. 2 , arab african countries 3, europe, american
దేశాలు.
4, రష్య మరియు పాత రష్యన్ యూనియన్ దేశాలు......
మొదటి గ్రూప్ కు ఎవరితో కూడ వాల్లకు ప్రాబ్లమ్స్ లేవు
రెండవ గ్రూప్ లోవాల్లలో వాల్లకు.....
3 వ గ్రూపుతోను ప్రాబ్లమ్.
4 వ గ్రూపులో వాల్లలో వాల్లకు ప్రాబ్లమ్......
వీటన్నిటికి మేయిన్ reason మతం
ఈ రెండవగ్రూపులో ఉన్నదేశాలు అదికముగా ముస్లీమ్ దేశాలు చాలా మటుకు టెర్రరిస్ట్ లను
ప్రోత్సాహిస్తున్న దేశాలు......ఇంకో విషయం
ఈ రాజ్యాలు 75℅ సంపన్న రాజ్యాలు +opec రాజ్యాలు......
Group 3 రాజ్యాలు ఆయుదాలు ఉత్పత్తి, పంపిణి చేసే దేశాలు...... సంపన్న రాజ్యాలు
Opcc లు
ఇక మీరే అలోచించండి .........
అనంతకోటి ధన్యవాదములు దొరా. చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు లోకములో ఉన్న దేశాల గురించి. ఐతే అణ్వాయుధాలు ఉన్న ఏ రెండు దేశాలైనా అణ్వాయుధాలు సమకూర్చుకున్నాక ప్రత్యక్ష్య యుద్ధం చేసుకున్నాయా మామూలు పధ్ధతిలో? అలా చేసుకోనప్పుడు ఇక విమానాలకి టెంకులకి వేల కోట్లు తగలెయ్యడం ఎందుకని నాకనిపిస్తు ఉంటుంది. మన దేశం విషయానికొస్తే పాకిస్తాన్ చైనాలతో ఎప్పుడు ప్రత్యక్ష్య యుద్ధము రాదు. ఇక పొతే నేపాల్ భూటాన్ లంక వంటికి మరీ చిన్నవి పైగా మనమే వారికి రక్షణ కవచం ఇస్తున్నాము. ఇక ఎందుకు రఫాల్ మరియు ఇతర భారీ కొనుగోళ్ళు. అమెరికా వాడూ కూడా ఒక్క అణు బాంబున్న సరే వణికిపోతాడు అలాంటిది మన వద్ద వందకి పైనే ఉన్నాయి కదా. ఇంకెందుకు భయము. తీవ్రవాదులని చంపడానికి కావలసిన చిన్న ఆయుధాలు బోలెడు కొంటే మేలేమో కదా.