24-10-2021, 01:23 PM
(18-10-2021, 10:28 PM)prasad_rao16 Wrote: కధ చాలా చాలా బాగున్నది....కమల్ కిషన్ గారు చెప్పింది నిజమే....చాలా బాగా రాస్తున్నారు....కాకపోతే నా సిస్టమ్ లో పిక్స్ ఓపెన్ కావడం లేదు....దాంతో బొమ్మలు చూడలేకపోతున్నా.... అదొక్కటే బాధగా ఉన్నది.....
గూగుల్ మహిమ అండీ అదంతా....
ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ లో వస్తున్నాయండీ...
మోజిల్లాలో ట్రై చేశాను వస్తున్నదండీ; ఒకసారి ప్రయత్నించి చూడండి రావు గారూ..