24-10-2021, 01:18 PM
(22-08-2021, 01:06 PM)vccguys Wrote: గురువు గారికి నమస్కారం...
నా పేరు జి.విజయ వెంకటేశ్వర రావు
తేది :12-06-1980 రాత్రి 10:00 ఊరు : గుంతకల్లు
నేను ఇంతకు ముందు మీ సలహా తీసుకున్నను
కానీ ఉద్యోగ సమస్య తిరగబడింది. ఉద్యోగం పొతుంది అని భయపెడుతున్నరు.
ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు
దయచేసి సలహా ఇవ్వండి...
ఓం శ్రీ మాత్రే నమః
జి. విజయ వెంకటేశ్వరా రావు.
12-06-1980 రాత్రి 10.00 గుంతకల్లు
లగ్నాదిపతి అష్టమంలో
కేతువు లగ్నంలో అలాగే రాహువు కర్కాటకంలో
రాహువు కర్కాటకంలో పరమోచ్చ కలిగి ఉన్నాడు. పెళ్ళి, పిల్లలూ లేట్ అవ్వాలి లేదా వేరే కులం అమ్మాయి అయ్యి ఉండాలి. అదీ కాకపొతే భార్య డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కొందరి జీవితాల్లో భార్య భర్తల మధ్య వయసు విషయంలో వ్యత్యాసం వస్తుంది.
రాహువు 7లో కర్కాటకంలో మేలు చేస్తాడు. విదేశీ ఉద్యోగం లేదా వేరే ప్రదేశంలో ఉండే అవకాశాన్ని ఇస్తాడు.
వృత్తి విషయంలో కోర్ట్ ని ఆశ్రయిస్తారు. కానీ అది ఒక విధంగా లాభాన్ని ఇస్తుంది.
మీరు ప్రాక్టికల్ గా వెళ్లే అవకాశం ఉంది.
మీకు శని మహర్దశ 2020లో మొదలైంది. ఆంజనేయ స్వామి ని, పరమేశ్వరుని, లేదా వేంకటేశ్వరుని పూజించండి. మీకు మేలు జరుగుతుంది.
ఈశ్వరుడు మీకు మేలు చెయ్యాలని ఆశిస్తున్నాను.