20-11-2021, 10:39 AM
అటాక్ జరిగి సమయం గడిచినా ఇంకా గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉండటంతో నార్మల్ అవ్వాలంటే దేవతను చూడాలి - అక్కయ్యతో మాట్లాడాలి అని అక్కయ్యకు వీడియో కాల్ చేసాను .
కొన్ని రింగుల తరువాత అక్కయ్య లిఫ్ట్ చేసి , sorry లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ ....... హాల్లో అక్కయ్య ఒడిలో తలవాల్చి పిల్లలు - SI సర్ మేడం - పిల్లలు - బామ్మలతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్నామా ...... , అక్కయ్యకు ..... నీదేవతకు ముద్దుపెట్టి గదిలోకివచ్చి ఎత్తడానికి సమయం పట్టింది - మిస్ యు sooooo మచ్ తమ్ముడూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........
దేవత తమన్నాను - అక్కయ్య కృతి శెట్టిని ....... చాలా చాలా మిస్ అవుతున్నాను.
అక్కయ్య : పో తమ్ముడూ అంటూ నవ్వుతూ సిగ్గుపడుతున్నారు .
ఆఅహ్హ్హ్ ...... మా అక్కయ్యతో మాట్లాడాను - నవ్వుని విన్నాను , ఇప్పుడు ఈ బుజ్జి గుండె కాస్త ప్రశాంతంగా కొట్టుకుంటోంది - దేవత తమన్నాను కూడా చూశానంటే పూర్తి ప్రశాంతంగా మారి హాయిగా చదువుకుంటాను .
అక్కయ్య : తమ్ముడూ ఒకసారి మొబైల్ ను బుజ్జి హృదయం పై పెట్టుకో ....... - అంత వేగంగా కొట్టుకుంటోంది ఏమైంది తమ్ముడూ అంటూ కంగారుపడుతూ అడిగారు - తమ్ముడూ ....... ఎక్కడ ఉన్నావు ? , అక్కయ్య - బామ్మ ....... అందరమూ వచ్చేస్తాము .
కూల్ కూల్ అక్కయ్యా ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... , దేవత ఇంటిలో సేఫ్ గా ఉన్నాను చూడండి అంటూ వీడియో కాల్ లో చుట్టూ చూయించాను .
అక్కయ్య : మరి నా ప్రాణం బుజ్జి హృదయం అంతలా కొట్టుకోవడానికి కారణం - ఉండు ఉండు ముందు నీ దేవతను తనివితీరా చూడు - బుజ్జి హృదయం ప్రశాంతంగా కొట్టుకోవాలి అంటూ హాల్లోకివెళ్లి పిల్లలు - బామ్మలు - SI సర్ మేడం వాళ్ళతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్న దేవతను చూయించారు .
ఆఅహ్హ్ ...... అక్కయ్యా పర్ఫెక్ట్ అయిపోయింది - నా దేవత నవ్వు చాలు ఈ బుజ్జి హృదయం హాయిగా కొట్టుకోవడానికి ఆఅహ్హ్ ..... ఇప్పుడు హాయిగా ఉంది - లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ........
లవ్ యు తమ్ముడూ ....... , ఎంతసేపు కావాలంటే అంతసేపు తనివితీరా చూసుకో నీ దేవత తమన్నా అవంతికను అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు .
దేవత : చెల్లీ ........ అందమైన నవ్వులకు కారణం .
అక్కయ్య : తమన్నా అందం కంటే సౌందర్యమైన మా ముద్దుల అక్కయ్యను చూస్తుంటే ...... , బుజ్జి హృదయం అదే అదే ఈ హృదయం పరవశించిపోయి పెదాలపై చిరునవ్వులుగా బయటకు వచ్చేస్తున్నాయి అక్కయ్యా .......
దేవత : పో చెల్లీ ...... అంటూ సిగ్గుపడ్డారు .
అక్కయ్య : అక్కయ్యా ...... అలా ముచ్చటగా సిగ్గుపడితే , కాస్త దూరంలో ఉన్న ఒక బుజ్జి హృదయం ఎలా తట్టుకుంటోందో ఏమిటో .......
దేవత : ఎవరి హృదయం చెల్లీ ........
అక్కయ్య : మా హృదయాలే తమన్నా గారూ అంటూ ప్రక్కనవెళ్లి కూర్చుని రెండుచేతులతో చుట్టేసి ఉమ్మా ఉమ్మా ఉమ్మా ( తమ్ముడూ ....... నీ ముద్దులుకూడా ) అంటూ గుసగుసలాడి ముద్దులవర్షం కురిపించారు .
దేవత : పో చెల్లీ ...... సిగ్గు ఆగడం లేదు - మా చెళ్లి అందం ఏమైనా తక్కువనా .... ? , నీ ప్రాణమైన తమ్ముడు చెప్పాడుకదా తన అక్కయ్య ....... కృతి శెట్టి కంటే బ్యూటిఫుల్ అని - మై డియర్ మోస్ట్ బ్యూటిఫుల్ కృతి శెట్టి అంటూ కౌగిలించుకుని ముద్దులుపెడుతున్నారు .
అక్కయ్య : పో అక్కయ్యా ...... సిగ్గేస్తోంది .
దేవత : నీ తమ్ముడు చెప్పినది నిజమే చెల్లీ అంటూ సిగ్గుపడ్డారు .
పిల్లలు : Wow మేడం ....... తమన్నా - అక్కయ్య ....... కృతి శెట్టి అన్నమాట . అవునవును వాళ్ళకంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు - మాకు కూడా ముద్దులుపెట్టాలని ఉంది అంటూ చుట్టూచేరి దేవత - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు .
SI సర్ మేడం : Soooo బ్యూటిఫుల్ అంటూ ఆనందిస్తున్నారు .
బామ్మ : అది కనిపెట్టినది మీ అన్నయ్యే పిల్లలూ .......
పిల్లలు : అన్నయ్య సూపర్ అంతే ...... , లవ్ యు లవ్ యు అన్నయ్యా .......
అందరూ సంతోషంతో ముద్దులుపెట్టుకుంటూ నవ్వుకుంటున్నారు .
ఇక్కడ నా పెదాలపై చిరునవ్వులు చిగురించాయి .
కాసేపటి తరువాత డిన్నర్ టైం అందరూ డైనింగ్ టేబుల్ పైకి చేరండి - పిల్లలూ ...... కమాన్ కమాన్ ........
పిల్లలు : అలాగే బామ్మా ..... అక్కయ్య - మేడం లతోపాటు .......
దేవత - అక్కయ్య : మమ్మీ వద్దా ...... ? .
SI సర్ మేడం : పర్లేదు తమన్నా - కృతి శెట్టి ...... ఇంటికివెళ్లి తింటాను .
దేవత - అక్కయ్య : తియ్యదనంతో సిగ్గుపడ్డారు . మేడం వదలనే వదలము - ఇక్కడే కలిసి తిందాము ఇది ఫిక్స్ - పిల్లలూ ...... ఏమంటారు ? .
పిల్లలు : Yes yes yes ........
SI సర్ మేడం : Ok ok ok ...... మీరు ఆర్డర్ వేస్తే నో అనగలనా ...... , మన ఇంటిని మరిచిపోయేలా ఉన్నారు .
హాసిని : అవును మేడం - అక్కయ్యలతోపాటే ఉండిపోతాము , అధికాదు మేడం ....... డాడీ వచ్చేన్తవరకూ మాతోనే ఉంటారా ? , రాగానే బెడ్రూం లోకి వెళ్ళిపోతారు - ఇక అక్కడ ఎందుకు ఉండాలి మీరైనా చెప్పండి .
SI సర్ మేడం : ష్ ష్ ష్ తల్లీ .......
దేవత - అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ....... అంటూ గిలిగింతలుపెడుతూ ఆటపట్టించారు .
SI సర్ మేడం సిగ్గులతో మెలికలుతిరుగుతూనే చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ...... ఏదో డ్యూటీ నుండి అలసిపోయి వస్తారని సేవలు చేస్తాను అంతే .......
దేవత - అక్కయ్య : మీరు ....... సర్ కు సేవలు చేస్తారో - సర్ ...... మీకు సేవలు చేస్తారో ఎవరికి తెలుసు అని నవ్వుతూనే ఉన్నారు .
SI సర్ మేడం : పోండి చెల్లెళ్ళూ ...... సిగ్గేస్తోంది అంటూ పరుగున వంట గదిలోని బామ్మ దగ్గరికివెళ్లి , చిలిపినవ్వులతోనే పాత్రలను డైనింగ్ టేబుల్ మీదకు చేరుస్తున్నారు .
దేవత : అక్కయ్యా ...... నో నో నో అంటూ లేచివెళ్లి అందుకున్నారు .
SI సర్ మేడం : పిల్లల ఇల్లు ఇదే అయితే , మన ఇల్లు ఇదే కదా , మన ఇంటిలో మనం పనిచెయ్యడం తప్పులేదు .......
అక్కయ్య : తమ్ముడూ ...... చూస్తున్నావు కదా , ఈ సంతోషాలన్నీ నీవల్లనే లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ , ప్రక్కనే ఉండి ఉంటే ముద్దులతో ముంచేసేదానిని ........
లవ్ యు soooo మచ్ అక్కయ్యా ....... , సూర్యోదయానికి ముందుగానే వచ్చేస్తాను , మీ ఇష్టం ........
అక్కయ్య : అంతవరకూ wait చెయ్యాలన్నమాట , ప్రాణంలా ఎదురుచూస్తుంటాను ఉమ్మా ఉమ్మా ........ - అవును తమ్ముడూ ....... నా ప్రాణమైన బుజ్జిహృదయం వేగంగా కొట్టుకోవడానికి కారణం ..........
అక్కయ్యా ...... వీడియో పంపిస్తాను చూసి కంగారుపడకండి - నేను పంపించినట్లు ఎవ్వరికీ తెలియకూడదు - దేవతకు అయితే ఏమాత్రం తెలియకూడదు కంగారుపడతారు - తెలుసుకదా అక్కయ్యా ...... దేవత అభినందనలు కంటే దేవత కోపమే ఇష్టం అని .......
అక్కయ్య : తెలుసు తెలుసు తమ్ముడూ అంటూ నవ్వుకున్నారు .
లవ్ యు అక్కయ్యా ...... పంపించాను చూడండి అంటూ కట్ చేసాను .
అక్కయ్య : ఏ వీడియో అయి ఉంటుంది అని వాట్సాప్ లోని వీడియోను డౌన్లోడ్ చేసి , సోల్జర్ పై కాల్పులు ఆ వెంటనే కోపంతో SI సర్ ఫైరింగ్ చేస్తూ లోపలికి వెళ్లిపోవడం చూసి గుండె దడదడలాడినట్లు వీడియో అక్కడితో ఆపి వెంటనే నాకు కాల్ చేశారు - తమ్ముడా తమ్ముడూ ....... నీకేమీ కాలేదు కదా , వెంటనే వచ్చేస్తాము .
లేదు లేదు అక్కయ్యా ...... , చూడండి చిన్న గాయం కూడా కాలేదు అని వొళ్ళంతా చూకి చాను - చాలా దూరం నుండి జూమ్ చేసి తీసాను .
అక్కయ్య : థాంక్ గాడ్ - కాదు కాదు లవ్ యు లవ్ యు పెద్దమ్మా అని మొక్కుతున్నారు . సర్ కు కూడా ఏమీ కాలేదు కదా తమ్ముడూ .......
పెద్దమ్మ దయవలన సర్ కు కూడా చిన్న గాయం కూడా కాలేదు అక్కయ్యా ...... - 10 మందికిపైగా టెర్రరిస్టులను వీరోచితంగా అంతం చేసి విజయ సంకేతాలతో ఒకడిని ప్రాణాలతో ఈడ్చుకునివచ్చారు .
అక్కయ్య : మేడం - అక్కయ్య పిల్లలు చూస్తే భయపడతారేమో ...... నాలా చూడు గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో .......
అందుకే కదా అక్కయ్యా ...... కూల్ అవ్వడానికి మీకు కాల్ చేసినది - వెళ్లి చిరునవ్వులు చిందిస్తున్న దేవత తమన్నాను చూడండి కూల్ అయిపోతారు .
అక్కయ్య : ముందు నా ప్రాణమైన తమ్ముడిని చూస్తాను అంటూ ముద్దులవర్షం కురిపిస్తూనే ఉన్నారు .
ప్రతీ ముద్దుకూ లవ్ యు బదులిచ్చాను .
అక్కయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి - ఇప్పుడువెళ్లి అక్కయ్యను చూస్తాను .
అక్కయ్యా ...... వీడియోను నేను పంపించినట్లుగా SI సర్ మేడం కు తెలియనివ్వకండి - సర్ కు తెలిసిపోతుంది , మా అక్కయ్యకు కంటి చూపు తెప్పించిన సర్ కే మొత్తం క్రెడిట్ దక్కాలి .
అక్కయ్య : ఇదికూడా నాకోసమే అన్నమాట - లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అంటూ ఆనందబాస్పాలతో ఉద్వేగానికి లోనయ్యారు .
నా దేవత - అక్కయ్యే ...... నా ప్రాణం , మీకోసం ఏమైనా చేస్తాను కంగారుపడకండి పెద్దమ్మ సమక్షంలోనేలే ........
అక్కయ్య : పెదాలపై చిరునవ్వులతో బాస్పాలను తుడుచుకుని పెద్దమ్మను ప్రార్థించారు - మరి మేడం గారికి ఏమని - ఎవరు పంపించారు అని వీడియో చూయించాలి తమ్ముడూ ? .
ఐడియా ....... ముందు బామ్మకు చూయించండి - ఏమిచెయ్యాలో బామ్మకు బాగా తెలుసు ....... , ఆకలేస్తోంది కుమ్మేయ్యాలి .
అక్కయ్య : హ హ హ లవ్ యు తమ్ముడూ ........ - రేపు టిఫిన్ మాత్రం నా చేతులతో తినిపిస్తాను .
మ్మ్మ్ ...... లవ్ యు గుడ్ నైట్ లేదు లేదు అప్పుడేకాదు , భోజనం చేసి చదువుకోవాలి అప్పుడు మళ్లీ కాల్ చేస్తాను .
అక్కయ్య : లవ్ టు లవ్ టు తమ్ముడూ ..... ఉమ్మా ఉమ్మా , బామ్మా బామ్మా ..... అంటూ కేకలువేస్తూ వెళ్లారు - కాల్ కూడా కట్ అయ్యింది .
బామ్మా బామ్మా ...... ఒక్క నిమిషం రండి అంటూ గదిలోకి లాక్కెళ్లి వీడియో చూయించారు .
బామ్మకూడా అలానే కంగారుపడి సేఫ్ అని తెలుసుకుని అక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు - నీ తమ్ముడు చాలా చాలా ధైర్యవంతుడు చిట్టితల్లీ .....
అక్కయ్య : మొదట మీ బుజ్జిహీరో బామ్మా ...... - మీ ఆశీస్సులు ఉన్నంతవరకూ తమ్ముడికి విజయమే అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు - చిట్టి తల్లీ ...... ఆ వీడియోను నా మొబైల్ కు పంపించు నీ తమ్ముడు చెప్పినట్లు కథ నేను నడుపుతాను అని రాగానే దేవతకు పంపించారు .
అక్కయ్య : తమ్ముడు ఏమీ చెప్పనేలేదు కదా బామ్మా ........
మీ మనసులలో ఉన్నది ఈ బామ్మ మనసుకు తెలిసిపోతుంది చిట్టితల్లీ ...... - బామ్మా ...... వీడియో ఎవరు పంపించారు అని అడుగు చాలు - రా వెళదాము అని నుదుటిపై ముద్దుపెట్టి హాల్లోకివచ్చారు .
దేవత : వీడియో చూసినట్లు బామ్మా ....... ? అని కంగారుపడుతూ అడిగారు .
బామ్మ : సేఫ్ గా ఉన్నారు చూశావుకదా .......
SI సర్ మేడం : ప్చ్ ...... సరే మీ ఇష్టం , మీకు ...... నాకంటే - పిల్లలకంటే ...... డ్యూటీనే ప్రాణం జాగ్రత్త లవ్ యు అని తియ్యనికోపంతో కట్ చేశారు .
దేవత - అక్కయ్య : అక్కయ్యా ...... ఎవరు ? .
SI సర్ మేడం : వీళ్ళ డాడీ ....... , ఈ బుజ్జిదెయ్యాల ధిష్ఠినే తగిలినట్లుంది - ఈ రాత్రికి కూడా రాను పిల్లలతోపాటు కావ్య ఇంటిలోనే పడుకోమని తియ్యనైన కబురు చెప్పారు .
దేవత - అక్కయ్య - బామ్మలతోపాటు పిల్లలుకూడా నవ్వేశారు - మమ్మీ మమ్మీ ...... మమ్మల్నే బుజ్జిదెయ్యాలు అన్నావు కదూ , ఉండు డాడీ వచ్చాక చెబుతాము .
SI సర్ మేడం : మీ డాడీ పనిష్మెంటే కావాలి నాకుకూడా అని చిలిపిదనంతో నవ్వుతూ సిగ్గుపడ్డారు . ప్చ్ ..... ఎంతో ఆశపడ్డాను - ఇప్పుడెక్కడున్నారో ? ఏమిచేస్తున్నారో ? .
బామ్మా : అందరితోపాటు నవ్వుకుని , తల్లీ ...... ఇప్పుడు ఎక్కడున్నా సేఫ్ గా ఉన్నారని నీకు వచ్చిన కాల్ ద్వారా అర్థమైపోయింది కదా - కొద్దిసేపటి ముందు మాత్రం ఒక డేంజరస్ ఆపరేషన్ ను లీడ్ చేసి సక్సెస్ అయ్యారు . తల్లీ - బుజ్జితల్లులూ ...... ఒక వీడియో చూయిస్తాను కంగారుపడకండి , పూర్తిగా చూస్తే మీరే ఆనందిస్తారు .
అక్కయ్య : బామ్మా ....... పిల్లలు భయపడతారేమో .......
బామ్మ : వాళ్ళ డాడీ గొప్పతనాన్ని చూసి గర్వపడాలి - వాళ్ళ డాడీ లా దైర్యంగా పెరగాలంటే మనతోపాటు పిల్లలు కూడా చూడాల్సినదే చిట్టితల్లీ - బుజ్జితల్లీ ...... పిల్లల మేడం గా ఏమి సలహా ఇస్తావు .
దేవత : మీరు చెప్పినది అక్షరాలా సత్యం బామ్మా ......
బామ్మ : లవ్ యు బుజ్జితల్లీ ....... , వెళ్లు వెళ్లి టీవీలో ప్లే చెయ్యి .
దేవత - అక్కయ్య వెళ్లి మొబైల్ ను టీవీకి కనెక్ట్ చేసి ప్లే చేసి , పిల్లలమధ్యలో కూర్చున్నారు .
ఆర్మీ వెహికల్స్ నుండి సోల్జర్స్ తోపాటు SI సర్ దిగారు .
పిల్లలు : మమ్మీ ...... డాడీ డాడీ - అంటీ ...... అంకుల్ అంకుల్ అంటూ హుషారుగా చప్పట్లు కొడుతున్నవాళ్ళు ....... , సోల్జర్ పై కాల్పులు జరుగగానే భయంతో దేవత - అక్కయ్యలను హత్తుకున్నారు .
దేవత - అక్కయ్య : ఆ ఇంట్లో దాక్కున్నది టెర్రరిస్ట్స్ పిల్లలూ .......
SI సర్ ..... సోల్జర్ ను వెహికల్ లోకి ఎక్కించి , కోపంతో లోపలికి వెళ్లిపోవడం చూసి డాడీ డాడీ అంకుల్ అంకుల్ ...... అంటూ కన్నార్పకుండా - SI సర్ మేడం ...... గుండె ధడ ధడతో బామ్మ గుండెలపైకి చేరారు .
బామ్మ : కంగారుపడాల్సినది ఏమీ లేదు తల్లీ ........
కొన్ని నిమిషాల బుల్లెట్స్ సౌండ్స్ తరువాత క్లియర్ క్లియర్ అంటూ సోల్జర్స్ తోపాటు SI సర్ ...... టెర్రరిస్టుని జరజరా లాక్కుని బయటకు రావడం - విజయంతో సంబరాలు చేసుకోవడం చూసి .......
డాడీ డాడీ - అంకుల్ అంకుల్ ....... అంటూ కేకలువేస్తూ దేవత - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి లేచిమరీ గెంతులువేస్తున్నారు .
SI సర్ మేడం అప్పటికి ఊపిరిని పీల్చివదిలి సంతోషంతో గుండెలపై చేతినివేసుకుని దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు .
దేవత - అక్కయ్య : సంతోషంతో గెంతులు వేస్తున్న పిల్లల బుగ్గలపై ముద్దులుపెట్టి , అక్కయ్యా అక్కయ్యా ..... ప్రౌడ్ ఆఫ్ సర్ అంటూ వెళ్లి SI సర్ మేడం ను కౌగిలించుకున్నారు .
పిల్లలు : 1 2 3 ...... 11 12 , అక్కయ్యలూ - మమ్మీ ........ డాడీ మొత్తం 12 మంది టెర్రరిస్టులను చంపేశారు లవ్ యు లవ్ యు డాడీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత : ఇంతకూ ...... ఈ వీడియో మీకు ఎవరు పంపించారు ? .
అక్కయ్య : అవును బామ్మా ...... మీకెలా వచ్చింది ? , ఎవరు పంపించారు ? అని కన్నుకొట్టారు .
బామ్మ : బుజ్జిహీరో ...... - ఆ ప్లేస్ ఎక్కడో గుర్తుపట్టావా ..... ? .
దేవత : చూస్తుంటే మన ఏరియా లానే ఉంది - మన బుజ్జిహీరోనా ..... ? .
బామ్మ : అవునవును ....... కాదు కాదే బుజ్జితల్లీ నా బుజ్జిహీరో - మన ఏరియా లో ఉన్న బుజ్జిహీరో ........
దేవత : ఓహ్ ఆ బుజ్జిహీరోనా ...... ? , ఎంత ధైర్యవంతుడు - వీడియో చూస్తుంటేనే గగుర్పాటుకు లోనయ్యాము - అంత దైర్యంగా వీడియో ఎలా తీసాడో ? - బామ్మా ....... మీ బుజ్జిహీరోకు ఏమీకాలేదు కదా ? - ఆ రోజు నుండీ పరిచయం చేస్తాను అన్నావే కానీ ....... ప్చ్ , రియల్ హీరోను కలవలేకపోయాను .
బామ్మ : sorry లవ్ యు తల్లీ ....... , త్వరలోనే కలుస్తారులే ...... , ఆ అద్భుతాన్ని చూడటం కోసమే కదా వెయ్యికళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్నది అని గుసగుసలాడుకున్నారు .
అక్కయ్య : మీ బుజ్జిహీరోనా ...... ? - మరొక బుజ్జిహీరో కూడా ఉన్నాడా బామ్మా ....... ? .
బామ్మ : అవును చిట్టితల్లీ - పిల్లలూ ....... , మేము వైజాగ్ కొత్తగా వచ్చినప్పుడు మా సౌకర్యాలన్నీ చిటికెలో తీర్చేసాడు నా ముద్దుల ప్రియమైన ప్రాణమైన బుజ్జిహీరో ........
( అక్కయ్య : బామ్మా ....... ? .
బామ్మ : ఇద్దరూ ఒక్కటే చిట్టితల్లీ .......
అక్కయ్య : అర్థమైంది అర్థమైంది , తమ్ముడు అలా మనసులో అనుకున్నాడు - మా బామ్మ ఇలా అమలుపరిచారు , తమ్ముడు ...... ఈ యాంగిల్ లో కూడా తన దేవతను ఆటపట్టిస్తున్నాడు అన్నమాట లవ్లీ లవ్లీ ........ ) .
బామ్మ : తల్లీ ...... నాకు తెలిసి నీ శ్రీవారు , ఆ టెర్రరిస్ట్ మక్కెలు విరగ్గొడుతుంటారు - మనం డిన్నర్ విరగ్గొడదాము అంటూ సంతోషంతో డైనింగ్ టేబుల్ పైకి చేరారు .
SI సర్ మేడం : లవ్ యు శ్రీవారూ ....... , పిల్లలు - నేను ...... గర్వపడుతున్నాము .
దేవత - అక్కయ్య : అక్కయ్యా ...... సర్ కేకదా మెసేజ్ - కానివ్వండి కానివ్వండి అంటూ నవ్వుతున్నారు .
SI సర్ మేడం : పోండి చెల్లెళ్ళూ ...... అంటూ సిగ్గుపడ్డారు .
దేవత - అక్కయ్య : ప్రస్తుతానికి మేము వడ్డిస్తాము తినండి - సర్ వచ్చాక ప్రేమతో ముద్దులు పడ్డిస్తారో లేక ........
SI సర్ మేడం : ష్ ష్ ష్ అంటూ సిగ్గుపడుతూ నోళ్ళను చేతులతో మూశారు .
అందరూ కలిసి భోజనం చేసి కాసేపు ముచ్చట్లు పెట్టి పడుకోవడానికి గదులలోకివెళ్లారు .