20-11-2021, 10:37 AM
అక్కయ్య : అవునవును మాటిచ్చాను అంటూ తినిపించారు . తమ్ముడూ ...... నీపై కోప్పడ్డారని - నువ్వు తినలేదని నీ దేవత కూడా తినడానికి ఇష్టపడలేదు తెలుసా ...... ? .
అక్కయ్యా ....... నా దేవత ఇప్పటికైనా తిన్నారా లేదా , చెప్పండి చెప్పండి తొందరగా చెప్పండి అంటూ ఆతృతతో అడిగాను .
అక్కయ్య : బాగా తిన్నారు - సంతోషంతో తిన్నారు - ఈ బుజ్జిహీరోపై కోప్పడుతూ తిన్నారు .
హాసిని - వైష్ణవి : అవునవును అన్నయ్యా .......
అక్కయ్య : నవ్వుకుని , ఏమి జరిగిందంటే అంటూ వివరించారు - నా తమ్ముడికి చాలామందే అభిమానులు ఉమ్మా ఉమ్మా అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
లవ్ యు అక్కయ్యా ....... , అక్కయ్యా ...... అయితే మొత్తం మొత్తం తినిపించండి.
అక్కయ్య : అలాగే తమ్ముడూ ముద్దులతో తినిపిస్తాను , ముద్దు ముద్ద - ముద్దు ముద్ద .........
సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ తిని అక్కయ్య ప్రక్కనే కూర్చుని చదువుకుంటున్నాము .
హాసిని : అన్నయ్యా ....... రేపు ఇంగ్లీష్ exam కదా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ....? .
టీచ్ చేసినది ఎవరు నా దేవత ...... , ఫుల్ క్లారిటీగా అన్నీ ఇక్కడ ఉన్నాయి అంటూ బుజ్జి హృదయాన్ని చూయించాను .
వైష్ణవి : పో అన్నయ్యా ....... , డౌట్స్ ఉంటే మేడం దగ్గరికి పిలుచుకుని వెళదాము అనుకున్నాము .
అయ్యో ....... , ఉన్నాయి ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి చెల్లెళ్ళూ ........
హాసిని : అయితే వెళదాము రా అన్నయ్యా అంటూ చేతులను పట్టుకున్నారు .
అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగున డోర్ వరకూ ఉత్సాహంతో వెళ్లి అక్కడే ఆగిపోయాను .
దేవత : హాల్లో సోఫాలో కూర్చుని విక్రమ్ - వర్షినికి డౌట్స్ clarify చేస్తున్నారు . డోర్ దగ్గరే ఆగిన నావైపు కోపంతో చూస్తున్నారు . హాసిని - వైష్ణవి రండి ...... , అవునూ ....... మీ అన్నయ్య తిన్నాడా ? .
హాసిని : ఫుల్ గా తిన్నారు మేడం , వైష్ణవి మమ్మీ స్పెషల్ గా .......
దేవత : తెలుసు తెలుసు , మీ అన్నయ్య అందరికీ స్పెషల్ ...... , తిన్నాడుకదా మళ్లీ ఎందుకు వచ్చాడు .
వైష్ణవి : రేపటి exam కు అన్నయ్యకు డౌట్స్ ఉన్నాయట మేడం .......
దేవత : నాకు డౌటే ....... , తెలుగు మీడియం నుండి వచ్చినా నెలలోనే అన్నింటికీ సమాధానాలు చెబుతాడు , ఇంకేమీ డౌట్స్ ఉన్నాయట , సరే సరే మేడం గా తప్పుతుందా లోపలికి పిలుచుకునిరండి .
హాసిని : మీరు రమ్మంటే కానీ లోపలికి రారు మేడం అన్నయ్య - శివగామీలా ...... మీ మాటంటే శాసనం అన్నయ్యకు .
దేవత : నవ్వేశారు - సరే సరే లోపలికి రండి బుజ్జిహీరోగారూ ....... , లోపలికి రావడానికి ఇదేమీ ప్లాన్ కాదు కదా .......
పిల్లలందరమూ ఒకరినొకరు చూసుకుని లోలోపలే నవ్వుకున్నాము .
దేవత : ఇంగ్లీష్ exam కాబట్టి లోపలికి రానిస్తున్నాను , రేపు మళ్లీ బయటకు వెళ్లిపోవాలి .
అలాగే అలాగే మేడం ...... , మీ మాటే శాసనం హమ్మయ్యా ...... రేపటివరకూ ఇక్కడే చదువుకోవచ్చు అంటూ నవ్వుకుంటూ లోపలికివచ్చాను .
దేవత : ఇదిగో ఈ extraa లే వద్దు .
Ok మేడం అంటూ బుద్ధిగా వెళ్లి దూరంగా సోఫాలో కూర్చున్నాను .
అంతలో ఏమీ ఎరుగనట్లు అక్కయ్య లోపలికివచ్చి , ఏయ్ బుజ్జిహీరో ...... అక్కయ్య గెట్ ఔట్ అన్నాకూడా లోపలికి ఎలావచ్చావు గెట్ ఔట్ గెట్ ఔట్ ...... అంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు .
అలాగే అక్కయ్యా ...... అంటూ తలదించుకుని నవ్వుతూనే నిలబడ్డాను .
దేవత : చెల్లీ చెల్లీ ...... డౌట్స్ ఉన్నాయి అంటే నేనే లోపలికి పిలిచాను .
అక్కయ్య : అవునా అక్కయ్యా ...... , అయితే ok - ఇక నుండైనా బుద్ధిగా ఉండాలి బుజ్జిహీరో ...... - ఇక్కడే ఉండిపో .......
దేవత : లేదు లేదు చెల్లీ ...... , ఇంగ్లీష్ exam కాబట్టి లోపలికి రానిచ్చాను , రేపు exam అయ్యాక మళ్లీ బయటనే .......
అక్కయ్య కళ్ళల్లో చెమ్మ ....... - అక్కయ్యా ఊహూ ...... - వెంటనే తుడుచుకున్నారు .
దేవత : హలో బుజ్జిహీరో డౌట్స్ అని దూరంగా కూర్చున్నావే , ప్రక్కన వచ్చి కూర్చుని అడుగు .......
అక్కయ్య పెదాలపై చిరునవ్వులు - అవునవును అతిదగ్గరగా కూర్చుని అడుగు అంటూ అక్కయ్య వెళ్లి దేవత ప్రక్కనే కూర్చుని హత్తుకున్నారు .
సూపర్ అంటూ కళ్ళతోనే సైగలుచేసి , బుక్స్ తీసుకునివెళ్లి చెల్లెళ్లతోపాటు కూర్చోబోతే , చెల్లెళ్లు ....... దేవత ప్రక్కనే కూర్చునేలా చేశారు . తెలిసిన గ్రామర్ నే మళ్లీ అడిగి దేవతనే చూస్తూ ఆనందించాను - అక్కయ్య ...... దేవతను సైడ్ నుండి చుట్టేసి దేవత బుగ్గలపై చేతులతో స్పృశిస్తూ నావైపు కిస్సెస్ వదులుతున్నారు .
లవ్ యు అక్కయ్యా .......
అంతలో నా మొబైల్ మ్రోగడంతో చూస్తే వినయ్ .......
వినయ్ : మహేష్ ఎక్కడ ఉన్నావు ? , మాథ్స్ సైన్స్ లో మా డౌట్స్ తీర్చావు - ఇంగ్లీష్ లో నీకు తప్పకుండా డౌట్స్ ఉంటాయి - మేము హెల్ప్ చేస్తాము .......
థాంక్స్ ఫ్రెండ్స్ ...... , డౌట్స్ ఉన్నాయనే ఇక్కడే తినేసి కాలేజ్లోనే ఉండి మన మేడం గారితోపాటు చదువుకుంటున్నాను .
వినయ్ : సూపర్ అయితే ....... , సాయంత్రానికి వచ్చేస్తావుకదా సాయంత్రం కలిసి చదువుకుందాము బై బై అంటూ కట్ చేసేసాడు .
వినయ్ వినయ్ ...... , కట్ చేసేసాడు - ఇక సాయంత్రం తప్పకుండా వెళ్లాల్సిందే లేకపోతే డేంజర్ ప్చ్ ........
దేవత : వెళ్ళాల్సిందేనా ...... ? .
100% మేడం ....... - మాట ముఖ్యం .
దేవత : అయితే సాయంత్రం లోపు డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకో బుజ్జిహీరో ........
థాంక్యూ మేడం ........
కాలేజ్ టైమింగ్ వరకూ బామ్మల ముద్దులను స్వీకరిస్తూ దేవత - ఆక్కయ్యల దగ్గర చదువుకున్నాను , పిల్లలు నలుగురూ చదువుతూ చదువుతూనే దేవత - అక్కయ్యల ఒడిలో నిద్రపోయారు . మేడం - అక్కయ్యా ....... అక్కడ ఫ్రెండ్స్ , నాకోసం ఎదురుచూస్తుంటారు .
అక్కయ్య కళ్ళల్లో చెమ్మ - దేవతకు కూడా నేను వెళ్లడం ఇష్టం లేనట్లు కళ్ళతోనే వ్యక్తపరుస్తున్నారు .
అక్కయ్యా ...... ఈ సెక్యూరిటీ అధికారి అపార్ట్మెంట్స్ లో సేఫ్ గా ఉన్నారు అందుకే నిర్భయంగా వెళుతున్నాను - వెళ్లక తప్పదు లవ్ యు లవ్ యు స్మైల్ అంటూ అక్కయ్య మనసుతో మాట్లాడాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు అందమైన నవ్వుతో ........
బామ్మలు : బుజ్జిహీరో ...... జాగ్రత్తగా వెళ్లు , ఈ బాక్స్ లో స్నాక్స్ - ఈ బాక్స్ లో వేడి వేడి డిన్నర్ అంటూ అందించి గుండెలపైకి తీసుకున్నారు . స్నాక్స్ బాక్స్ లో ఇంటి కీస్ ఉన్నాయి నీకు ఎక్కడ హాయిగా ఉంటుందో అక్కడ పడుకో ........
లవ్ యు బామ్మా ........ , మేడం ...... వెళతాను .
దేవత : వెళ్ళొస్తాను అనాలి .
వచ్చినా ఇంట్లోకి ఆలో చెయ్యరు కదా మేడం అందుకే అలా అన్నాను .
దేవత : బుజ్జిహీరో ...... ఒక్కమాటతో కళ్ళల్లో చెమ్మ తెప్పించేశావు - జాగ్రత్తగా వెళ్లు .......
మేడం ....... మీరు ఇలా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు కోప్పడితేనే చాలా చాలా హ్యాపీ .......
దేవత : బుజ్జిహీరో ..... నిన్నూ ...... అనవసరంగా ఫీల్ అయ్యాను - నువ్వు మారనే మారవు , పిల్లలు ఒడిలో పడుకున్నారు లేకపోతే దెబ్బలుపడేవి .......
Yes yes నాకు కావాల్సినవి కూడా నా దేవత దెబ్బలే అంటూ దగ్గరికివెళ్లి దేవత ముందు మోకాళ్లపై కూర్చున్నాను .
దేవత : నిన్ను నిన్ను నిన్ను అంటూ సున్నితంగా బుగ్గలపై కొట్టి , నిన్ను కొట్టినా అంతే తిట్టినా అంతే అంటూ తియ్యనైన కోపంతో నవ్వేస్తున్నారు .
యాహూ యాహూ ....... అంటూ సౌండ్ లేకుండా కేకలువేసి , బామ్మలూ ..... నాదేవత నవ్వేశారు - అక్కయ్యా ....... అక్కయ్య ఎక్కడ ? .
దేవత : చాలు చాలు బుజ్జిహీరో జాగ్రత్తగా వెళ్లు - అయినా బస్సులో అందరూ నీ ఫ్యాన్సే కదా .......
థాంక్యూ మేడం ....... , బామ్మా ...... అక్కయ్య ఎక్కడ ? .
బామ్మ : నీకోసం బయట wait చేస్తోంది అంటూ సైగలుచేసారు .
పెదాలపై చిరునవ్వులతో బుక్స్ - క్యారెజ్ అందుకుని , వెనక్కుతిరిగి దేవతను చూస్తూ చూస్తూనే వెనక్కు నడిచాను .
దేవత : అంతలా చూడాలని ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు అని తియ్యదనంతో నవ్వుతున్నారు .
లవ్ టు లవ్ టు మేడం ...... , కానీ డ్యూటీ ...... , ఉదయం వరకూ చూడలేను కదా కనులారా నింపుకుంటున్నాను .
దేవత : ఇడియట్ అంటూ నవ్వుతున్నారు .
బామ్మా ....... నా దేవత ఇడియట్ అన్నారు ష్ ష్ ష్ ...... చెల్లెళ్లకు బై చెప్పండి .
బామ్మ : బయటివరకూ నేనూ వస్తాను బుజ్జిహీరో అంటూ క్యారెజీ అందుకున్నారు .
బై మేడం ..... , తెల్లవారుఘాముననే వచ్చి మిమ్మల్ని కోప్పడేలా చేస్తాను .
దేవత : నిన్నూ ...... , ఉదయం వస్తావుకదా నీ సంగతి చెబుతాను .
నాకు కావాల్సినది కూడా ఆ కోపమే దెబ్బలే మేడం బై అంటూ బామ్మతోపాటు బయటకువచ్చాను .
తమ్ముడూ ...... అంటూ బుగ్గపై ముద్దుపెట్టి బుక్స్ అందుకున్నారు అక్కయ్య .
అక్కయ్యా ...... నా దేవత నవ్వారు - కొట్టారు - కోప్పడ్డారు - ఇడియట్ అనికూడా అన్నారు తెలుసా ...... జాగ్రత్తగా వెళ్ళమని - బస్సులో అంతా .......
అక్కయ్య : విన్నాను విన్నాను తమ్ముడూ ....... , so so soooo హ్యాపీ ....... , తమ్ముడూ ...... నీ గురించి తెలుసు కానీ టెర్రరిస్టులతో చెలగాటం కాస్త జాగ్రత్త అంటూ గుండెలపైకి తీసుకున్నారు .
అలాగే అక్కయ్యా ...... , బామ్మల ఆశీర్వాదం - దేవత మరియు ఈ అక్కయ్య ప్రేమ - మన పెద్దమ్మ తోడు ఉండనే ఉంది , మీరు ..... నాగురించి ఏమాత్రం కంగారుపడకండి - ఏరియా నుండి బయటకు వెళ్లనే వెళ్లను .
అక్కయ్య : సంతోషంతో నవ్వుకున్నారు - పెద్దమ్మా ...... అనుక్షణం తమ్ముడికి తోడుగా ఉండండి అని ప్రార్థించారు .
అక్కయ్యా ...... పెద్దమ్మను ప్రార్థించినది చాలు , ఏదో మాటవరసకు కోరాను అనికూడా ఆలోచించకుండా దేవతతో గెట్ ఔట్ అనిపించారు .
బామ్మ - అక్కయ్య నవ్వుతున్నారు .
మెసేజ్ .......
ఖచ్చితంగా పెద్దమ్మనే నాకు తెలుసు అంటూ చూసి చూయించాను .
" మా బుజ్జిహీరో కోరిన ఏ కోరికైనా తీర్చడం నా - నీ దేవత - నీ అక్కయ్య - నీ బామ్మల అదృష్టం ..... హ హ హ ..... " .
అక్కయ్య : లవ్ యు పెద్దమ్మా ......
తియ్యదనంతో నవ్వుకుని , అక్కయ్యా ...... ఉదయం వరకూ గుర్తుండేలా .......
అక్కయ్య : అందుకే కదా తమ్ముడూ బయట వేచిచూస్తున్నది అంటూ బుగ్గలను అందుకుని ముద్దులవర్షం కురిపించారు - ఇలాంటి ముద్దులే మా అక్కయ్య ...... మా బుజ్జిహీరోకు పెట్టడం త్వరలోనే చూడాలి .
లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , వింటుంటేనే ఎంత బాగుంది అటూ సిగ్గుపడుతూ బామ్మా గుండెలపై దాక్కున్నాను .
బామ్మ : పెద్దమ్మా ...... మన చిట్టితల్లి అందమైన కోరికను త్వరలోనే తీర్చండి ప్లీజ్ ప్లీజ్ .......
బామ్మా ....... బస్సు వచ్చే సమయం అయ్యింది నా ముద్దులు - బుక్స్ క్యారెజ్ ఇస్తే ఇప్పుడు వెళ్లి ఉదయమే పరుగున వచ్చేస్తాను నా దేవతను చూడటం కోసం - మాఅక్కయ్య ముద్దులకోసం ........
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ....... నా తమ్ముడికోసం ఆశతో ఎదురుచూస్తుంటాను - తమ్ముడూ ....... బస్టాప్ వరకూ వస్తాను .
అమ్మో ...... నో నో నో , బామ్మా ...... మీరైనా చెప్పండి .
బామ్మ : బుజ్జిహీరో చెప్పనేలేదు కదూ ...... , ఉదయం డాక్టర్ మేడం వచ్చారు - రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అన్నారు .
Wow గుడ్ న్యూస్ బామ్మా ...... , మా exams అయిపోయే సమయానికి అక్కయ్యను బయటకు పిలుచుకునివెళ్ళొచ్చు అన్నమాట ఉమ్మా ఉమ్మా అంటూ అక్కయ్య బుగ్గపై చేతితో ముద్దులుపెట్టి , బై అక్కయ్యా బై బామ్మా ....... మీరు ఇంట్లోకివెళ్లండి అనిచెప్పి బస్టాప్ వైపు పరుగుతీసాను .
జాగ్రత్త తమ్ముడూ - జాగ్రత్త బుజ్జిహీరో ......
బస్టాప్ చేరుకోవడం అదే సమయానికి బస్సు రావడంతో అందరితోపాటు ఎక్కాను.
Hi బాబూ ...... అంటూ అంటీ పిలుపు , hi అంటీ అంటూ రష్ లో దాటుకుని వెళ్లి ప్రక్కనే కూర్చున్నాను - థాంక్స్ అంటీ ...... బుక్స్ , క్యారెజీ పట్టుకుని నిలబడటం కష్టమైపోయేది .
అంటీ : నీకు సీట్ పెట్టుకోవడం నాకు సంతోషం - అవునూ రెండు మూడురోజులుగా బస్సులో కనిపించడం లేదు - ఇంతకూ మీమేడం గారు ఎక్కడ ? - ఆ అమ్మాయిని అదే అక్కయ్యను మళ్లీ కలిసావా ...... ? .
కలవడం ఏమిటి మేడం అంటూ ఆపరేషన్ మొదలుకుని జరిగినదంతా వివరించాను .
అంటీ : Wow ..... ఇవ్వు ఇవ్వు హైఫై ఇవ్వు అంటూ ఆనందిస్తూనే ఉన్నారు . ప్రాణమైన అక్కయ్య - తమ్ముడు అయిపోయారన్నమాట , బాబూ ...... ఎంత సంతోషమైన విషయం చెప్పావు .
సగం దూరం ప్రయాణించిన తరువాత బస్టప్లోకాకుండా ఒక్కదగ్గర బస్సు ఆగింది - బస్సులోకి సెక్యూరిటీ ఆఫీసర్లు - బాంబ్ స్క్వాడ్ వచ్చి బస్సుమొత్తం మరియు అందరి లగేజీతోపాటు నా క్యారెజ్ కూడా చెక్ చేసి సేఫ్ అంటూ సిగ్నల్ ఇవ్వడంతో కదిలింది .
అంటీ : ఉదయం ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు కూడా బస్సు మొదలుకుని ప్రతీ వెహికల్ నూ చెక్ చేశారు - రెండు రోజులుగా న్యూస్ మొత్తం టెర్రరిస్ట్ అటాక్స్ గురించే అని మాట్లాడుకుంటూ నా స్టాప్ రావడంతో అంటీకి బై చెప్పేసి బస్సు దిగాను .
ఔట్ హౌస్ కు క్యారెజీ తీసుకెళ్లడం బాగోదు - దేవత ఇంటిలో పెట్టేసివెళ్లి నైట్ వచ్చి తిందాము అనుకుని లోపలికివెళ్లి గేట్ దగ్గరికి చేరుకునేంతలో ........
మహేష్ - రేయ్ మహేష్ ...... అని కేకలు వినిపించడంతో చూస్తే వినయ్ - గోవర్ధన్ - మురళి - ఫ్రెండ్స్ ...... అందరూ మినీ గ్రౌండ్ లోని షెడ్ కిందనే చదువుకుంటున్నారు.
ఫ్రెండ్స్ ఇక్కడ చదువుకుంటున్నారా ..... ? అంటూ వెళ్లి అందరితోపాటు బెంచ్ పై కూర్చున్నాను .
వినయ్ : మహేష్ ...... ఎంతవరకూ చదువుకున్నావు ? .
కాలేజ్ వదలగానే మొదలెట్టి ఇప్పటివరకూ మొత్తం సిలబస్ పూర్తిచేసి వచ్చాను - ఇక పైపైన రివిజన్ చెయ్యడమే ...... మరి మీరు ? .
ఫ్రెండ్స్ : మరికొద్దిసేపు చదివితే ఫినిష్ అయిపోతుంది మహేష్ .......
సూపర్ అయితే ...... , ఫ్రెండ్స్ ...... స్నాక్స్ తీసుకొచ్చాను అంటూ స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేసాను .
గోవర్ధన్ : మహేష్ ...... స్నాక్స్ గురించే మాట్లాడుకుంటున్నాము - నువ్వు తెస్తావని సగం మంది తేవని సగం మంది బెట్ కాచాము - మేమే గెలిచాము అంటూ నిమిషంలో బాక్స్ ఖాళీ చేసేసాము .
ఫ్రెండ్స్ : మ్మ్మ్ ..... sooo టేస్టీ మహేష్ ........
లవ్ యు బామ్మా .......
కొద్దిసేపు అని చీకటిపడేంతవరకూ చదువుకున్నారు - ఒక్కొక్కరే finished finished అంటూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు - చివరన మురళి వెళ్లిపోగానే తాళాలు తెరిచి దేవత ఇంట్లోకివెళ్లి క్యారెజీ ఉంచి ఏకంగా ఫ్రెష్ అయ్యి బయటకువచ్చి మెయిన్ డోర్ - మెయిన్ గేట్ లాక్ చేసాను .