(21-10-2021, 09:51 PM)DasuLucky Wrote: రాజు గారూ.. అప్డేట్ బాగుంది..![]()
![]()
మున్నా అంటే బాలకు ప్రత్యేక అభిమానం ఉన్నట్టుంది. అది ఎంత వరకో, జగన్ బాలను ఎలా నడిపిస్తాడో, గోపాలం ఎంత వరకు వెళ్ళనిస్తాడో చూడాలి.
(జరిగిన సంఘటనలను గోపాలానికి ఇంకాస్త వివరంగా బాలతో చెప్పించి ఉంటే బాగుండేది అనిపించింది.)
థాంక్యూ..![]()

ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD