21-10-2021, 09:46 PM
అప్డేట్స్ అన్నీ బావున్నాయి స్వామీ! ఎట్టెట్టా! మాంచి హార్స్పవరున్న బండిని తనకు నచ్చినట్టు చేయించుకుందామనుకుందా శశి పాపం! పూర్తిగా పగిలిపోయింది! బట్టలెవరెత్తుకెళ్ళారో! శంకర్ కాదు కదా? మళ్ళ కొత్త క్యారెక్టర్లు దిగాయి! సంతోషం! అలేఖ్య పాపని మాత్రం మాటల్లోనే చూపిస్తున్నారు! యాక్షన్ సీన్స్ పాపం ఇవ్వట్లేదు! కొంచెం కనికరం చూపించండి!
-మీ సోంబేరిసుబ్బన్న