Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#50
ఊరికెళుతునప్పుడు గాని, సుచేత్ వాళ్ళ అమ్మను వాపస్ తీసుకొస్తున్నప్పుడు గాని రాత్రి జరిగిందాన్ని గురించి ఎమీ మాటాడుకోలేదు. దానికి అ అవకాశం ఇవ్వలేదు ఇద్దరూ . . .చాలా రకాల సంభందాలు ఇలనే ఉంటాయి. జరిగేది చేస్తున్నదీ ఇద్దరికీ తెలుసు . . .కాని మాటాడుకోరు.
ఇంటికి వచ్చిన తరువాత సుచేత్ వాళ్ళ అమ్మ కళ్ళలో దైన్యాన్ని చూసి చలించిపోయాడు.
లాలసను పురమాయించి అమ్మ కేం కావాలో చూడమని చెప్పి ఆమెకు కావాల్సిన బట్టలు తీసుకొని రావడానికి బజార్ కెళ్ళాడు.
ఇంటికొచ్చేసరికి అమ్మ లాలసలిద్దరూ కొద్దిగా కుదుటపడినట్టుగా కనిపించారు.
చాలా రోజుల తరువాత అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని తనివి తీర ఏడ్చేసాడు.
సుచెత్ బాదను చూసి ఆమె చలించిపోయంది.వాడి దుఖం పూర్తిగా కరిగిపోయేవరకూ వాడిని అలా ఏడ్వనిచ్చిందామె.
వారిద్దరినీ చూసి లాలసకు కూడా ఎక్కడో ఏదొగా అనిపించింది.
వారం పది రోజుల్లో ఆమె బాగా కలిసిపోయింది.
సుచేత్ పనులను అలవాట్లను నిశితంగా పరిశీలిస్తూ కావాల్సిన వివరాలను లాలస ద్వారా కనుక్కొంటోంది.

సుచీ ఈ రోజు నీవు తీరుబడిగా ఉన్నావా ఉంటే నీతో మాటాడాలి. . .
సుచేత్ కు అమ్మ వచ్చిన తరువాత ఏదో తెలీయని ధైర్యం నిండి ఉంది.ప్రతీ బిడ్దకూ ఈ రకమైన భావన తల్లి వల్ల వస్తుందని అప్పటికి గాని గ్రహించలేకపోయాడు.. . .ఆ ఎప్పుడూ ఫ్రీ నే అమ్మా ఆఫీసు వ్యవహారాలను చూసుకోడానికి మనుషులున్నారు లే . . .చెప్పు ఏం కావాలి అంటూ అమె కాళ్ల దగ్గర కూచొని ఆమె కాళ్ళపైన చేతులుంచి అడిగాడు.

సుచేత్ తలలో చెతులు పెడుతూ . .ఆర్థికంగా బానే నిలదొక్కుకొన్నావుగా సుచీ. . .ఇక పెళ్ళి చేసుకోరాదూ. . .
సుచేత్:- పెళ్ళా. . . . నాకా. . . ఇంకా ముబల ఉందిగా అమ్మా . . . దానికి పెళ్ళి చేసిన తరువాత . . చూద్దాం లే

నీవేమో దాని పెళ్ళి గురించి ఆలోచిస్తున్నావు.. . అదేమో నీవంటేనే గిట్టదన్నట్టుగా మాటాడుతోంది. అది ఇప్పుడెక్కడుందో కూడా తెలీదు. అలాంటి దాన్ని గురించి నీవెందుకు ఆలోచిస్తావు.
సుచేత్:- ముబల డిల్లీలో ఉందమ్మా అక్కడ ఓ ఆఫీసు ఓపన్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇక్కడ కూడా దాని ఆఫీసుంది. ఇక్కడకు రాంగానే మాటాడుదాం. . .నా మీద కోపం ఎన్నాళ్ళనీ . . .నన్ను చూడగానే ఇట్టే కరిగిపోదూ. . .
అది సరే రా కాని ఇంతకు మునుపులా లేదు అది. . .చాలా కచ్చితంగా మాటాడుతోంది.అందుకని నా మాట వినరా దాని సంగతి నేను చూసుకొంటాగాని.. . .నీవు పెళ్ళి చేసుకొని స్థిరపడు. . .ఎన్నాళ్లని ఈ గాలి తిరుగుళ్ళు తిరుగుతావు.. . .అప్పుడెప్పుడో ఓ తురకమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావే . . .నీకు ఇష్టమైతే దాన్నే చేసుకో . . .ఆ ఆమ్మాయికి నీవంటే పంచప్రాణల్లా ఉంది. . .
సుమేర గుర్తుకొచ్చి . . .ఊ చూద్దాం లేమ్మా అన్నడు.
ఒరేయ్ నీ సంగతి నాకు తెలియనిది కాదు. . .సాధ్యమైనత తొందరగా వారితో మాటాడు.. . లేదా వాళ్ల వివరాలు నాకు ఇవ్వు నేను మాటాడతా. . .ఈ వయసులో నాకు మనుమళ్లతో మనుమరాండ్లతో ఆడుకోవాలని ఉండదూ. . .
సుచేత్:- అమ్మా నేనేమీ గాలి తిరుగుళ్ళు తిరగడం లేదు. . .వాళ్ళే నా మీద కోపం చేసుకొని వెళ్ళిపోయారు. . .దీనికంతటికీ మన ముబలే కారణం. . .ఆరోజు రాత్రి తాగిన మత్తులో ఉండగా పొరబాటుగా చేయి తగిలినందుకే ఇంత రచ్చ చేస్తూ ఉంది. . .నా తప్పేమీ లేదు.
చూడు సుచీ. . . . నేను ఇలా అంటున్నానని ఉక్రోషపడవద్దు.వయసులో ఉన్నాపుడు ఇవన్నీ మామూలేరా. . .తనా పరా మంచీ చెడ్దా నిర్ణయించుకోవడానికి వయసుతో పాటు అనుభవం కూడా కావాల్సి వస్తుంది.
మీ పిన్ని నాకంతా చెప్పింది. . .ఎవరొ ఒక పోరంబోకు దాన్ని ఇష్టపడ్డావంటగా . . .అదేమో నీకు హ్యాండిచ్చి చెడుతిరుగుళ్ళు తిరుగుతోందని తెలిసి తరువాత కూడా . . .దాని వెనకాల్నే తిరుగుతున్నావని చెప్పింది. ఐనా అమ్మా కూతుళ్ళిద్దరూ ఫలానా అని తెలిసిన తరువాత వాళ్లని దూరం పెట్టేయాల్సి ఉండాల్సింది.. . లేదా ఆఫీసుకే పరిమితం చేయాల్సి ఉండాల్సింది. అలా కాదని వాళ్ళని అట్టే పెట్టేసుకోవడంలో అర్థం లేదు.

లాలస వంక అభినందనగా చూసాడు. తను చేయాల్సిన పని తాను చక్కగా చేసి అమ్మ మనసును చూరగొనేలా చేస్తున్నందుకు.. .
సుచేత్:- సరే అమ్మా . . .ఆ అమ్మా కూతుళ్ళిద్దరూ వ్యక్తిగతంగా నాకు చెడుపేమీ చేయలేదు. ఆ అమ్మాయి తన్మయి అని బాగుంటుంది.. . .మంచి హుషారయిన పిల్ల . . .అందుకే ఇష్టపడ్డా. . .కాని ఇప్పుడు నీవు చెప్పవుగా దూరం పెడతాలే. .
చూసావా లాలసా వీడు ఎంత బుద్దిమంతుడో. . .నా మాటని ఎంత గౌరవిస్తున్నాడో అని అంటూ ఇంకో విశయం రా రాత్రిళ్ళు కాస్త మందు తగ్గించు. . .మందులో ఉన్నప్పుడు నీకు మంచీ చెడ్డా తెలియదు.. . .ముబల ఈ విశయమయ్యే నాతో చివాట్లు తిన్నది.
సుచేత్ గతుక్కుమని అబ్బే అంత ఎక్కువగా తాగడం లేదమ్మా . . .ఆఫీసు వ్యవహారాల్లో కొద్దిగా ప్రెషరుంటుంది. . .వాటిని మరిచిపోడానికే ఏదో కొద్దిగా తీసుకొంటా . . .పిన్నీ ని అడుగూ నేను ఎంత లిమిట్ గా తీసుకొంటానో. . .

పోయి పోయి దీన్నడుగమంటావా. . .ఊళ్ళూ ఉన్నప్పుడే ఇది తాగి ఎంత గొడవచేసేదో. . .నీకేం తెలుసు. . .దీని నోరు మూయించడానికి నేను బలి కావాల్సి వచ్చేది.దీని మాటకేం గాని నీవు మందు తగ్గించరా. . .మందులో నీవు చేసే పనులన్నీ మీ పిన్ని పూసగుచ్చినట్లు చెప్పింది. . .ఇకపై ఆ పొరబాట్లు జరగకూడదు.

అనుమానగా లాలస వంక చూసాడు. లాలస ఏం పరవలేదన్నట్టుగా సైగ చేసి లోపలకెళ్ళిపఒయింది.
సుచేత్:- అమ్మా నీతో ఇంకా దాచిపెట్టి ప్రయోజనం లేదు. . .జరిగిందంతా పిన్ని నీకు చెప్పే ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు కన్నా మందులో ఉన్నప్పుడు కాస్త వైల్డ్ గా ఉండేది . . .నిజమే. . . కాని నన్ను అర్థం చేసుకోకుండా ఉండే వారిని ఆ సమయంలో మాత్రమే ఎత్తిపొడుస్తానని పిన్ని నాకు చెప్పింది. ఐనా నిజాలు అప్పుడే కదా బయటపడేది.
ఆ ఆ విశయం నేనూ ఒప్పుకొంటా. . .కాని కనిపించిన ప్రతీ ఆడదాని వెనుకా పడితే నీ కెరీర్ దెబ్బ తినదూ . . .అందునా వరుస కాని వారితో కూడా ఇలానే ప్రవర్థిస్తే. . .ఏం బాగుంటుంది చెప్పు. .అందుకే ముబల నీ మీద అంతకోపంగా ఉన్నది.
సుచేత్ తల వంచుకొంటూ . . .వయసులో ఉన్నపుడు ఇవన్నీ మామూలే అని అన్నావు కదమ్మా. . .
ఆ అన్నాను అందుకే దీనికంతటికీ కారణమైనా ఆ మందు తాగడం తగ్గించమంటున్నా. . .ఏం మేమంతా మందు తాగినోళ్ళు కాదా. . . పండుగలకూ పబ్బాలకూ ఆడవాళ్ళంతా ఏ నీరానో ఇప్ప సారానో తాగి సంతోషపడ్డవారమే కదా . . .కాని మేమంతా కుదురుగా సంసారాలని చేసుకొచ్చిన వారమేగా . . .
సుచేత్ కు నవ్వొచ్చింది.. . .అమ్మ మాటలకు. . .సరే లేమ్మా ఆ విశయాలను వదిలేయ్ . . .నీ కోరినట్లుగా మందు తగ్గిస్తా సరేనా. . .
ఇప్పుడేమో అలానే అంటావురా తీరా తాగి వచ్చి గొడవచేస్తే ఊరుకొనేది లేదు.
సుచేత్:- ఆ సరే . . .నీవు కూడా తాగే దానివన్నవు కదా అమ్మా . . .మధ్యానం భోజనంలోనికి ఏదైనా తీసుకు రానా. . .కాదు అనకూడదు.
మా వన్నీ ఏదో పాతకాలపు పల్లెల్లో తయారుచేసే మందులు. . .మీ నాన్న ఉన్నప్పుడు. . .కాస్త కనిపెట్టుకొని తెచ్చేవాడు. . .ఇక్కడ అలాంటి అప్పటం సరుకు ఎక్కడ దొరుకుతుందిరా. . .
సుచేత్:- డబ్బు పారేస్తే దొరకనిదంటూ లేదమ్మా ఈ సిటీలో. . .మీకెందుకు నేను తెస్తా గాని. . .మీరు వంట రెడీ చేయండి అంటూ ఆఘమేఘాల మీద వెళ్లి జిన్ను సీసాలను .తనకు రమ్ము బాటళ్ళను పట్టుకొచ్చాడు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:56 PM



Users browsing this thread: 1 Guest(s)