Thread Rating:
  • 9 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#45
నైట్ వ్యవహారాలని పూర్తిగా మానేస్తే


ఆమె అరిచిన అరుపులకు సుచేత్ తో పాటు ఓఫియా సుమేర కూడ బెదిరిపోయి లేచేసారు.ముబల టక్కున వెళ్లి లైటు వేసింది.
బెడ్ పక్కన మత్తుకళ్లతో, జిప్పు పెట్టుకొంటూ సుచేత్ నిలుచొన్నాడు.
వాడిని చూడ గానే ముబల మొహమంతా అసహ్యాన్ని నింపుకొని, థూ అని ఖాండ్రించి ఉమ్మింది.
ఓఫియా కు సుమేర కు ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఏం జరుగుంటుందో ఊహించడానికి ప్రయత్నిస్తూ . . .ఓఫియా ముబలని దగ్గరకు తీసుకొంది.
ముబల మొహం కప్పుకొని ఏడుస్తూ బెడ్ మీద కూలబడింది.
సుచేత్ ఏదో గొణుక్కొంటూ, తూలుతూ తన గదిలోనికెళ్ళిపోయాడు.
ముబల కిందకు కూచోగానే ఆమె నైటీ కి అంటిన రక్తపు మరకలు ఏం జరుగుంటుందో చెప్పకనే చేప్పేసాయి. ఓఫియా కూడా సుచేత్ మీద అసహ్యం వేసింది. ఎంతకు దిగజారిపోయాడు. . . . ఇతను ఛీ చివరకు తన చెల్లెలి మీదనే కన్నేసాడు.
ముబల వెక్కిళ్ళు పెడుతూ చేయిని సుచేత్ గది వైపు చూపుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే. . .ఓఫియా తనకు తెలుసన్నట్టుగా ఆమెను సముదాయించింది.
* * * *

ఉదయాన్నే సుచేత్ లేచేతప్పటికి ఫ్లాట్ లో ఎవ్వరూ లేరు. సుమేర మాత్రం వంటింట్లో ఏదో రెడీ చేస్తోంది.
రాత్రి జరిగిందంతా గుర్తుకు తెచ్చుకొంటూ బాత్ రూం లో దూరాడు.
స్నానo చేస్తూ తన మొడ్దకు అంటిన రక్తం మరకలు చూసి నొచ్చుకొన్నాడు.
అంతే కాని ఏమాత్రం పశ్చాత్తాప పడలేదు.
స్నానం చేసి వచ్చేతప్పటికి, సుమేర తన బట్టలను ఇంకా కావాల్సిన సామానులను క్యాబ్ లోనికి సాగిస్తోంది. . .
సుచేత్ చూసాడే కాని ఏమీ మాటాడలేదు. . .ఎవరి దారి వారు చూసుకోవదం మంచిదనిపించింది ఆ సమయంలో
అన్నీ సాగించాక. . .వెళ్ళొస్త అన్నట్టుగా కన్నీళ్ళతో సుమేర వాకిట్లో నుంచొంది.

సుచేత్ ఏమీ మాటడపోయేసరికి తనే వెళ్ళొస్తా సుచీ అంది. . .కన్నీళ్ళతో
సు:-ఆ అన్నాడు పొడిగా
ఎందుకు, ఎక్కడికి, అని అదగవా. . .
సు:-వెళ్లేవారు అన్నీ నిర్ణయించుకొనే వెళతారు కదా. . .మళ్ళీ ఎందుకు అడగడం
అంటే మేము ఎక్కడికి పోయినా, ఎలాపోయినా, నీకు ఏమాత్రం పట్టింపులేదా. . .
సు:-లేదు

ఛీ. . . అని గట్టిగా చీదరించుకొని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ వెళ్ళి కారులో కూచొంది.
సుచేత్ ఓ సారి అటువైపు చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు.
సుమేర వెళ్లిపోగానే సుచేత్ కు తనకు తెలియకుందానే కళ్ళల్లో చెమ్మ కనిపించింది.ఇల్లంతా బోసి గా అనిపించింది. లేచి ఫ్లాట్ మొత్తం కలియ దిరిగాడు.ఆడవారికి సంబందించిన సామానులు ఒక్కటీ లేవు మొత్తం ఊడ్చిపెట్టుకొని వెళ్ళిపోయినట్టున్నారు.

* * * *

బెడ్ పైన ఉన్న సుచేత్ ముక్కుల లో నుండి బ్లీడింగ్ అవుతూ ఉంతం తో ఓఫియా గబుక్కున వెళ్లి బ్యాండేజ్ కాటన్ తో రక్తాన్ని తుడిచి మెడను ఎత్తి పట్టుకొని తల కింద దిండును తీసేసింది.
ఓ కన్ను పూర్తిగా మూసుకొని పోయి ఉంటం తో ఓ కన్నుతోనే ఆమె వైపు బాధ గాచూసాడు.
నొప్పిగా ఉందా సుచేత్. . . అంటూ ప్రేమగా దిండు ఎత్తు తగ్గిస్తూ ఉంటే సుచేత్ కంటి నుండి కన్నీళ్ళు పక్కకి జారాయి. . .
ఓఫియాకి అయ్యో అనిపించి. . .నేనున్నాగా ఏం పర్లేదు. . .అన్నీ నేను చూసుకొంటాను. . .అంటూ నుదురు మీద చేయి వేసింది.
మళ్ళీ మనసు గతంలోనికి జారుకొంటూ ఉండగా అంత బాధలోనూ ఓఫియా స్పర్శలో అర్ద్రత గమనిస్తూ కళ్ళు మూసుకొన్నాడు.
* * * *

అలా అందరూ తనని విడిచి వెళ్ళిపోవడం తో ఏమీ తోచక ఆఫీసుకు వెళ్లాడు.
అప్పటికే సహిత తన్మయి లిద్దరూ ఆఫీసుకు వచ్చి ఉన్నారు.

సహిత ను లోపలకు పిలిచాడు.
చెప్పండి సుచేత్ గారూ అంటూ లోపలకొచ్చింది.
సు:-ఇకమీదట సుమేర ఆఫీసుకు రావటం లేదు. . .అలానే ఫైనాన్స్ చూసుకోవడానికి మ్యానేజర్స్ కావాల్సి ఉంటుంది. . .యాడ్ వేయించండి. ఇక మీదట వాటి వ్యవ హారం కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది సహిత గారూ అన్నాడు సిగరెట్ ముట్టించుకొంటూ. . .
సహిత ఆశ్చర్యంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. . .మీతో మీ పర్సనల్ కు సంబందించి ఒక ప్రశ్న అడగవచ్చా . . .అన్నాడు.
సుచేత్ లోని మార్పుకు ఆశ్చర్యపడుతూ అడగండి సుచేత్ గారూ అంటూ తీరిగ్గ కూచొంది.
సు:-తన్మయిని కూడా పిలవండి అన్నాడు.
ఆమె రాంగానే. . నేరుగా పాయంటు కొచ్చాడు. చూడండి సహిత గారూ . . .మీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో నాకు తెలియదు. నాకు అవసరం కూడా లేదు. మిమ్మల్ని నమ్మి ఈ ఆఫీసుతో పాటు ఫైనాన్స్ వ్యవహారాలు కూదా ఎందుకు ఒప్పజెప్పుతున్నానంటే. . .నా జర్నీ ఈ రెంటి తోనే ఆగదు. మీ సహకారం తో వీటికి అనుబంధంగా ఇంకా కొన్ని సెంటర్లను ఓపన్ చేయబోతున్నా. . .మీకొచ్చే జీతం కాకుండా ఫైనాన్స్ ల మీద లాభాల్లో మీకు కావాల్సినంత షేర్ తీసుకోండి.
సహిత తన్మయిలిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకొన్నారు. ఇద్దరి మొహాల్లోనూ సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది.
సు:-ఇకపోతే మీరు మీ నైట్ వ్యవహారాలని పూర్తిగా మానేస్తే బాగుంటుంది.
సహిత నైట్ వ్యవహారాలా అంటే అంది ఏమీ తెలియని దానిలా. .
సు:-నా కన్నీ తెలుసును సహిత గారూ. . .మీ లేట్ నైట్ పార్టీల గురించి జాతీయ గీతాల గురించి అన్నీ నాకు తెలుసు.
ఇద్దరూ బిత్తరపోయి నేల చూపులు చూసారు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:53 PM



Users browsing this thread: