25-04-2019, 08:51 PM
Quote:Originally Posted by lovelydad View Post
Monica sunny garu, gadari munda.. ( adi thittu ani telusu) ..ante arthamu emiti... Anni countries kante JAPAN lo INCEST ekkuva antaru nijamena ?
Monica sunny
Sir, గడారి అనేది దక్షిణాంధ్ర ప్రాంతంలో గునపానికి వాడేపేరు. అది కన్నడ శబ్దం.గునపాన్ని ఏ విధంగా ఐతే గట్టి పనులకు వాడుతారో, అదే విధంగా ఎవరినైనా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కసును వెళ్ల గ్రక్కడానికి దీన్ని ఉపమానంగా వాడుతారు. కొరకరాని కొయ్య అని మనం వాడుతుంటాం కదా అలాగన్నమాట. నేను బెంగళూరు ప్రాంతంలో ఎక్కువగా వుంటాను కనుక ఈ శబ్ద ప్రయోగాన్ని అలా చేసాను. అంతే . ఇక ఇన్సెస్ట్ విశయానికొస్తే అది అన్ని చోట్లా ఉంది sir, కాకపోతే ఒక్కో చోట్లో ఒక్కో రకంగా . . .కొన్ని దేశాల్లో పెద్దగా పట్టించుకోరు, కొన్ని చోట్ల పట్టించుకొంటారు. అంటే ఒక రకంగా చెప్పా లంటే ఒకరికి ఒప్పుగా కనిపించేది ఒకరికి తప్పుగా కనిపించవచ్చు. ఇంకోరికి తప్పుగా కనిపించేది ఒప్పుగా కనిపించవచ్చు. దానికి ఆ దేశమని ఈ దేశమని పెద్దగా తేడాల్లేవు. మన దేశం విశయానికొస్తే నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల ఉమ్మడి భార్య వ్యవస్థ ఇంకా ఉంది.అంటే అన్న భార్యని మిగాత తమ్ములు పంచుకోవచ్చు లాగన్న మాట. అదే విధంగా బావా మరదళ్ళు అత్తా అల్లుళ్ళ సరసాలు మామా కోడళ్ళు ఇవి అంగీ కరించిన సంబందాలైతే . . .కొన్ని మతాల్లో ఇది విరుద్దంగా అంటే బాబాయి కూతురితో సరసాలు పిన్ని తో సరసాలు,మొ.నవి అంగీకరించబడుతాయి. ఇంకాస్త ముందుకెళితే ఆడం ఈవ్ అన్నా చెల్లెళ్ళా? భార్యాభర్తలా చెప్పండి?మరి వారి సంతానం అని చెప్పుకొనే వారంతా ఇన్సెస్ట్ సంతానమే కదా. . . ఆ రకంగా అన్ని చోట్లా incest ఉంది. బయటపడవంతే. .
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.