Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#41
తన తప్పేంటో అర్థం కాలేదు.

ఓ పదిహేను రోజుల వరకూ ఖాసీం ఇంటికి రాలేదు.సుమేర ఫోన్ చేస్తున్నా కట్ చేసేస్తున్నాడు.
ఓఫియా చిక్కి సగమయిపోయింది.
ఇంటిలో సుమేర తప్పితే అటు ముబల కాని లాలస కాని ఇంటి దగ్గర లేరు.దానికి తోడు సుచేత్ కూడా సరిగ్గా ఇంటిపట్టున ఉంటం లేదు.
పదిహేను రోజుల తరువాత తాను దుబాయ్ వెళ్లిపోతున్నట్లు ఫోన్ చేసి చెప్పాడు ఖాసీం.
సుమేర ఓఫియా ఎంత బతిమాలినా వినలేదు.
ఓఫియా ద్వారా విశయం తెలుసుకొన్న సుచేత్ వెంటనే ఫోన్ చేసాడు.. . . తాను చూసుకొంటున్న ఆఫీసుకు సంబందించిన అన్ని వ్యవహారాలను మొత్తం ఆఫీసులోనే పెట్టినట్టు చెప్పి తాను మళ్ళీ ఇండియా వఛ్ఛే ఆలోచన ఏమీ లేదని, అమ్మనీ సుమేరనూ బాగ చూసుకొమ్మని చెప్పి ఫోన్ కట్ చేసాడు.
సుచేత్ కు ఏమీ పాలుపోలేదు. ఉన్నట్టుండి వీడిలో ఇంత మార్పేమిటో అర్థం కాలేదు.
నేరుగా ఇంటికెళ్ళి ఓఫియాను అడిగాడు.
ఓఫియాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.అసలే ఆమె కొడుకు దూరమవుతున్నాడనే భాదతో ఉంది.ఇప్పుడు సుచేత్ ఇలా అడిగే సరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు.
ఆమె మౌనంగా ఉంటం చూసి సుచేత్ కు పిచ్చిపట్టినట్లయ్యింది.సుమేర బిక్కు బిక్కు మంటూ కిచెన్ లోనుండి తొంగి చూస్తోంది.
కోపాన్ని దిగమింగుకొంటూ చెప్పు ఓఫియా ఏం జరిగింది వాడు అంత సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకొన్నాడంటే దాని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది.మీరిద్దరూ ఏమీ చెప్పకపోతే ఏం చేయాలో నాకు ఎలా తెల్సుస్తుంది? దయచేసి చెప్పండి.
ఓఫియా వారిస్తున్నా సుమేర చప్పున బయటకొచ్చి జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది.
నిజమా. . . అన్నాడు అయోమయపడుతూ
ఓఫియా కన్నీళ్ళెట్టుకొంటూ అవునన్నట్లు తల ఊపింది.
సుచేత్ ఒంట్లో శక్తిలేనట్లుగా కూలబడ్డాడు.
ముగ్గురూ చాలా సేపు ఏమీ మాటాడుకోలేదు.
* * * * * *
ముబలకు ఫోన్ చేసి విశయం చెప్పి వెంటనే రమ్మన్నాడు.
మరునాడు ముబల రాంగానే సుమేరను ఆఫీసుకు పంపేసి ముగ్గురూ ఇంటిలోనే ఉండిపోయారు.
ముబలే ముందుగా మాటాడింది. . .చూడన్నయ్యా,నేనిప్పుడు కాస్త పచ్చిగా మాట్లాడాల్సివస్తోంది. . .మీరిద్దరూ ఏమీ అనుకోకూడదు మరి. . . ఖాసీం అలా వెళ్ళిపోవడానికి పరోక్షంగ కారణం నువ్వే. . .
సుచేత్ నోరెళ్ళబెట్టి నేనా అన్నాడు.
అవును ముమ్మాటికీ నీవే. . ఎందుకంటే మీ ఇద్దరికీ ఉన్న సంబందం గూర్చి గుట్టుగానే ఉండాల్సింది. . .లేదూ వాడు విశయం జీర్ణించుకొనేలాగా మెల్ల మెల్లగా చెప్పాల్సింది. అలా చేసి ఉంటే ,మీ ఇద్దరి గురించ్ తెలిసినా పెద్దగా రియాక్ట్ అయ్యేవాడు కాదు. ఇద్దరికి ఇద్దరూ గుట్టుగా ఉండి దొరికిపోవడం వల్ల వాడిలో ఇలా మాrపొచ్చింది.

ఓఫియా నిజమేనన్నట్టు తల తలే కొట్టుకొని ఇదంతా నా వల్లే జరిగింది. దురాశకు పోయి చెట్టంత కొడుకుని దూరం చేసుకోవాల్సివచ్చింది అంటూ శోకాలు పెట్టసాగింది.
మళ్ళీ ముబలే అందుకొంటూ నీవు ఇటు ఈమెతోనూ, అటు సుమేర తోనూ పడుకొంది చాలక ఆ తన్మయిని కూడా ముగ్గులోకి దింపినట్టున్నావు. ఇవన్నీ తెలిసాక ఏ మగాడు ఊరికే ఉంటాడు చెప్పు. . .నీ మీద ఉన్న కోపాన్ని తన తల్లి మీద తీర్చుకొనే ప్రయత్నం చేసాడు.ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటి చెప్పన్నయ్యా. . .

సుచేత్ కు ఏమీ పాలుపోలేదు.తన తప్పేంటో అర్థం కాలేదు. డబ్బు సంపాందించి దాని ద్వారా అందరికీ మార్గం చూపించబోతే అందరూ తననే తప్పు పడుతున్నారే. .అనుకొని అదేమాట ముబలతో అన్నాడు.

అన్నయ్యా డబ్బు సంపాదించడమే గొప్ప కాదు. దాని ద్వారా ఎంత మంది సుఖపడుతున్నారో కూడా నీవు తెలుసుకోగలగాలి. . .నీవు ఇంతమందిని నీ సంపాదన ద్వారా మాత్రమే దగ్గరికి తీసుకొనే ప్రయత్నం చేసావు. కాని వారందరూ నీ ద్వారా డబ్బు అవసరం తీరగానే దూరం పెట్టేస్తున్నారు.కారణం నీ ప్రవర్తనలో కేవలం డబ్బే ప్రధానంగా కనిపించింది. మిగతా లేడర్ షిప్ లాంటివి ఏమీ లేవు.

అంటే నేను మూర్కుడినంటావా అన్నాడు సుచేత్ ఉడికిపోతూ. . .
ఓఫియా చప్పున అందుకొంటూ అవును నీవు మూర్కుడివే. . .తెలివైన మూర్ఖుడివి అంది కోపంగా . . .
సుచేత్ ముబలలిద్దరూ అదిరిపడి చూసారు ఆమె కోపానికి. .
నన్ను వా డుకొందే కాక, నా కూతురి బతుకునూ నాశనం చేసావు. అది చాలదన్నట్టు మమ్మల్ని దగ్గరికి తీసుకొన్నట్లు తీసుకొని నా కొడుకు నన్నే పట్టుకొనేందుకు కారణం అయ్యావు.మేమిద్దరమూ చాలదన్నట్టు ఆ తన్మయిని కూడా నాశనం చేసావు. జరిగిందేదో జరిగిపోయింది కనీసం నా కూతురిని పెళ్ళి చేసుకొని సుఖంగా ఉండమంటే , దానికి నీ సొంత చెల్లెల్నే నాతో దగ్గరగా మసలుకొమ్మని చెప్పించావు . . .ఛీ ఇవన్నీ చాలవూ నీవు ఎంత మూర్ఖుడివో చెప్పడానికి అంది ఆవేశంగా. . .
ఆమె ఆవేశం చూసి ముబల సుచేత్ ఇద్దరూ దడుచుకొన్నారు. . . .
కొడుకు దూరమయ్యాడన్న కోపంలో ఉందను కొన్నారే కాని ఆమేలో ఇంత గా అంతర్మథనం జరుగుతోందని ఊహించలేకపోయారు.
ముబల సూటిగా సుచేత్ వంక చూసింది.
ముబల చూపులను అర్థం కాంగానే చప్పున తల దించుకొన్నాడు.
తన దయాభిక్షతో బతుకుతూ, తననే వేలెత్తి చూపుతున్న ఇద్దరి మీదా చెప్పలేనంత కోపం వచ్చేసింది సుచేత్ కు. . అవును నేను ఇలానే ఉంటాను. . .నాకు నచ్చింది చేస్తాను. . .ఇష్టం ఉన్నవాళ్ళు ఉండండి లేని వాళ్ళు పోండి. అంటూ గట్టిగా అరిచాడు.
ఓఫియా రివ్వున లేచి చెంప వాచిపోయేలా కొట్టింది సుచేత్ ను. ఇదిగో ఈ మొండి పట్టుదల వల్లే ఇంత దాకా తెచ్చుకొన్నావు. ఉన్న మేమూ వెళ్ళిపోతే ఒంటరిగా నువ్వొక్కడివే ఊరేగు. . .అంది ఆవేశంతో వణికిపోతూ. . .
సుచేత్ కందిపోయిన చెంపను తడుముకొంటూ ఇద్దరి చూపులనూ తప్పించుకొంటూ అక్కడినుండి బయటకొచ్చేసాడు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:48 PM



Users browsing this thread: 1 Guest(s)