Thread Rating:
  • 9 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#38
ఖాసీం తలుపు తీయడానికి బయటకెళ్ళటంతో , ఇక వీడితో తంటా లేదనుకొని, ఓఫియా హమ్మయ్య అన్నట్టుగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వదిలింది.
ఇంతలో ముబల సుమేర లిద్దరూ ఆదరబాదరగా లోపలకొచ్చి దొరికిన బట్టలు సర్దుకోసాగారు. ఏమైందే ఎక్కడికి బయలుదేరుతున్నారు అంది ఓఫియా. . .
ఊళ్ళో ఏదో గొడవంట, అన్నయ్య వెంటనే రమ్మన్నాడు.తోడుగా సుమేరను తీసుకెళుతున్నాను.వస్తా అని ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా బయలు దేరి వెళ్ళిపోయారు.
ఓఫియా కు మళ్ళీ ఏం వచ్చిందో అనుకొని దిగాలుపడింది.
** * * * * * *
ఊళ్ళోకి వెళ్లగానే కొత్తగా కట్టిన పెద్ద ఇంటి బయట ఓ నాలుగురైదుగురు పెద్ద మనుషుల మధ్య నాన్న దిగాలుగా కూచొని ఉన్నాడు. ఓ పక్కగా సుచేత్ మాసిన గడ్డంతో శూన్యంలోనికి చూస్తూ ఉన్నాడు.
ముబల వడి వడిగా ఇంటిలోపలకెళ్ళి పెద్ద పిన్ని తో వివరం అడిగింది. ఆమె ఏడుస్తూ ఊళ్ళోని టైలర్ కొడుకు తమ చిన్న చెల్లెలు లోలాక్షి ని బలాత్కారం చేయబోతుండగా, అడ్డుపడ్డ అమ్మను విసురుగా తోయడం వల్ల తలకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిందని తెలిసి నాన్న ఆ తురకోణ్ణి చావ గొట్టి చంకనాకించేసాడు. వాడు పగ బట్టి ఏకంగా లోలాక్షి ని లేవ దీసుకొని వెళ్ళిపోయాడని చెప్పింది.
విశయం అంత దూరం వచ్చే వరకూ తనకు ఎందుకు చెప్పలేదని సుచేత్ వాళ్ల నాన్నని నానా దుర్భాషలాడి సెక్యూరిటీ అధికారి కంప్లైంటు నిచ్చి ఇద్దరినీ పట్టుకొని, పెళ్ళి చేసి పంపుతానని సుచేత్. . .దాని వల్ల ఊళ్ళో గొడవలు జరుగుతాయని ఇరువైపుల వారూ ఇలా చర్చలతో పంచాయితీ పెట్టుకొన్నారు.
ఒక వైపు అమ్మ కోమా లోలో ఉంటే ఇక్కడ పెళ్లి గురించి పంచాయితీ పెట్టుకొంటారా . . .అమ్మ కు నయం కాగానే పెళ్ళి చేసిస్తాగా అని సుచేత్ .. . .ఇద్దరివీ వేరు వేరు మతాలు కాబటి గొడవలు జరుగుతాయని ఊరి పెద్దలూ, ఇలా ఒకరి మధ్యలో సమన్వయం కుదరక కీచులాడుకొంటున్నారు.
పేదరికంలో ఉన్నవారికి నడి మంత్రంగా సిరి వస్తే మదం తలకెక్కుతుందనట్టుగా అటు ఉన్నత వర్గానికి చెందకుండా మళ్ళీ పేదరికానికి పోవడానికి ఇష్టం లేక ఇలా అల్ల కల్లోలపడుతూ ఎన్ని ఇబ్బందులు తెచ్చుకొంటున్నరో తలచుకొని వగిచాడు.
సుచేత్ మాటకు ఎవరూ విలువియ్యకుండా ఎవరికి తోచింది వారు మాటాడుకొంటూ ఉంటే లోలోపలే కంగాలయిపోయాడు.
వారం తరువాత స్పృహలోనికొచ్చిన అమ్మను చూసుకోవడానికి ముబలనూ లాలసను అక్కడే ఉంచి కావాల్సిన ఏర్పాట్లు అవీ చేసి, రహస్యంగా ఆ తురుక పిలగాడిని పిలిచి మాటాడి, నమ్మకం కుదిరాక లోలాక్షిని తీసుకొని వెళ్ళి పెళ్ళి చేసుకొని సుఖంగా ఉండమని తనకు తెలిసిన స్నేహితుల వద్దకు పంపేసాడు.
ఆ విశయం తెలిసి, ఇరు కుటుంబాల వైపూ పెద్ద ఘర్షణే జరిగింది.
వీరు మారరను కొని, ఇష్ట మొచ్చింది చేసుకొమ్మని కేసు ఫైలు కాకుండా ముందస్తు స్వార్న్ స్టేట్మెంట్ ఇచ్చి, ల్యాన్సీ ద్వారా ఇరు పార్టీలనూ నోరెత్తకుండా చేసేసాడు. అలా రెండు కుటుంబాలకూ సుచేత్ వైరిగా తయారయాడు.
ముబలను వీలు చూసుకొని రమ్మని చెప్పి తాను బయలు దేరుతుంటే, నాన్న ఇంకెప్పుడూ ఇంటి మొహం చూడవద్దని తిట్టి తలుపులేసాడు.
ఖర్మ రా బాబు అని బాధపడుతూనే కారెక్కి వచ్చేసాడు.
సిటీకి వచ్చి రెండు రోజులు కాంగానే. . . ఆడపిల్ల తండ్రిగాఊళ్ళో అవమానం భరించలేక నాన్న ఆత్మహత్య చేసుకొన్నాడని వార్త చేరింది.
చివరకు కర్మ కాండలకూ అన్నయ్య వైపు వారు, బాబాయిలూ తనని దగ్గర చేర నీయ లేదు.
అమ్మ కన్నీళ్ళతో చూసింది కాని ఏమీ మాట్లాడలేక పోయింది.
ఇంటిలో అందరూ తన కష్టార్జితం తోనే ఇంతవారై చివరకు తననే వెలివేస్తుంటే, తనంత మూర్కుడు ఇంకోడు ఉండడనుకొని భాధపడుతూ స్నేహితుల ఇంటిలో పడుకొని ఉదయాన్నే లేచి వచ్చేసాడు.

పాపం అలా సుచేత్ ఇంటికి దూరమయ్యాడు.
ఈలోగా సిటీలో ఖాసీం కు ఓఫియాకు చనువు బాగాపెరిగింది.
ఓఫియకు కూడా వాడు అలా చనువుగా అన్ని విశయాలూ తనతో పంచుకొంటూ ఉంటే సంతోషంగ ఉంది.అప్పుడప్పుడూ మాటాడుతూ మాటాడుతూ కసెక్కిపోయి ఏ బాత్ రూంలోనో దూరి తలుపులేసుకొనే వాడు. తను ముసి ముసిగా నవ్వుకొనేది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 2 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:45 PM



Users browsing this thread: 6 Guest(s)