Thread Rating:
  • 9 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#36
అయ్యో ఇప్పుడెలా ?


తనకెందుకులే అనుకొని తన గదిలోనికెళ్ళి పడుకొనేసింది.
ఉదయాన్నే సుచేత్ లేచేటప్పటికి తన్మయి గుర్రుగా చూస్తూ వెళ్ళింది. సుమేర కడిగిన ముత్యంలా కళ కళ లాడుతూ తన కిష్టమైన పాటలను హమ్మింగ్ చేస్తూ టిఫిన్లను సర్దుతూ ఉంది. ఓఫియా ముబల లాలసలు ఎదురుగా సోఫా మీద కూచొని ఏదో మాటాడుకొంటూ కాఫీలు తాగుతున్నారు.
సహిత రెడీ అవుతోంది.
హమ్మయ్య వాతావరణం మొత్తం చక్కగా ఉంది ఏ గొడవా లేదనుకొని ఆఫీసు గదిలొనికెళ్ళాడు.
కుర్చీలో కూచోగానే సహిత వచ్చింది.
చెప్పండి సహిత గారూ ప్రాజెక్ట్ మొత్తం ముగిసిపోయినట్లేనా ? అంటూ కాఫీ తీసుకొన్నాడు.
అవునండీ ఆ కాంట్రా క్టర్ కు అన్ని కాపీలను ఇచ్చాను. ల్యాన్సీ తో మాట్లాడి పేయ్ మెంట్ ఫైనల్ చేస్తానన్నాడు. ఓ రెండు మూడు రోజుల్లో మనం బయలు దేరవచ్చు. అంది సహిత పొందిగ్గా కూచొంటూ. . .
థ్యాంక్ యూ సహిత గారూ . . .మనం బయలు దేరడానికి ఏర్పాట్లు చూడండి. .
సుచేత్ గారూ మీతో ఓ మాట చెప్పొచ్చా. . .అందిసహిత
ఆ చెప్పండి ...
ఏం లేదండీ మీరు రాత్రి మీ గదిలో ఎవరితోనో ఉన్నారు. . . అది మీ ఇష్టం, కాకపోతే కొద్దిగా సీక్రెసీ మెయింటైన్ చేస్తే బావుంటుంది కదా అని, ఎందుకంటే మీరు బాస్ గా ఓ ప్యానెల్ ను తయారు చేసుకొన్నారు. ఇటువంటి విశయాల వల్ల ఆ డిగ్నిటీ దెబ్బతింటుంది అని నా ఉద్ద్యేశ్యం.
అయ్యో ఇప్పుడెలా అంటూ హేళన గా నవ్వాడు . . .
సహిత కు చివ్వున కోపం వచ్చింది సుచేత్ హేళనకు. . . .అంత తేలిగ్గా తీసి పారేయకండి సుచేత్ గారూ. . మీ మంచి కోసమే చెబుతున్నా. . .ఆపైన మీ ఇష్టం అంది సీరియస్ గా .
చూడండి సహిత గారూ ఏది మంచో చెడో తెలుసుకొనే ఇంగితం నాకుంది. మీరేమీ వర్రీ అయిపోవాల్సిన అవసరం లేదు.అసలు ఆ మాటకొస్తే నేను ఎవరి మీదా అధారపడి పైకి రాలేదు.
సరే సుచేత్ గారూ మీరు అంతగా ఫీల్ అవుతుంటే నేను చెప్పాల్సిందేమీ లేదు.అందరం కలిసి ఒక టీం గా పని చేస్తున్నప్పుడు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. గౌరవం మాట అటుంచి కనీసం ఎందుకు చెబుతున్నారో వినే ఓపికైనా ఉండాలి. ఆ రెండూ మీకు తెలియనట్లుగా ఉంది. ఎంత బాస్ అయినా స్టాఫ్ మీదే అదారపడాలి.ఇంకొకరి సహాయం లేకుండా ఎవరూ గుర్తింపు తెచ్చుకోలేరు.అంటూ లేచి నిలబడింది.
మీరు ఎక్కువగా మాటాడుతున్నారు సహిత గారూ. . .
లోలోపల వీడు ఇంత మూర్కుడేమిట్రా అనుకొంటూ . . .లేదండీ అవసరం మాటాడుతున్నాను.అర్థం చేసుకొండి.లేకపోతే మీ ఇష్టం.. . .అని వచ్చేసింది..
ఎదురుగా తన్మయి వస్తోంటే వెళ్లద్దన్నట్టుగా తల అడ్డంగా తిప్పుతూ వెనక్కి తీసుకొచ్చేసింది.
సహిత అటువెళ్ళగానే సుచేత్ మనసంతా పట్టరాని క్రౌర్యం నిండుకొంది.పళ్ళు కొరుక్కొంటూ ప్రతీ ఒక్కతీ నాకు చెప్పేదే అనుకొని సిగరెట్ ముట్టించుకొన్నాడు.
తన్మయిని గదిలోనికి తీసుకెళ్ళి విన్నావు కదా వాడు ఎంత తెంపరి తనంగా మాటాడుతున్నాడో. . . లీడర్ షిప్ మెయింటైన్ చెయ్యరా అంటే అర్థం పర్థం లేకుండా ఏక పక్షంగా మాటాడుతున్నాడు. అంటూ అవేశపడింది. తన్మయికి ఏం మాటాడాలో అర్థం కాకుండా ఉంది. ఓ వైపు సుచేత్ ఎవరితోనో కులుకుతున్నాడని అమ్మ చెబితే జీర్ణించుకోవడమే కష్టంగా ఉంటే,బుద్ది చెప్పబోయిన అమ్మ మాట ఖాతరు చేయకండా మూర్ఖంగా మాటాడుతున్నాడు.. . .అనుకొని మధనపడసాగింది.
సుచేత్ బయటకెళ్ళిపోయాడు.
తన్మయి సహితలిద్దరూ టిఫిన్ చేస్తూ ఉంటే ఓఫియా వచ్చి పక్కన కూచొంటూ ఏం సహిత గారూ అదోలా ఉన్నారు అని అడిగింది.
సహిత తన్మయిని బయటకు పంపి జరిగిందంతా చెప్పింది.
ఓఫియా కు గుండె ఝల్లుమంది. సుమేర ను సుచేత్ గదిలో అనుభవిస్తున్నప్పుడు బహుశా విని వుంటుంది.అందుకే బుద్ది చెప్పబోయి దెబ్బతింది. . .ఇంక నయ్యం తను ముబలతో కలిసున్నప్పుడు రాలేదు.. . అనుకొని ఏం చేస్తామండీ ఆయన దగ్గర విద్య ఉంది కబట్టీ మనం పని చేస్తున్నాము కని . . .లేకపోతే ఈయన కూడా ఒక సామన్యుడే గా అంది.
ఛ . . .అని లేచి వెళ్ళిపోయింది సహిత.
ఒక రెండు మూడు రోజుల్లో ప్రాజెక్ట్ ముగించేసి అందరూ సిటీకి వచ్చేసారు.
సిటీకి రావడంతోనే లాలస ఉదయం అనగా బయలు దేరి ఎప్పుడో సాయంత్రం వచ్చింది.బుగ్గల నిండా కాట్లతో. . .అమె ఎటెళ్ళిందో అందరికీ తేలిగ్గా వూహించేసారు.
సహిత తన్మయిలిద్దరూ సిటీకి వచ్చి యథాప్రకారం అఫీసుకు వచ్చి పోతున్నారు. తన్మయి కాని సహిత గాని అంతగా కమిట్మెంట్ చూపించడం లేదు.
సుచేత్ కూడా ల్యాన్సీ తో బిజీ గా ఉన్నట్టు పట్టించుకోనట్లుగానే ప్రవర్తించాడు.
ఆ నిర్లక్ష్యాన్ని సహిత భరించలేకపోయింది. తన్మయి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది.
అలా దెబ్బ తిన్న అహంతో సహిత విడిగా ల్యాన్సీతో కలిసింది. కరెంట్ మార్కెట్ ను అంచనా వేయడంలోనూ , కార్పోరేట్ లెవెల్లో కాస్ట్లీ లైఫ్ ను అనుభవించిన వారు కావడంతో త్వరగానే ఒకరికొకరు మంచి స్నేహితులయిపోయారు.
సహిత . . .ల్యాన్సీ సుచేత్ మీద అధారపడిన తీరును ఎండ గడుతూ కుంభస్థలాన్ని కాకుండా సుచేత్ ఎలా బిస్కెట్ లు వేసి పనులు జరిపించుకొంటున్నాడో చెప్పి అధారలతో సహా చూపించి ల్యాన్సీ మనసులో విశబీజం నాటింది.
తన్మయి సహితలిద్దరూ ఆఫీసుకే పరిమితమయిపోవడం ముబల తన గొడవల్లో తానుండడం లాలస ఊరెళ్ళడం ఇలా అన్ని పరిస్థితులూ కలిసిరావడం తో ఓఫియా, తీరిక జేసుకొని సుచేత్ ను కదిపింది.

తన్మయి దూర దూరంగా ఉంటం సహిత అంటీ ముట్టనట్టుగ మసలుకోవడం,ల్యాన్సీ ఓవర్ యాక్షను, సుమేర బేల చూపులు,ఇలా అన్నీ సుచేత్ ను స్థిమితంగా ఉండనీయడం లేదు. ఎప్పుడైతే ఓఫియా సుమేర విశయానికొస్తూ మాటాడడానికి ప్రయత్నించిందో . . .లోపల ఉన్న కోపమంతా ఒక్క సారిగా బయటకొచ్చేసింది.
నోటికొచ్చినట్టుగా తిడుతూ ఓఫియాను కసురుకొనేసాడు.
అదే సమయంలో ఖాసీం రావడం ,సుచేత్ ఉగ్ర రూపాన్ని చూట్టం జరిగిపోయింది.
ఖాసీం అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి పోయి ఉంటం చూసి ఓఫియా బెదిరిపోయింది.
వాడు మొత్తం వినేసాడేమో అని అనుమానమొచ్చి తనూ గమ్మునుండి పోయింది.
తన చెల్లెల్ని తన అమ్మను ఇద్దరినీ వీడు వాడుకొంటున్నా డా అనుకొని.. . . ఖాసీం లోలోపలే కుత కుత ఉడుకిపోయాడు
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:44 PM



Users browsing this thread: 6 Guest(s)