Thread Rating:
  • 9 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#23
monica sunny
hi sir
MS sir
mee ee present story lo..oka chota...movvaadi ..sucheth tho...mimmalanu ikkadaku teesuku vachemunde..meee DNA/jenes lo maarpulu chesi teesuku vachaamu...ee place ki adjust avvadaaniki ani raasaaru...actually its very very crucial point..meeru ee point elaa pattukunnaroo...elaaa guess chesaaroo..leda ekkada chadivaaro telupagalaru..

thank u sir


KS,Nayana meghana suchitra గార్లకు ఇంకా ఈంచుమించు ఇలాంటి డవుట్ నే వెలిబుచ్చిన పాఠకులకు ,
స్టొరీలో అక్కడక్కడా పెట్టిన కొన్ని పాయంట్లు నిశితంగా గమనించి దాని వివరణ కోరిన మీయందరికీ ధన్యవాదాలు. అన్ని రకాల జీవులలోనూ ఉండే జన్యు నిర్మాణ మార్పును పురాతన కాలానికే అతి కేవలమైన విశయంగా సులభంగా మన పూర్వీకులు మార్పులు చేర్పులు చేసేవారని శిల్పాలలోనూ ఇంకా కొన్ని rare books of Ancient India లలోనూ తెలుస్తోంది. అందుకే ప్రతీ ఒకటే సైన్సేనా అని సుచేత్ అడిగేలా వ్రాసాను. అందుకు ఉదాహరణగా ప్రాచీన దేవాలయల శిల్ప సౌందర్యాన్ని చూసినపుడు వాటిల్లో కొన్ని విచిత్ర జంతువుల మానవుల ఆకృతుల బొమ్మలను చూడవచ్చు.ఇదే విశయం పై రీసెర్చ్ చేస్తున్న ఒక విదేశీ మిత్రుని ద్వారా కొన్ని వివరాలు తీసుకోవడం జరిగింది. వారి రీసెర్చ్ లింకును క్రింద ఇస్తున్నాను..చూడగలరు.మన దురదృష్టం ఏమిటంటే వాటిని ప్రస్తుత కాలంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంత సేపూ డబ్బూ డబ్బూ . . .అంతే. . అందుకే మనం ఇలా కుడిసిపోతున్నాము. ఇదే విశయాన్ని క్యాచ్ చేసిన విదేశీయులు మన విజ్ఙ్నానమును మళ్ళీ మనకే వాళ్ళ రీసెర్చులుగా అంట గడుతూ మనలను వెర్రి పూవులని చేస్తున్నారు. అందుకే ఆపాయంటును టచ్ చేసాను.అంతే.
youtube.com/channel/UCe3OmUXohXrXnNZSRl5Z9kA
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:33 PM



Users browsing this thread: 7 Guest(s)