Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#19
ల్యాన్సీ తో సుచేత్ మాట్లాడినదంతా ఓఫియా విన్నది. . . సుచేత్ నీతో ఓ మాట చెప్పనా. . .
ఆ చెప్పు . . .
నీవు నా కొడుకు వయసున్నవాడివి. . వాడితో పోల్చుకుంటే ఎన్నో రెట్లు ముందంజలో ఉన్నావు.వాడికో దారి చూపావు. . .ఇప్పుడు తీసే నిధి ద్వారా నీకు చాలినంత సంపద వచ్చి పడుతుంది.జీవితాంతం కూచొని తినడానికి ఇదే చివరి ప్రయత్నం కావాలి అని అనుకొంటున్నాను.. .
ముందు డబ్బు చేతికందనీ ఓఫియా. . . అప్పుడు చూద్దాం అన్నాడు సుచేత్ తేలిగ్గా. .
అలా తేలిగ్గా తీసిపారేయకు సుచేత్ . . .ఎందుకంటే ఒక్కసారి డబ్బు రావడం మొదలయితే అది మనల్ని ముంచేత వరకూ వదలిపోదు. అంతగా పతనం చేసేస్తుంది.
ఓఫియా నీతులు చాలించు. . .నేను అతి పేదరికం నుండి వచ్చిన వాడిని. . .ఎలా బ్రతకాలో నీవేం చెప్పనక్ఖర లేదు.
ఇవి నీతులు కాదు సుచేత్ వాస్తవం. .అక్కడ మనం చేతిలో చిల్లిగవ్వలేకున్నా. . .ఎంత సుఖం అనుభవించామో తెలుసుగా. . . ఇక్కడ చాలినంత డబ్బు వచ్చిన తరువాత ఇప్పుడే నిర్ణయించుకోమంటున్నా. . .అంతే. . మీ వాళ్లను తెచ్చిపెట్టుకో నీ అన్న వారందరికీ చేతనయినత సాయం చేసి దగ్గరకు తీసుకో. . .ముందు ముందు అది చాలా పనికొస్తుంది.
ఓఫియా చెప్పింది విని సాలోచనగా తల ఊపి . . .చూడు ఓఫియా. . నీ కొడుకు వయసు వాడిని అని నీవే అంటున్నావు.అలాంటి నాతోనే అక్కడ ఆహా ఓహో అని ఎగెరెగిరి కుమ్మించుకొన్నావు.నాది చాలదన్నట్టు అక్కడ ఇద్దరితో పడుకొని పొర్లాడావు.అదే సుఖమని నీకెలా అనిపిస్తోందో నాకూ కొన్ని కొత్త కోరికలూ ఆలోచనలూ ఉంటాయిగా. . ముందు డబ్బు చేతికందనీ నీవన్నట్టుగా ఏం చేయాలో అప్పుడాలోచిస్తా. . .సరేనా. . .అంటూ సిగరెట్ ముట్టించుకొని బయటకెళ్ళాడు.
ఓఫియా నిట్టూరిస్తూ టీవీ పెట్టుకొని మంచం మీద పడుకొన్నది.
మరునాడుదయాన్నే ల్యాన్సీ భర్తతో కలసి విగ్రహం దగ్గరకెళ్ళి పూర్వీకులు దానంగా పెట్టిన కొంత సొమ్మును సంగ్రహించడాని దారిని ఏర్పాటు చేసాడు.ఆయన అటువంటి వాటిల్లో ఎక్స్ పర్ట్ కనుక చకా చకా పనులు జరిపించి ఛిన్న బిందెలాంటిది బయటికి తీసాడు. వీరు ఊహించినదానికన్నా ఎక్కువ పరిమాణంలో సంపద దొరికింది.ఆయన ఇచ్చిన మాట ప్రకారం సుచేత్ కోరినట్లుగా ఆల్రెడీ తన దగ్గర ఉన్నది మిగిలినది తన విదేశీ మిత్రుల ద్వారా సుచత్ అకౌంట్ లోనికి ట్రాన్స్ఫర్ చేసేసి ఎవరికీ అనుమానం రాక మునుపే అక్కడనుండి జాగా ఖాళీ చేయమని చెప్పి తనూ అక్కడ నుండి ఉడాయించేసాడు.
కాని అప్పటికే జరగల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

ఆయన వెళ్ళిపోగానే ల్యాన్సీకి కబురు చేసాడు.
ఆమె వచ్చీ రాంగానే సుచేత్ ను గట్టిగా కౌగిలించుకొని గట్టిగా అరిచేసింది చిన్న పిల్లలా. . . సుచేతూ నీవు మామూలోడివి కాదు. . .వయసు చిన్నదైపోయింది కాని లేకపోతే నిన్ను పెళ్ళి చేసుకొని నీ ముక్కు పిండేసే దాన్ని. . . హల్లో ఓఫియా గారూ ఎలా ఉన్నారు? అంతా ఓకే కదా. . . అంటూ సంతోషంగా గడబిడ చేసేసింది.
సుచేత్ ఆమెను విడిపించుకొని. . .మేడం అలా కూచోండి. . మీరు ఏమనుకోకపోతే మీతో ఓ మాట చెప్పా లనుకొంటున్నాను.
ఓ యస్ చెప్పు
మేడం ఇప్పుడు మీ రెండో భర్త నాకిచ్చిన దాంట్లో పదో పరకో కాకుండా 50%షేర్ కావాలి అదేవిధంగా మీకు మీ మిగతా మాజీ భర్తలతో పనిలేకుండా ఇప్పుడొచ్చేది చాలని నా ఉద్ద్యేశ్యం.
లాగిపెట్టి చెంప మీద కొడదామన్నత ఆవేశమొచ్చింది ల్యాన్సీకి. . .తాను తొందర పడితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి. . .సుచేత్ చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళి.. . చూడు సుచేత్ నాకు ఎంత వస్తే నా జీవితానికి చాలో డిసైడ్ చేయాల్సింది నీవు కాదు నేను, నీకు నీవుగా న వద్దకు వచ్చావు. . .వీలయినంత సహాయం చేసావు. ఇప్పుడు సడెన్ గా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు. . .నీవన్నట్టుగా 50% షేర్ ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. . .కాని ఇదే చివరిది అని మాత్రం అనవద్దు.వయసులో ఉన్నవాడివి నీ జీవితాన్ని ఏల అయినా ఎంజాయ్ చేయవచ్చు . . .కాని నా పరిస్థితి అలా కాదుగా. . .నేనేమీ కూరగాయల వ్యాపారాలు చేయట్లేదు.
పోనీ వంకాయిల వ్యాపారం చేసుకోండి. . .
వంకాయల బేరాలు ఎప్పుడో మానేసాను ఇప్పుడంతా దోసకాయలే. . అంది నర్మ గర్భంగా. .
సుచేత్ కు నవ్వు వచ్చింది ఆమె మాటలకు.. .తనూ నర్మగర్భంగా. . .మీ వయసువాళ్లకు వoకాయలైనా దోస కాయలైనా ఒకటే కదా. . కాని మా బోటి వారి పరిస్థితి జాంపండ్లకు ఎక్కువ గుమ్మడి కాయలకు తక్కువ. . .
ల్యాన్సీ ముసి ముసిగా నవ్వుకొంటూ. .అందరూ నీలాగా అనుకొంటే లోకమే ఉండేది కాదు. ఎంత మంది నిమ్మ పండ్లనుండి రసం పిండట్లేదు.
ఎక్కడ మేడం నిమ్మ పండ్లు కోయబోతే మాకు వయసెక్కువ అని కోయ నివ్వరు. . .పోనీ జాంపండ్లకు చేయి వేద్దామా అంటే జాంపండ్లు మా చేతికి అందవు.మీ బోటివారు ఏదైనా సహాయం చేస్తారా అంతే ఇలా కట్టిపడేయడం తప్పా ఏం ప్రయొజనం లేదు.
ల్యాన్సీ సుచేత్ ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకోలేనంత వెర్రిది కాదు.. .అందుకే డైరెక్ట్ గా పాయంట్లొనికొచ్చింది.
ముసుగులో గుద్దులాట ఎందుకు సుచేత్ . . .నీవు కోరిన దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను.నీవు మాత్రం ఎటువంటి రసాబసా చేయవలసిన అవసరం లేదు.అని భరోసా ఇచ్చింది.
సుచేత్ కు కూదా కావాల్సింది అదే. . .అందుకే ఆమెకు ఇవ్వాల్సింది ట్రాన్స్ఫర్ చేసేసి ఆమెను పంపేసాడు.
మరునాడు ఉదయాన్నే హోటల్ ఖాళీ చేసేసి ఇద్దరూ ఊరికొచ్చేసారు. ఖాసీం తో అదీ ఇదీ మాట్లాడి ఓఫియా తరుపున రెండుకోట్ల రూపాయలను ఖాసీం కు ఇచ్చాడు.ఖాసీం కాళ్ళ మీద పడినంత పని చేసి ఓఫియా తో కలసి ఊరెళ్ళి తమ చెల్లాయికి పెళ్ళి సంబంధం చూస్తొస్తానని చెప్పాడు.
పెళ్ళి అక్కడ పల్లెలో కన్నా మంచి వరుడిని చూసి ఇక్కడే చేద్దామని ,ఖర్చులకు భరోస ఇచ్చి తనను తీసుకు రమ్మని చెప్పి పంపాడు.
వాళ్ళు రావడం ఇంకా వారం పది రోజులు కావచ్చుకాబట్టి తనూ తమ పల్లెకెళ్లాడు సొంత కారులో. . .
వాడి ఎదుగుదలను చూసి ఇంటిలో అందరూ ఆశ్చర్యబోతుంటే.. .అందరినీ వారికి తగ్గట్టుగా స్థిరపడడానికి సాయం చేసి. . . కొన్నాళ్ళు తనతో పట్నంలో ఉండి రావచ్చని చెప్పి ముబలను పిన్ని లాలసను తీసుకొని సిటీకొచ్చాడు.ముబలకూ వాడి ఉన్నతిని చూసి సంతోషపడింది. ఎటూ అమ్మా నాన్నలకు బాబాయిలకు లక్షలకు లక్షలు సాయం చేసాడు కాబట్టి వారి గురించి దిగులు పడ నవసరం లేదు. వారికి ఆమాత్రం సాయం చాలు కోలుకోగలరు. ఉన్న దిగులంతా తన గురించే. . .తనకు ఏదైనా ఉద్ద్యోగం దొరికితే వాళ్ల భాద్యత తీరిపోతుంది. వరుసకు పిన్నే ఐనా లాలసకు తన కంటే అంత పెద్దదేం కాదు. . .పైగా అంతో ఇంతో చదువుకొంది.కాబట్టి అన్నతో తననీ తీసుకెళ్తానని పట్టుబట్టి మరీ బయలుదేర దీసింది ముబల.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 4 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:21 PM



Users browsing this thread: 3 Guest(s)