25-04-2019, 08:14 PM
ఇంతలో ఇందాకా నీళ్ళిచ్చిన అతను అరటాకు లాంటి దొప్పలో ఉప్మా లాంటిదిపట్టుకొచ్చాడు.
సుచేత్ బాగ ఆకలి మీదున్నాడేమో గబుక్కున దాన్ని లాక్కొని గబ గబా నాలుగు ముద్దలు తిన్నాడు. అదేమి ధాన్యమో అర్థం కాలేదు. బియ్యం నూకలు కన్నా చిన్నవిగా బొంబాయి రవకన్నా కాస్త పెద్దదిగా కొర్ర బీములాగా ఉందా ధాన్యం.కాని ఆ రుచి మాత్రం తన జన్మలో తినలేదతను.బ్రహ్మాండంగా ఉంది. అది చేసిన ఆవిడకు మనసులోనే జోహార్ చెప్పుకొన్నాడు.
ఆకలి తీరగానే. . తనను చూపుకొంటూ నా పేరు సుచేత్ కుమార్ మరి మీ పేరు అని అడిగాడు ఆయనను.
మొవ్వాడి అన్నాడు.ఆయన తెలుగు అర్థం అవుతున్నా ఎక్కడో మిస్ కొడుతోంది. . .ఏదో పురాతమైన గ్రాంధిక భాషను మాట్లాడు తున్నాడు.అదే ఆయన తెలుగు భాష అని అనుకొంటున్నాడు. ఆయన పది మాటలు మాట్లాడితే ఏవో రెండు మాటలు అర్థం అవుతున్నాయి.
మొవ్వాడి కూడా సుచేత్ భాష అర్థం కాక చాలా అష్టకష్టాలు పడుతూ మరో రెండు రోజుల్లో చాలా భాషలు తెలిసిన ఊరిపెద్దను కలుద్దామని చెప్పి చేయీ కాళ్ళు బాగా కదిలే వరకూ విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి వెళ్ళిపోయాడు.
చిన్న పిల్లలు బాగ ఆడుకొంటూ కనిపిస్తున్నారు. కాని దరి దాపుల్లో కాలేజీ లాంటిది ఏదీ కనిపించడం లేదు. కంటికి కనిపిస్తున్న గొడ్డు గోదా బాగ బలిష్టంగా ఎత్తుగా కనిపిస్తున్నాయి. పక్షుల కిలా కిలా రావాలు మామూలు స్థాయి కంటే కాస్త ఎక్కువా గానే ఉన్నాయి. ప్రతీదీ కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఆడవాళ్ళలో పెళ్ళైన వారికీ కన్నెపిల్లలకీ తేడా తెలియడం లేదు.కాని కట్టూ బొట్టుల్లో మాత్రం కాస్త తేడా కనిపిస్తోంది. అందరి ఒంటి మీదా ఖరీదైన బంగారు వజ్రాలు మణులు మాణిక్యాలు పొదిగిన ఆభరణాలున్నాయి. కాని ఈ కాలానికి చెందినట్టుగా లేవు. వాటి తయారీ విధానం కూడా వేరేగా ఉంది.
స్త్రీలల్లో ఉండే సహజమైన సుకుమారత్వం ఎక్కడా కనిపించడం లేదు. చాలా హుందాగా ధైర్యంగా ఉన్నారు.మగవారిలో ఆ స్త్రీలపట్ల అణుకువ కనిపిస్తోంది.అప్పుడప్పుడూ వచ్చీ పోయేవారిలో ఒక్కో స్త్రీ వెంట ఇద్దరు ముగ్గురు మగవారు చాలా చనువుగా ఉంటూ మాటాడుకొంటూ ఉన్నారు.
ఇంత చూసినా ఒక్క చోటులో గాని ఒక్క సందర్భంలో కాని స్త్రీలను టీ జింగ్ చేసే అబ్బాయిలు కాని మగవారు కాని ఎక్క్డడా కనిపించలేదు. అదే చిత్రంగా తోచింది. అలా సుచేత్ కు వారం రోజులు గడచిపోయాయి.
అక్కడ ఓఫియా ఏం చెస్తోందో? . . .ఒంటికి దెబ్బలు తగిలాయామో? . . .ల్యాన్సీ పరిస్థితి? . . .ఆమె రెండో భర్త తమ గురించి ఏం ఆందోళన చెందుతున్నాడో . .. . అనుకొంటూ ఓఫియాను కలవడానికి ప్రయత్నం చేసాడు.
తనకు తిండీ తీర్థం ఇస్తున్న అతన్ని విచారించగా ఈ రోజు రాత్రికి ఊళ్ళో పండుగ ఉందని అందులో మీరిద్దరూ కలుసుకోవచ్చని, మీరిద్దరూ అథితులు కనుక ఇద్దరూ బాగా కోలుకొనేవరకూ విడివిడిగా ఉంచమని ఊరిపెద్ద చెప్పాడని ఇప్పుడూ ఇద్దరూ కులాసే కనుక సాయంత్రం తీసుకెళ్తానని సైగలతో చెప్పి వెళ్ళిపోయాడు.
సుచేత్ కు ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. దాదాపు ఈ పాకలోనే వారం రోజులనుండి ఉండాల్సి వచ్చింది.ఈ రోజుకైనా ఓఫియాను చూడొచ్చు.వీలు కుదిరితే సిటీ వెళ్ళి ల్యాన్సీ ని కాంటాక్ట్ చేయాలి. అనుకొని లేచి బయటకొచ్చాడు.
ఆ పల్లె చాలా అందంగా శుభ్రంగా ఉంది.చుట్టూ వెలుతురు పరుచుకొని ఉంది.కాని సూర్యుడు కనిపించలేదు. పైకి తలెత్తి చూసాడు.అకాశం అంతా ఎర్రగా మట్టిపరుచుకొన్నట్లుగా ఉంది.అక్కడక్కడ ఆకాశానికి పెద్ద రంధ్రాలు పెట్టినట్లుగాండి అందులో నుండి వెలుతురు పడుతూ ఉంది.ఆ ధృశ్యాన్ని చూసి పరవశించి పోయాడు.ఈ కాలం లో కూడా ఇంత చక్కని పల్లెలుంటాయని తాను ఊహించలేదు.మెల్ల గా నడుస్తూ ఊరంతా కలియ తిరిగాడు. ఊరు మొత్తనికే తానొక్కడే పొట్టివాడులా కనిపిస్తున్నాడు. అందరూ చాలా ఆరోగ్యంగా ఎత్తుగా కనిపిస్తున్నారు.ఎక్కడ గాని గుడికాని కాలేజీ కాని కనిపించలేదు. స్తీలు కాని మగవారు కాని ఇతడిని పట్టించుకొన్నట్లే లేదు.అంతా రిచ్ గా ఉంది. ఇళ్ళు మామూలు శైలికి భిన్నంగా ఉన్నాయి. నీటి వ్యవస్త ఎక్కడా కనిపించలేదు. నడుస్తున్న మట్టి మెత్తగా వెచ్చగా ఉంది.దుకాణాలు కాని ఇతరత్రా గాని ఏమీ కనిపించలేదు.
అంత మందిలో ఒకడే ఒంటరిగా తిరిగితన పాక దగ్గరికొచ్చ్చాడు. పైనుండి రంధ్రాల్లో నుండి వెలుతురు తగ్గుముఖం పడే సమయాంకి మొవ్వాడి మరో ఇద్దరితో కలిసి వచ్చాడు.తొందరగా పదమని చెప్పి బయలు దేర దీసాడు.కొద్ది దూరం వెళ్ళాక పెద్ద కొండ చరియ ప్రాంతంలో బిల మార్గం ద్వారా భూ గర్భం లోనికి తీసుకెళ్ళాడు.
లోపలతా పెద్ద దివిటీలు వెలుగుతూన్నాయి.ఎక్కడ చూసినా ఆడవారు తిరుగుతూ ఉన్నారు. మగవారంతా ఓ పక్కన కూచొనివారి భాషలో పిచ్చాపాటి మాటాడుతూ ఉన్నారు.అక్కడక్కడ మాత్రమే మగవారు పని చేస్తున్నారు.ఇది చిత్రంగా తోచింది.ఇంతలో పెద్ద నగారాలాంటి పెద్ద శబ్దం వినిపించి మగవారంతా లేచి నిలుచున్నారు.
ఒక పెద్ద ధృఢ శరీరం కల ఒకామె అటువైపునుండి ఎదురుగా ఉన్న బండపైనకొచ్చి నిలబడింది.ఆమె ప్రక్కన ఇద్దరు మొగవారు వచ్చి ఓ పక్కగా కూచొన్నారు. అమె చాతీ పైన ఏమీ లేదు. పాలిండ్లు రెండూ కొబ్బరి చిప్పల్లా లేచి నిలబడి ఉన్నాయి.
నడుం సిం హం లా వొంపు తిరిగి స్టిఫ్ గా ఉంది మొలకు తోలు వస్త్రం లాంటిది కట్టుకొని ఉంది. తొడలు ఎర్రగ మెరిసిపోతూ బలంగా లావుగా ఉన్నాయి. పాదాలకు పటీల్లాంటివి వేసుకొని ఉంది. వెడల్పాటి మొహం తల మీద ఎర్రగామెరుస్తున్న మణిలాంటిది పెట్టుకొంది. అర్థం కాని భాషలో ఏదో మాట్లాడింది. సుచేత్ కు అంతా కలలా తోచింది.ఆమె చెబుతున్నది ఏంటో అర్థం కాలేదు. ఆమె అందాన్ని చూస్తున్నాడు. మిగతా ఆడవారంతా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఖులాసగా నవ్వుకొంటూ తుళ్ళుతూ ఉన్నారు. అంత మంది అందగత్తెలను ఒక్క చోట చూడడంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. దూరంగా ఓఫియాను కూచోబెట్టుకొని ఉన్నారు,. ఆమెను పూర్తిగా మార్చేసారు. ఆమె కట్టూ బొట్టూ అంతా అక్కడి స్త్రీలకు మల్లే ఉంది. తన వైపే చూస్తున్న ఓఫియాను చూసి నవ్వాడు. తనూ పలకరింపుగా నవ్వింది.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.