Thread Rating:
  • 9 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#10
ఇద్దరూ వెళ్ళి చూసేసరికి అక్కడ ఆయన కూడా లేకపోవడంతో నేరుగా ఆవిగ్రహం దగ్గరకెళ్ళారు. ఆవిగ్రహం బలిష్టమైన ఒకవ్యక్తి ఒకపొట్టి స్త్రీ తొడను తననడుం చుట్టూ పెనవేసుకొని ఉండగా ఆమె నడుమును ఓచేత్తో ఆమె తొడను పట్టుకొని తనదాన్ని సగం దూర్చి తలతిప్పి ఇటువైపు ఆశ్చర్యంగా చూస్తున్నట్టు ఉంది. ఆమె ఒంటి కాలిపై ముని వేళ్ళమీద నిలుచొని ఓచేత్తో అతడి మెడ చుట్టూ చేయి వేసి హఠాత్తుగా తలతిప్పి చూసినట్లు కనుబొమలు లేచిఉన్నాయి .. . . ఆవిగ్రహంలో ఆభంగిమకు వారి ముకకవళికలకు పొంతనేలేదు .
ఇద్దరూ చాలా సేపుదాన్ని పరిశీలించారు. ఓఫియా విస్తుబోయి చూస్తూ ఆవిగ్రహం వెనుకకు పోయి అక్కడి నుండి ఎదురుగా ఏమైనా కనిపిస్తోందేమోనని చూసింది. ఎదురుగా ఓపెద్ద బండదాని మీదపలుచగా పోసినట్లు నీరు కారుతూఉంది. అంతకంటే ఏంలేదు.
ఆమె అలా చూడడంతో సుచేత్ ఆబండ దగ్గరకు వెళ్ళిచూసాడు. అక్కడ ఏవో పిచ్చిగీతలు బొమ్మలు గుర్తులు గీసిఉన్నాయి. వాటిని పరిశీలనగా చూస్తే ఏదో అర్థమయ్యీ అర్థంకానట్టుగా ఉంది. ఓఫియాను దగ్గరకు పిలిచివాటిని చూపించాడు. ఆమె కూడా నిశితంగా పరిశీలించి అక్కడ నుండి ఎదురుగా ఉన్నవిగ్రహాన్ని మళ్ళీచూసింది. ఆశ్చర్యం అక్కడ నుండి విగ్రహంలోని ముఖకవళికలు నవ్వుతున్నట్టుగా కనిపించిందామెకు. అదే విశయాన్ని సుచేత్కుచెబితే తనూచూసి అచ్చెరువు పొందాడు. దగ్గరకెళ్ళి చూస్తే మళ్ళీ యథప్రకారం ఆశ్చర్యంగా చూస్తున్నట్టుంది.
ఓఫియాను బండ దగ్గరేనిలబెట్టి తాను వెళ్ళి విగ్రహం పురుషస్థానంలో నిలబడి చూసాడు. ఆమె వెనుక వైపునున్న పిచ్చిరాతలు గీతలు స్పష్టంగా కనిపించాయి. సుచేత్కు ఉత్సాహం వచ్చేసింది.ఇదేదో కనుక్కుంటే ఏవైనా గుప్తనిధులు దొరకచ్చనే ఆశ తళుక్కున మెరిసింది. అదే విశయాన్ని ఓఫియాకు చెప్పి దగ్గరకు రమ్మన్నాడు. ఆమెను విగ్రహంలో ఉన్నరీతిగా నిలబెట్టి తాను ఆమెకు దగ్గరగా నిలబడి ఇద్దరూ కూడబలుక్కొని చటుక్కున ఆబండ వైపుచూసారు.ఊహు ఏం ప్రయొజనం లేదు.
ఆమె జవాబుతో అవసరం లేనట్టుగా సుచేత్ ఆమెను దగ్గరకు లాక్కొని తొడను ఓచేత్తో పట్టుకొని మొత్తను అదుముకొంటూ తదేకంగా బండవైపు చూసాడు.ఇద్దరికీ బండ దగ్గర కొన్ని గీతలు స్పష్టంగా కనిపించాయి. సుచేత్ అలా హఠాతుగా తనని దగ్గరికి లాక్కొని అదుముకోవడంతో ఆమె ఉక్కిరిబిక్కిరైపోయింది. కాని బండమీద ఏవో గీతలు స్పష్టంగా కనిపించేసరికి ఏం మటాడకుండా నోరుతెరచుకొని చూస్తూ ఉండిపోయింది. పరిగెత్తుకొని వెళ్ళి తనకు కనిపించిన గీతలను మోబైల్లో షూట్చేసుకొన్నాడు. ఓఫియాను దగ్గరకు రమ్మని వెనుక విగ్రహంలో కనిపించినట్టుగా మునివేళ్ళ మీదనిలబడి మెడచుట్టూ చేయినివేసి నిలబడమన్నాడు. ఆమె సంకోచిస్తూ అలాగే పట్టుకొంది. సుచేత్చటుక్కున ఆమెను దగ్గరకు లాక్కొన్నట్టుగా ఆమెతొడను లాగిపట్టుకొని నడుముమీద చేయివేసిగట్టిగా అదుముకొంటూ బండవైపు చూడమన్నట్టుగా సైగచేసి ఇద్దరూ ఒకేసారి బండవైపు చూసారు. బండ ఒక్కసారిగా కదిలినట్టైయ్యింది. ఇద్దరికీ భయమేసి వెనక్కుతగ్గి విగ్రహానికి కొట్టుకొన్నారు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 5 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:02 PM



Users browsing this thread: 1 Guest(s)