Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#9
అస్సాంలోని ఓ మారు మూల పల్లెలో పురావస్తు త్రవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడకు కొద్ది దూరంలోనే టెంట్లు వసుకొని స్టాఫ్ ఉంటున్నారు. ల్యాన్సీ రెండో భర్త మాత్రం దగ్గరలో ఉన్న సిటీలో లాడ్జింగ్ ఏర్పాటు చేసుకొని జీపులో క్యాంప్ కు వచ్చి వెళుతున్నాడు.
ఆ విశయం తెలుసుకొన్న సుచేత్ కూడా అదే రెసార్ట్ లో మకాం పెట్టాడు ఖాసీం వాళ్ళ అమ్మ ఓఫియాతో . . .
కొన్ని రోజులు తరువాత మెల్లగా ఆయనతో మాటలు కలిపి తనూ క్యాంప్ వరకూ వెళ్ళి వచ్చేవాడు.
పది పదిహేను రోజులైనా ఆయనతో సావకాశంగా కలవడానికి అవకాశమే దొరకలేదు. ఇక్కడ ఓఫియాకు కూదా విసుగొచ్చేస్తోంది. అసలు తనను ఎందుకు తీసుకొచ్చారో అసలు తెలియడం లేదామెకు.. . .
ల్యాన్సీ చెప్పిన దానికన్నా ఆయన ప్రవర్తన విరుద్దంగా ఉంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తునట్లుగా ఉండి ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు మాత్రం తనను ఆమెను ఎగ దిగా చూసి వడి వడిగా వెళ్ళిపోయేవాడు.
విసుగెత్తిపోయిన సుచేత్ ఓ రోజు ఆయనతో ఎలాగైనా మాట్లాడి ఏదైనా దారి దొరుకుతుదేమోనని నేరుగా క్యాంప్ వద్దకెళ్ళాడు.అక్కడెవ్వరూ కనిపించలేదు. ఏదో సెలవు ప్రకటించినట్లున్నారు.తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఓ చోట పెద్దగా ఓ పాలితీన్ కవర్ తో కప్పినట్టుండే చోటు కెళ్ళి తొంగి చూసాడు. లోపలకి బిల మార్గం ఒకటి కనిపించింది. బహుశా ఆయన లోపలుంతాడేమోనని లోపలకి దిగి వెళ్ళాడు. కొద్ది దూరంలో ఓ విగ్రహాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడాయన . . .మట్టి ఇంకా పూర్తిగా తొలగించాల్సి ఉండగా అప్పటికే ఆ విగ్రహం మంచి ఆకర్షణగా కనిపిస్తోంది. సుచేత్ వచ్చిన సవ్వడికి తల తిప్పి ఓ కమాన్ సుచేత్ గారూ ఎప్పుడొచ్చారు అంటూ దగ్గరికి పిలిచాడు.
ఏం సార్ ఈ విగ్రహాన్ని అంత తదేకంగా చూస్తున్నారు బయట కూడా ఎవ్వరూ లేరు అందరూ వెళ్ళీపోయినట్లున్నారు.
ఓ సుచేత్ ఇటురండి ఈ విగ్రహాన్ని చూదండి ఏదో చెబుతున్నట్లుగా ఉంది . .రండి ఇద్దరం అనలైజ్ చేద్దాం. . .
దగ్గరికెళ్ళిన సుచేత్ ఆ విగ్రహాన్ని తదెకంగా చూసాడు.చికుగా ఉంది ఆ విగ్రహం. ఇద్దరు స్త్రీ పురుషులు రతిలో ఉండి పరవశంతో కాకుండా ఆశ్చర్యంతో చూస్తునట్లుగా ఉన్నాయి ముఖ కవళికలు.అలాంటి ఎక్స్ ప్రెషను ఎందుకు చెక్కారో అర్థం కావడం లేదు. చిన్న క్లూ కూదా లేదు. గ్రాందికమైన భాషలో కిందన ఏదో వ్రాసి ఉంది. కాలగర్భంలో చెదిరిపోయిన ఆ అక్షరాలు స్పష్టంగా తెలియడంలేదు.అందుకే ఆయన అంతగా తలకొట్టుకొంటున్నాడు. ఆయన ఏకాగ్రతను భగ్నం చేయడం ఇష్టం లేక మళ్ళీ కలుస్తా సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు సుచేత్.ఆయన వినీ విన్నట్టుగా ఉండిపోయాడు.
హుస్సూరు మంటూ వచ్చిన సుచేత్ ను చూసి ఓఫియా ఏంటి సుచేత్ ఏదైనా క్లూ దొరికిందా అని అడిగింది.
ఊహూ లేదు. . .ఆయననాతో మాట్లేడితే కదా ఏదైనా క్లూ దొరికేది అంటూ నిరుత్సాహ పడ్డాడు.
అన్నట్టు అక్కడ ఓ విగ్రహాన్ని చూసాను. విగ్రహ భంగిమకు ముఖ కవళికలకు అసలు పొంతనే లేదు. ఆయన ఆ విగ్రహ రహస్యాన్ని చేదించేపనిలో పడ్డాడు.
అవునా నాకూ ఆ విగ్రహాన్ని చూడాలని ఉంది ఓ సారి తీసుకెళ్లవా అందామె.
సరే పద ఆయన అక్కడే ఉంటాడు చూపిస్తా. . .అంటూ బయలు దేర దీసాడు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 2 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 07:51 PM



Users browsing this thread: 2 Guest(s)