Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#7
వాడో తల మాసిన వెధవ అన్నదమ్ముల కోసం ఏమైనా చేస్తాడు.నా మొదటి పెళ్ళి పెద్దలు కుదిర్చిన పెళ్ళే. . .గోవాలో కొంకణీ చర్చి సాంప్రదాయంగ జరిగింది.కాని అతడు లూజు ముండాకొడుకు.అందరూ తన చుట్టూ ఉండాలను కొనేవాడు. అమ్మా నాన్నలు అక్కలూ చెల్లెళ్ళూ అన్నా దమ్ములూ. . .అందరూ ఉమ్మడిగా ఉండడానికి ఇష్టపడేవారు.వ్యాపారాలు కూడా ఉమ్మడిగానే చేసేవారు. ఇది నాకు నచ్చలేదు. కొత్త పెళ్ళాం అనే కనికరం కూడా ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకమే. . .ఇక దాంపత్యమంటావా. . .మందు లేనిదే బెడ్ రూము లోనికొచ్చేవాడు కాదు.ఓ ముద్దూ ముచ్చటా లేకుండా గుర్రుపెట్టి నిదురపోయేవాడు. డైవోర్సు తీసుకొనేతప్పుడు కూడా తాగే వచ్చాడు వెధవ.
సెటిల్మెంట్ కింద ఎంత ఇచ్చారండీ? అని అడిగాడు సుచేత్.
ఎంత, అప్పట్లో 50లక్షలు . . .అది అప్పటికి చాలా పెద్ద మొత్తమే. . .కాబట్టి నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను.
చూడండి మేడం మీ మొదటి భర్తకు చేపల వ్యాపారాలు ఇంకా పెద్ద్ పెద్ద బోటూ ఉన్నయని విన్నా. . .వాటి వహివాటు ఎంతో మీకు తెలుసా?. . .అప్పట్లోనే మీకు 50లక్షలిచ్చారంటే. . వారి ఇంకం ఎంతో ఊహించారా?
ఇప్పుడు ఊహించినా ఫలితమేముంటుంది చెప్పు మిస్టర్. . అది ఎప్పుడో 20 ఏళ్ల క్రింద మాట. .
చూడండి మేడం . .20ఏళ్ళ క్రింద మాటే కాబట్టి చెబుతున్నా. . .నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పట్లో మీ మొదటి భర్తనుండి మీకు ఎంత వచ్చినా లాభమే కదా. . .కాబట్టి నా వాటా కూడా ఓ మాట చెప్పుకొందాం.
వాడి మాటలకు విస్తుపోయిందామె . . .ఏమిటీ వీడి ధైర్యం. . అనుకొని చూడు సుచేత్ అటువైపునుండి ఏదైనా వస్తుందంటే నీ వాటా కచ్చితంగా ఇస్తాను. నీవు ఊహించన దానికన్నా ఎక్కువే. .ఐనా లీగల్ గా డైవోర్స్ ఐనప్పుడు అన్నీ లీగల్ గానే సెటిల్మెంట్ చేసేసారు. . .మరి నీవు ఎలా ప్రయత్నిస్తావు?
ఆమె మొట్ట మొదటిసారి తనను పేరుపెట్టి పిలవడం గమనించకపోలేదు. అందుకని మీరు నా వాటా గురించి మాత్రమే ఆలోచించండి .మిగతా కథ నేను నడుపుతా. . . మీ డైవోర్స్ పేపర్స్ మీదగ్గర ఉందా . .
లేదు కావాలనుంకొంటే గోవాలో రిజిస్ట్రార్ ఆఫీసు నుండి నకలు తీసుకోవచ్చు. లేదంటే కోర్ట్ నుండి తీసుకోవచ్చు... . అంది ల్యాన్సీ ఊహించడానికి ప్రయత్నం చేస్తూ. .
మరో రెండు రోజుల్లో కోర్ట్ నుండి నకలు ప్రతి ని తెప్పించుకొని ఆమె దగ్గరకు వెళ్లాడు సుచేత్.
అతడిని సాదరంగా లోపలికి తీసుకెళ్ళి కాఫీ ఆర్డర్ చేసింది.
ఆమెలో మార్పును గమనించి చిన్నగా నవ్వుకొన్నాడు.
20ఏళ్ల క్రితం ఇచ్చిన కోర్ట్ ఆర్డర్ ను నిశితంగా పరిశీలిచి ఓ పాయంటును చూపించాడు. ఆమె కు ఆ పాయంటు అర్థం కాలేదు.
అందులో ఇరుపక్షాల అంగీకారం మేరకు నెలకు గానీ లేదా ఒకే మొత్తం గానీ భరణం క్రింద ఇవ్వడానికి తీసుకొనడానికి అంగీకరించేపక్షంలో కోర్ట్ ద్వారా లావాదేవీలను చేసుకొని విడాకుల అభ్యర్తనను పూర్తి చేసుకోవచ్చు అని ఉంది.
అవును దాని ప్రకారమే కదా వారు నాకు 50లక్షలిచ్చారు.
అక్కడే ఉంది మేడం కిటుకంతా. . .ఇది ఇరవై ఏళ్ళ క్రింద నాటిది . . .దీన్ని మళ్ళీ తిరగదోడితే కేసు క్లోజు కావడానికి మరో రెండు మూడేళ్ళు అవుతుంది.ఆయన పిల్లలు ఇప్పట్లో ఆయన వ్యాపారాలు చూస్తుంటారు.. . కదా . . అంతవరకూ దీని వెనకతిరగడానికి వారికి సమయం ఉండక పోవచ్చు. దానిపై మీడియా భయం ఉండనే ఉంది. కాబట్టి మీరు ఒప్పందం ప్రకారం 50లక్షలివ్వలేదు.ఇస్తామని చెప్పి ఇంత వరకూ జరుపుతూ వచ్చారు. అప్పటి వాల్యూ ప్రకారం ఇప్పటికి పెరుగిన వాల్యూ ప్రకారo కనీసం 50కోట్లు ఇవ్వలని కోర్ట్ నోటీస్, వెనువెంటనే సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇవ్వండి.
వాడి ఆలోచనకు క్రిమినల్ బ్రెయింకు మనసులోనే జోహర్ అర్పించింది ఆమె.కోర్ట్ నోటీస్ ఇస్తాం సరే. . ఒకవేళ కోర్టులోనే చూసుకొందామని వారూ లాయరును పెట్టుకొనేపక్షంలో గెలుస్తామనే గ్యారంటీ ఏమిటి?అందామె
మనం గెలవం . . .కాని మనల్ని మోసం చేసినట్టుగా సృస్తిస్తున్నాం . . దానికే సెక్యూరిటీ అధికారి కంప్లైంట్. . . నా అంచనా ప్రకారం ఒకటి రెండు నెలల్లో మన దగ్గరికి సెటిల్మెంట్ కు రానే వస్తారు.మీరు ముందు మీ లాయరును పిలిపించి జరగవలసింది చూడండి అంటూ లేచి నిలుచున్నాడు. .
మరో రెండు నెలాలో వీరు చేసిన హంగామా కు సుచేత్ వేసిన ఎత్తు ఖచ్చితంగానే ఫలించింది. వారి దగ్గరకూడా సరైన దాఖలాలు లేకపోవడం పిల్లలంతా తన వ్యాపారాలు చూస్తూ ఉంటం వల్ల చిలికి చిలికి పెద్దదిగా మారక మునుపే ఆయనే ఈ నిర్ణయానికొచ్చినట్లు ల్యాన్సీ మొదటి భర్తే వచ్చాడు సెటిల్మెంట్ కు.
సుచేత్ మధ్యవర్తిగా కరెక్ట్ ఐన డాక్యుమెంటేషను చేయించి 40 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు.
ల్యాన్సీకి అది నమ్మశక్యమే కాలేదు. తానున్న పరిస్థితుల్లో 40కోట్లు మామూలు సంగతేం కాదు. వీడేదో మంత్రం వేసినట్టుగా అంత డబ్బు ఒక్క సారిగా వచ్చేసరికి వాడిని పైకెత్తి తిప్పేయాలన్నంత ఆనందమేసింది. వీడిని వదలకుండా పట్టుకోవాలి అని గట్టిగా నిశ్చయించుకొనేసింది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 07:50 PM



Users browsing this thread: 2 Guest(s)