25-04-2019, 07:49 PM
అలా పిన్నిని రెచ్చగొట్టి ఆ తురుకోళ్ల అబ్బాయిని కోడిని పట్టి నట్టు పట్టేసాడు. ఆమె మెత్తని మూతకు దాసోహమయిన అతడు ఆ సుఖానికోసారి ఈమె బెదరింపులకొసారి ఆమె చెప్పినట్టు చేసేవాడు. మెల్ల మెల్లగా తన దగ్గరున్న టూ వీలర్ ఇంట్లో ఉన్న బంగారం ఈమె కోసం మాయం చేసాడు.అలా వచ్చిన డబ్బు మొత్తం సుచేత్ కు ఇచ్చేదామె. అటు ఆ అబ్బాయి ఇంట్లోనూ ఇటు తమ ఇంట్లోనూ అనుమానమొచ్చేసరికి ప్లేట్ ఫిరాయించేసారు. సుచేత్ వేసిన ఎత్తుకు ఒకే దెబ్బకు రెండు దెబ్బలు పడ్డాయి.పిన్ని కి నామ మాత్రంగా సంతోషపడ్డానికి కొంత సొమ్ము ఇచ్చి, చేతిలో ఉన్న లక్షరూపాయలతో పట్నానికి చెక్కేసాడు.
ఊరంతా తిరిగి తిరిగి ఓ హోటల్ ను ఎన్నుకొన్నాడు. అక్కడంతా బిజినెస్ క్లాస్ జనం వస్తూపోతూ ఉంటారు. తన వలలొ ఎవరైనా పడకపోతారా అని రోజూ టంచనుగా వెళ్ళడం, కాస్త ఖరీదైనా ఏవో ఒకటి ఆర్డర్ చేసి అక్కడి సర్వర్లు పరిచయం చేసుకొనే వాడు.కొన్నాళ్లకు ఖాసీం అనే ఓ సర్వర్ తనకు తగిలాడు. వాడుకూడా చెడి బ్రతికిన వాడే . . .ఇద్దరి ఆలోచనలు కలిసాక వాడు తన గదికి తీసుకెళ్ళి అక్కడకొచ్చేవారి గురించి చెప్పేవాడు.వాడు చెప్పిన వారిలో ఒకామెను ఎన్నుకొన్నాడు సుచేత్. ఆమె పేరు ల్యాన్సీ . . లేడీ బిజినెస్ ఉమన్ ఐదుమందినో ఆరు మందినో పెళ్ళి చెసుకొని వదిలేసింది. హోటెల్ కు వచ్చినప్పుడంతా ఏదొ ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అదీ ఒంటరిగా . . హోటెల్ ను వదలి చాలాసేపటికి గాని వెళ్ళదు. అంతే కాకుండా ఆర్థికంగా చాలా దెబ్బ తిందని కూడా చెప్పాడు ఖాసీం.
రెండో వికెట్ ను ఎన్నుకొన్నాడు సుచేత్ . . ఉన్న దాంట్లో కాస్త మంచి బట్టలు కొని ఆమెకు అనుమానం రాకుండా ఫాలో అయ్యేవాడు.అలా ఫాలో అవుతూ ఒకరోజు ఆమె సిటీకి దూరంగా వెళ్లడం గమనించి తను కూడా ఖాసీం టూ వీలర్ లో ఫాలో అయ్యాడు. కొంత దూరం పోయాక సడెన్ గా ఇంకో కార్లో ఇద్దరు వచ్చి తన బండిని ఆపి తమ కారులో ఓ ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ల్యాన్సీ విలాసంగా కూచొని ఉంది టైట్ జీన్స్ మీద లూజుగా ఉండే టీ షర్ట్ వేసుకొని.
గుబ గుబలాడుతున్న గుండెలతో ఉన్న సుచేత్ కు ఆమెను చూడ గానే కొద్దిగా ఊరటలభించిది.
ఎవర్రా నువ్వూ నన్ను ఫాలో చేస్తున్నావ్? ఏం కావాలి అని అడిగింది ల్యాన్సీ
మేడం మీతో మాటాడదామని ప్రయత్నిస్తున్నా. . . కాని మీరు చాలా బిజీ అనుకొంటాను మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఫోను చేతిలో పట్టుకొని వెళ్ళిపోతున్నారు.అందుకే ఇలా . . .అంటూ నసిగాడు.
అహ అది కాదు విశయం . . . నన్ను మభ్యపెట్టడానికి చూడద్దు. ఐపు లేకుండా పోతావ్. . .సూటిగా విశయం చెప్పు
సూటిగా చెప్పాలంటే మీకు హెల్ప్ చేద్దామని మేడం అందుకో నా స్వార్థం కూడా ఉంది .. . .అన్నాడు తొణక్కుండా
నాకు హెల్పా. . .అంటూ పెద్దగా నవ్వి ఏం పిచ్చిగా ఉందా . . నేను అడిగానా నీ సహాయం కావాలని?
మీరు అడగలేదు కాని మీకున్న ఇబ్బందులు నాకు తెలుసు. . మీ ఆర్థిక ఇబ్బందులూ తెలుసు. . .మీరు నన్ను నమ్మగలిగితే అవసరమనుకొంటే నాకో అవకాశం ఇవ్వండి. . .లేదా నన్ను సెక్యూరిటీ ఆఫీసర్లకు పట్టించి మీ కోపం తీర్చుకోవచ్చు అని మొండిగా నిలబడిపోయాడు.
ఆమె కాసేపు ఆలోచించి సరే. . . రేపు అఫీసు దగ్గరకు రా. . .నాకు నిన్ను ఉపయోగించుకోగలను అన్న నమ్మక వస్తేనే కథ ముందుకు సాగుతుంది లేదంటే నీ కథ ముగిసిపోతుంది.
సరేనంటూ వెనక్కు వచ్చి బండి తీసుకొని ఖాసీం దగ్గరకు వెళ్ళి అమె గురించిన వివరాలు కొన్ని తీసుకొన్నాడు.కొంత సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా తీసుకొన్నాడు.
మరునాడు ఉదయాన్నే ల్యాన్సీ చెప్పిన సమయానికి కరెక్ట్ గా హాజరయ్యాడు. అఫీసులో స్ట్రిక్ట్ గా స్టిఫ్ గా వచ్చిందామె. వస్తూనే ఇతడిని లోపలకు తీసుకెళ్ళి పీ ఏ ను పిలిచి చేయాల్సిన పనులన్నీ ఒప్పజెప్పి . . ఇప్పుడు చెప్పు మిస్టర్ నీవు నాకు ఏ విధంగా సహాయపడగలవో. .
చూడండి మేడం. . .నెట్ ద్వారా ఇంకా నా పర్సనల్ ఇంట్రెస్ట్ తో కొన్ని వివరాలు సేకరించుకొని వచ్చాను. . .వాటి ప్రకారం మీకు మీ మొదటి భర్తనుండి మొదలు కొని చివరి భర్తవరకూ మీకు ఆర్థికంగా అంత సహకారం లభించేలేకపోవడం వల్లే మీరు విడాకులు తీసుకొని భరణాన్ని పొందారని తెలుస్తోంది. ఐతే నా అంచనా ప్రకారం మీరు కొద్దిగా మెదడును ఉపయోగిస్తే మీ మొదటి భర్త నుండి ఇప్పటివరకూ గల అన్ని సంబందాలనుందీ కూడా డబ్బు గుంజవచ్చు అంటూ ఊపిరి బిగబెట్టాడు.
ల్యాన్సీకి విపరీతమైన కోపం వచ్చేసింది. అందరూ పాడే పాటే వీడూ పాడుతూ ఉండేసరికి. . . .తమాయించుకొని ఎలాగో వివరంగా చెబితే సంతోషిస్తా మిస్టర్. .
మేడం ముందుగా మీ మొదటి భర్తను టార్గెట్ చేస్తున్నా. . .అందుకు కొన్ని వ్యక్తిగత విశయాలు కావాల్సి వస్తుంది. మీరు కోప్పడకుండా సావధానంగా విని బదులివ్వండి.
అడుగు అందామె సిగరెట్ ముట్టించుకొంటూ. .
మీ మొదటి భర్త తో మీ పరిచయం మీ వైవాహిక జీవితం అతడి లావాదేవీల గురించి క్లుప్తంగా చెప్పండి.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.