Thread Rating:
  • 9 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#4
ఊళ్ళోని జనమంతా మెల మెల్లగా ఊరు వదలి వ్వెళిపోతున్నారు. నీటి ఆసరా ఉన్న కొన్ని కుటుంబాలు మాత్రమే ఊళ్ళో ఉంటున్నాయి.ఒక్కోసారి ఇంటిలో తినడానికి కూడా తిండి లేక ఉన్నది పిల్లలకి ఊడ్చిపెట్టి పెద్దవాళ్ళంతా కళ్ళల్లో నీటి తడులు నింపుకొనే వారు. ఈ క్రమంలో ఊళ్ళోని కొంతమంది మిత్రులతో కలిసి పక్క ఊళ్ళో ఆడుతున్న చెరుకు గానుగలో పనిచేయడానికి వెళ్ళాడు తను.కొన్నాళ్ళు పని బాగానే దొరికింది.వచ్చింది మొత్తం నాన్నకే ఇచ్చేసి తన ఖర్చులకోసం ఉదయం వస్తూ వస్తూ చేతిలో బెల్లం ముద్దలు దొంగతనంగా ఎత్తుకొచ్చి అమ్ముకొనేవాడు.
ఓ రోజు తొలిఝామున బెల్లం ముద్దలు ఎత్తుకొని తొందరగానే ఇంటికి బయలు దేరాడు.ఊరిపొలిమేరలదగ్గరకొచ్చేసరికి ఇంకా పూర్తిగా తెలవారలేదు.బాగా చలిగా ఉంటంతో బెల్లం ముద్దలు కడుపులో మూటగట్టుకొని మీద కంబళి లాంటిది కప్పుకొని వస్తూ ఉన్నాడు.దూరం నుండి చూసిన వారికి ఆడవారికిమల్లే కనిపిస్తూ దగ్గరికి వచ్చాక కాని ఆనవాలు తెలియడం లేదు.
పాలు పెరుగూ అమ్ముకొనే పల్లెప్రాంతాల్లో ఉన్న వాళ్లకు ఇది మమూలే కాబట్టి తనను ఎవరూ అనుమానించరని ఆ ఎత్తుగడేసాడు.
దూరంగా ఓ నడివయస్కురాలు చెట్ల పొదల్లో నుండి నక్కి నక్కి పోతూ ఉంటం చూసి నవ్వుకొన్నాడు. ఎవరి మరదలో,. . . ఎవని రంకు పెళ్ళామో ఈ సమయంలో పొదల్లోకి పోతూ ఉందనుకొంటూ వడివడిగా ఇంటిదారిపడుతూ ఎందుకో అనుమానమొచ్చి ఆమె ఎవ్వరో కొండ ప్రాంతం వైపు వెళుతోంది ఆ చుట్టుప్రక్కల భల్లూకాలెక్కువ.అసలే మేత దొరక్క బయటకొచ్చి తిరుగుతూ ఉంటాయి వీళ్ళుగాని కంటబడ్డారంటే చీలికలు పీలికలు చేసేస్తాయి. అటువైపు కాకుండా వేరే వైపు వెళ్లమని చెప్పాలి.అనుకొని ఆమె వెళ్ళిన వైపు వెళ్ళాడు.ఓ చెట్లపొదలో దూరంగా బీడీ వెలుగుతూ ఉంటంతో ఆమె మిండగాడు అప్పుడే వచ్చేసినట్లున్నాడనుకొని గొంతెత్తి అరవబోయి నోరు గట్టిగా అదుముకొనేసాడు. అటువైపు బీడీ ముట్టించుకోవడానికి ముట్టించిన అగ్గిపుల్ల వెలుతురులో మసక మసకగా కనిపించింది. తన పిన్ని.
ఈమాత్రం తొట్రుపడకుండా చెట్టుమరుగునే ఉండి కార్యం ముగించుకొని ఎవరి దారి వారు పట్టిన తరువాత ఆ మగవ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వెంబడించి ఊరి తురక టైలర్ రవూఫ్ గారబ్బాయి అని పక్కా చేసుకొన్నాడు. అటునుండి తీరిగ్గా ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళేసమయానికి పిన్ని ఇంటిముందర నీళ్ళు చల్లుతూ ఉంది.అమ్మా నాన్నలిద్దరూ కాయగూరలు బండికెత్తుకొని పట్నం దారీట్టినట్టున్నారు.తిన్నగా ఇంటిలోపలకెళ్ళిన సుచేత్ పిన్నిని కేకేసాడు.అ వస్తున్నా రా అంటూ వచ్చిందామె.
రెండో మాటకు తావియ్యకుందా. . .రవూఫ్ గారబ్బాయి నీకెలా పరిచయం పిన్నీ. .
ఏ రవూఫ్ రా ?
నాకు విశయం మొత్తం తెలుసుగాని నీవేం నటించక్కర్లా. . ఈరోజే బాబాయిని రమ్మని చెబుతా. . మీ ఇద్దరి సంగతి ఆయనే తేలుస్తాడు.
ఆమె అటూ ఇటూ చూసి బాబ్బాబు అంతపని చేయవద్దు. . .నీకు పుణ్యం ఉంటుంది.ఇంటిలో పిల్లలకు పెట్టడానికి ఏం లేకపోయేసరికి ఏం చేయాలో దిక్కు తోచలేదు.వీడు అర్రులు చాస్తుంటే కాస్త వాడుకొన్నా. . అంటూ నమ్మకంగా నిజాయితీగా చెప్పిందామె.
ఎంతిచ్చాడేమిటి?
వంద
ఛీ నీ బ్రతుకు చెడ. . బజారు ముండలకు మల్లే వందా రెండొదలకు పడుకొంటావా. . చెబితే అతికినట్లుండాలి పిన్నీ . .
నిజంగా రా అంతకంటే ఎకువ ఇచ్చుకోలేను అన్నాడు.
ఆమె అమాయకత్వానికి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు.సరేలే. . .నేను చెప్పినట్లు చేయి వంద రెండొదలేం ఖర్మ వేలకు వేలొచ్చే మార్గం చెబుతా. .వాడిని వదిలి oచుకో . . . మద్యాహ్నం ఎవరూ ఉండరు కదా అప్పుడు చెబుతా . . .వెళ్ళి స్నానం చేయ్ పో. . . వీపంతా మట్టి అంటుకొని ఉంది. నేను చూసాను కాబట్టి సరిపోయింది లేకుంటే ఇంటిపరువేమయ్యేది?. . .వెళ్ళు వెళ్ళు అంటూ తనూ బెల్లం ముద్దలను అమ్మి రావడానికి శెట్టి దగ్గరకు బయలు దేరి వెళ్ళాడు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 07:46 PM



Users browsing this thread: 4 Guest(s)