18-12-2018, 02:41 PM
బాషా వెళ్లిన తరువాత కాసేపటికి నిర్మలమ్మ పైకి వచ్చింది. "బాషా వెళ్లాడా...కొలతలు ఇచ్చావా" అని అడగగా "ఆది జాకెట్ ఇచ్చాను అత్తయ్య.." అని చెప్పి " అత్తయ్య..వాచ్మాన్ ని కొంచం అదుపులో పెట్టాలి..వాడు ఉర్లో మన గురించి బాడ్ గా చెప్తున్నాడు అంట...బాషా చెప్పాడు..ఎవరో నరసింహం,నాగేశ్వర రావు,అంజయ్య అంట. వాళ్ళ దగ్గర వీడు ఎదో వాగుతున్నాడు అంట "అని చెపింది. వాళ్లలో నరసింహం తెలుసు నిర్మలమ్మ కి. ఒకసారి కాలేజ్ మీద కి గొడవకి వచ్చాడు వాడు. కాలేజ్ స్థలం లో ఆక్రమణ చేయని చూసాడు నరసింహం. దానికి నిర్మలమ్మ ఒప్పుకోలేదు. అప్పటి నుండి వాడికి ఆమె మీద కోపం. కనిపించినప్పుడు అల్లా కోపం గా చూస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు తనకి కూడా తెలియదు అని చెపింది నిర్మలమ్మ. నరసింహం అనేవాడు ఎపుడు చుసిన నోట్లో బీడీ ఉంటుంది. చొక్కా జేబులో బీడీ కట్టలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. చూడ్డానికి అసహ్యం గా అనిపించింది నిర్మలమ్మ కి.
మరుసటి రోజు బడి కి వెళ్ళగానే రంగ ని పిలిచింది నిర్మలమ్మ. వాడు లోపలి రాగేనే " రంగ...నీతో ఆ నరసింహం నా గురించి ఏమందు..మర్యాదగా చెప్పు..లేకపోతె..నే ఉద్యోగం వూడుతుంది" అని అనగానే వాడికి ఎం చెప్పాలో అర్ధం కాలేదు. ఆమె సడన్ గా ఆలా అడుగుతుంది వాడు ఉహించలేదు. ఆమెకి ఏ విషయం ఎలా తెలిసిందా అని తలా గీరుకుతూ ఆలోచిస్తుండగా నిర్మలమ్మ మల్లి గద్దించింది. ఇంకా తప్పదు అనుకున్న రంగ" అవును అమ్మగారు...అయన ..ఇంకా అయన ఫ్రెండ్స్ నాగేశ్వరరావు గారు, అంజయ్య గారు కలిసి రోజు మందు కొడతారండి...అంజయ్య వాళ్ళ ఇంటి వెనక ఉన్న గడ్డి వాము కాదా రోజు రాత్రి పూత ఇదే పని..నేను రాను అన్నా..వినకుండా తిడతారు అమ్మగారు...వాళ్ళకి మందు...మాంసం తెచ్చి పెట్టేదాకా నన్ను ఇంటికి కూడా పోనియ్యరు...మీ గురించి కొంచం పెద్ద మాటలే మాట్లాడరమ్మ..అవి అన్ని నేను మీకు చెప్పలేను"అన్నాడు తలా దించుకొని.
"పర్వాలేదు..చెప్పు..నేను ఎవరికీ చెప్పనులే..."అని అనడం తో కొంచం ధైర్యం వచ్చింది రంగ కి. " అమ్మగారు..వాళ్ళకి మీరు చాల చులకన అంది...చాల చీప్ గా మాట్లాడతారు.." అనాజినే.."అదేరా..ఎం అనారో చెప్పు" అని కొంచం కోపం గా అరిచింది . అపుడు వాడు " అదే అమ్మగారు...మీకు ఉద్యోగం ఊరికే వచ్చిందంటే...మీకు బాగా పొగరు అంట..మీ వాళ్ళకి ఒక్క మొగోడు సాలడు అంట...ఎదో ఒకరోజు వాళ్ళు మీ పొగరు దించుతారంట " అనగానే నిర్మలమ్మ కి కోపం నషాళానికి ఏకింది. "రేయ్ రంగ..ఆ లంజ కొడుకులకి చెప్పు..నేను ఇంటర్ లో స్టేట్ టాపర్ అని...సివిల్స్ కూడా క్వాలిఫై ఆయను అని...నాకు టీచింగ్ ఇష్టం..అందుకే మంచి మంచి అవకాశాలు వదులుకొని ..ఈ పల్లెటూర్లో పిల్లలకోసం వచ్చాను అని...ఈ నా కొడుకులకి బుద్ది మారదు...తరాలు మారిన వాళ్ళ మనస్తత్వాలు మారవు" అని పెద్దగా రిచేసరికి వాడికి గుండె ఆగినంత పని అయింది. ఆమె అంట కోపం గా అరవడం వాడు ఎపుడు చూడలేదు. నిజం గానే నిర్మలమ్మ చాల ఇంటెలిజెంట్. చిన్నప్పటి నుండి చాల కస్టపడి చదువుకొంటు పెరిగింది. అలంటి తన సామర్ధ్యం గురించి వాళ్ళు ఆలా అనేసరికి ఆమె తట్టుకోలేకపోయింది.