25-04-2019, 02:46 AM
విల్ గారు కధ ఆరంభం చాలా కొత్తగా గా బాగుంది, నా పేరు విలన్ అంటూ స్టోరీ ని కొత్త పంధా లో ఓపెన్ చేశారు, చేల్లి పేరు చెప్పక పోయిన వదిన గారి పేరు రివీల్ చేశారు, మరి ముందుగా మన విలన్ గారు ఎవరిని ఎక్కుతాడో అన్ని చుస్తునాం, చివరి వరుకు విలన్ గా ఉంటాదో లేక మార్పు వచ్చి హీరో అవుతాడో మీరే చెప్పాలి, అప్డేట్ బాగుంది మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం.