15-10-2021, 09:44 PM
రాధ ఆత్మ మాత్రం రాలేదు..... రెండు రోజులు....నాలుగు రోజులు.... వారం గడిచిపోయింది.... రాధ ఆత్మ మళ్ళీ నాకు కనిపించలేదు.... అటు సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఏమి కనిపెట్టలేకపోయారు.... సెక్యూరిటీ ఆఫీసర్లకి ఎటువంటి క్లూస్ కూడా దొరకలేదు.... కనీసం వేలిముద్రలు కూడా దొరకకపోవడంతో సెక్యూరిటీ ఆఫీసర్లకు కేస్ లో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడటంతో కేస్ cid కి అప్పగించారు....
ఇంకో వైపు నా అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి... అవి ఎలా తీర్చుకోవాలో కూడా తెలియలేదు... షాహీన దగ్గర కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి లేదు.... ఇదిలా ఉండగా ఒక రోజు రాణి నాకు ఎదురయ్యింది... శ్రావణి గురించి చెప్పి బాధపడింది... అసలు ఎవరికి వాళ్ళ మీద అంత పగ ఉందొ మాకు కూడా అర్థం కావడం లేదు అని చెప్పింది, దాంతో రాణికి కూడా ఏమి తెలియదు అని నాకు అర్థం అయ్యింది.... రాధ ఆత్మ తిరిగివచ్చి ఏమి జరిగిందో చెపితే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదని నాకు అర్థం అయింది......... నా హాలిడేస్ కూడా పూర్తి అయిపోయి వచ్చాయి తిరిగి కాలేజ్ కి వెళ్లే రోజు రానే వచ్చింది....
నేను నా బ్యాగ్ తో తిరుపతి బస్ ఎక్కేసాను.....!!!!