15-10-2021, 02:07 PM
(15-10-2021, 12:47 AM)సోంబేరిసుబ్బన్న Wrote: అన్నట్టుగానే, బాల పరిస్థితి కళ్ళకు కట్టారు! ధన్యవాదములు రాజు గారూ! ఇగ బాల మున్నాతోనే సంతోషంగా ఉంది అని గోపాలానికే కాదు నాకూ అనిపించింది! ఏమీ సరిగ్గా తెలియని పిల్లాడు! తనక్కావల్సినది వాడికి తానే నేర్పి, వాడితో సరిగ్గా చేయించుకోవచ్చు అనేమో? ఐ మీన్ వాడిని తాను డామినేట్ చెయ్యచ్చు అనేమో అని? మీరేమంటారు?
స్తబ్దుగా ఉండే ఒక సగటు భార్య అంతరంగం ఎలా ఉంటుంది అన్న ఆలోచనే ఈ కధ. ఈ సమాజంలో మగాడికి బయటపడే స్వేచ్చ ఎక్కువ అటువంటి అవకాశం ఆడదానికి దొరికితే ఆడాళ్ళ అంతరంగం మగాడికి ఆనందం ఇవ్వడం ఖాయం. ఆడాళ్ళు డామినేట్ చేస్తే మగాడు ఎంతండి వారి పూకు మీద ఈక లాంటోడు. దన్యవాదములు సుబ్బన్నగారు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD