15-10-2021, 12:47 AM
అన్నట్టుగానే, బాల పరిస్థితి కళ్ళకు కట్టారు! ధన్యవాదములు రాజు గారూ! ఇగ బాల మున్నాతోనే సంతోషంగా ఉంది అని గోపాలానికే కాదు నాకూ అనిపించింది! ఏమీ సరిగ్గా తెలియని పిల్లాడు! తనక్కావల్సినది వాడికి తానే నేర్పి, వాడితో సరిగ్గా చేయించుకోవచ్చు అనేమో? ఐ మీన్ వాడిని తాను డామినేట్ చెయ్యచ్చు అనేమో అని? మీరేమంటారు?
-మీ సోంబేరిసుబ్బన్న