24-04-2019, 10:22 PM
(This post was last modified: 25-05-2019, 09:52 PM by will. Edited 5 times in total. Edited 5 times in total.)
+++++
నా పేరు విలన్,నేను ఎది మనసులో అనిపిస్తే అది చేసే type.
నన్ను రోజు కాలేజ్ లో మాస్టర్ తిడుతుంటే కోపం గా ఉంది.
ఈ రోజు కూడా తిట్టాడు.ఇక లాభం లేదు అని చిన్న కత్తి తో పొడిచాను.
వాడు చావలేదు,కానీ case అయ్యింది.
+++
"తప్పు చేసినట్టు ఒప్పుకుంటూన్నావా "అన్నాడు జడ్జి.
"పోరా గొట్టం"అన్నాను.
"వీడిని మూడు సంవత్సరాలు లోపల పెట్టండి"అన్నాడు జడ్జి.
+++
నన్ను వైజాగ్ బోస్టన్ కాలేజ్ లో వేశారు.అక్కడే చదువుకుని,4 గురు జైల్ వార్డెన్లు నీ కొట్టేసరికి నా శిక్ష పెరిగింది.
+++
release అయ్యేసరికి నా వయసు 20.